PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpde015f37-4139-45ed-aa97-d28a596e96d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpde015f37-4139-45ed-aa97-d28a596e96d5-415x250-IndiaHerald.jpgఅధికార వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుందా? టి‌డి‌పి-జనసేనలు గనుక కలిస్తే వైసీపీ ఎమ్మెల్యేలకు ఇబ్బందేనా? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న మాట వాస్తవమే. కాకపోతే జగన్ ఇమేజ్ వల్ల ఆ వ్యతిరేకత అనుకున్న మేర హైఅధికార వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుందా? టి‌డి‌లైట్ కావడం లేదు. అయితే నిదానంగా ఆ వ్యతిరేకత పెరిగే అవకాశాలు లేకపోలేదు. అలాగే టి‌డి‌పి-జనసేనలు ఒకవేళ పొత్తు పెట్టుకుంటే పలు చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలకు ఇబ్బందులు తప్పవు. ysrcp{#}Vallabhaneni Vamsi;Krishna River;Vijayawada;YCP;Jagan;Chequeకృష్ణాలో ఈ వైసీపీ ఎమ్మెల్యేలకు నెక్స్ట్ ఛాన్స్ కష్టమే...కృష్ణాలో ఈ వైసీపీ ఎమ్మెల్యేలకు నెక్స్ట్ ఛాన్స్ కష్టమే...ysrcp{#}Vallabhaneni Vamsi;Krishna River;Vijayawada;YCP;Jagan;ChequeThu, 07 Oct 2021 00:00:00 GMTఅధికార వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుందా? టి‌డి‌పి-జనసేనలు గనుక కలిస్తే వైసీపీ ఎమ్మెల్యేలకు ఇబ్బందేనా? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న మాట వాస్తవమే. కాకపోతే జగన్ ఇమేజ్ వల్ల ఆ వ్యతిరేకత అనుకున్న మేర హైలైట్ కావడం లేదు. అయితే నిదానంగా ఆ వ్యతిరేకత పెరిగే అవకాశాలు లేకపోలేదు. అలాగే టి‌డి‌పి-జనసేనలు ఒకవేళ పొత్తు పెట్టుకుంటే పలు చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలకు ఇబ్బందులు తప్పవు.

అలా ప్రజా వ్యతిరేకత, టి‌డి‌పి-జనసేనలు వల్ల నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపు కష్టమయ్యే వైసీపీ ఎమ్మెల్యేలు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో సగం మంది వైసీపీ ఎమ్మెల్యేలు ట్రబుల్‌లో ఉన్నారని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో కృష్ణాలో ఉన్న 16 సీట్లలో వైసీపీ 14 గెలుచుకోగా, టి‌డి‌పి 2 చోట్ల గెలిచింది...ఇక టి‌డి‌పి తరుపున గెలిచిన వల్లభనేని వంశీ సైతం వైసీపీ వైపుకు వచ్చారు...దీంతో వైసీపీ బలం 15 అయింది.

మరి 15 మందిలో సగం పైనే ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నట్లు కనిపిస్తోంది...అదే సమయంలో టి‌డి‌పి-జనసేనలు కలిస్తే సగం మంది ఎమ్మెల్యేలకు చెక్ పడటం ఖాయమని తెలుస్తోంది. ఇందులో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. ఒకవేళ టి‌డి‌పి-జనసేనలు కలిస్తే నష్టపోయే వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి...పెడన-జోగి రమేష్, మచిలీపట్నం-పేర్ని నాని(మంత్రి), పెనమలూరు-పార్థసారథి, అవనిగడ్డ-సింహాద్రి రమేష్, కైకలూరు-దూలం నాగేశ్వరరావు, విజయవాడ సెంట్రల్-మల్లాది విష్ణు, విజయవాడ వెస్ట్-వెల్లంపల్లి శ్రీనివాస్(మంత్రి)లు ఉంటారు. ఎందుకంటే అంతటి జగన్ వేవ్‌లో ఈ ఎమ్మెల్యేలకు టి‌డి‌పి మీద వచ్చిన మెజారిటీ కంటే జనసేనకు వచ్చిన ఓట్లే ఎక్కువ. అలాగే వీరుగాక కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారు.

ఇక ఆ ఎమ్మెల్యేలకు టి‌డి‌పి నేతలు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. నందిగామ, జగ్గయ్యపేట, పామర్రులాంటి నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు అంత అనుకూలమైన వాతావరణం లేదు. మొత్తానికి చూసుకుంటే కృష్ణాలో మెజారిటీ వైసీపీ ఎమ్మెల్యేలు ట్రబుల్‌లో ఉన్నారు. టి‌డి‌పి-జనసేన గానీ కలిస్తే సగం పైనే ఎమ్మెల్యేలకు చెక్ పడటం ఖాయమని తెలుస్తోంది.



కృష్ణాలో ఈ వైసీపీ ఎమ్మెల్యేలకు నెక్స్ట్ ఛాన్స్ కష్టమే...

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>