HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health3fe2648d-8d10-4ed2-9edd-3fb9e0acb67d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health3fe2648d-8d10-4ed2-9edd-3fb9e0acb67d-415x250-IndiaHerald.jpgచాలా మంది జనాలు కూడా ముఖ్యంగా ఈ రోజుల్లో అధిక బరువుతో చాలా బాధపడుతూ వుంటారు. ఇక అందుకోసం మీరు కీరాను ఆహారంగా తీసుకుంటూ ఉంటే చాలా మంచిది.అందుకే కీరాను మనం డైట్ ప్లాన్ గా చేసుకోవాలి. ఇక దీని అర్థం ఏమిటంటే ఆహారంలో ఎక్కువగా దోసకాయను చేర్చడం. మీకు గనుక చాలా ఆకలిగా కనుక అనిపిస్తే కనుక దోసకాయను కొద్దిగా ఉప్పు ఇంకా మిరియాలతో కలిపి దానిని తినవచ్చు. ఇక దోసకాయలో నీటి శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది చాలా ప్రయోజనాలను కలిగి ఉంటుంది.ఇంకా చెప్పాలంటే ఇది శరీరంలో నీటిని కూడా నిలుపుకుంటుంది. ఇక దీhealth{#}Ee Rojullo;salt;Aqua;Manam;Doctorఅధిక బరువు తగ్గడానికి చాలా చక్కటి పరిష్కారం..అధిక బరువు తగ్గడానికి చాలా చక్కటి పరిష్కారం..health{#}Ee Rojullo;salt;Aqua;Manam;DoctorThu, 07 Oct 2021 00:04:41 GMTచాలా మంది జనాలు కూడా ముఖ్యంగా ఈ రోజుల్లో అధిక బరువుతో చాలా బాధపడుతూ వుంటారు. ఇక అందుకోసం మీరు కీరాను ఆహారంగా  తీసుకుంటూ ఉంటే చాలా మంచిది.అందుకే కీరాను మనం డైట్ ప్లాన్  గా చేసుకోవాలి. ఇక దీని అర్థం ఏమిటంటే ఆహారంలో ఎక్కువగా దోసకాయను చేర్చడం. మీకు గనుక చాలా ఆకలిగా కనుక అనిపిస్తే కనుక దోసకాయను కొద్దిగా ఉప్పు ఇంకా మిరియాలతో కలిపి దానిని తినవచ్చు. ఇక దోసకాయలో నీటి శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది చాలా ప్రయోజనాలను కలిగి ఉంటుంది.ఇంకా చెప్పాలంటే ఇది శరీరంలో నీటిని కూడా నిలుపుకుంటుంది. ఇక దీనిలో వుండే కేలరీల గురించి చెప్పుకోవాలంటే.. దీనిలో కేలరీల మొత్తం కూడా చాలా తక్కువనే చెప్పాలి. ఇక అలాగే బరువు పెరగడం వంటి సమస్యను కూడా అధిగమించడానికి ఇది మీకు ఎంతగానో సహాయపడుతుంది. ఇక అలాగే దోసకాయలో కూడా ప్రోటీన్ అనేది చాలా పుష్కలంగా లభిస్తుంది.

ఇక అందువల్ల, మీరు మళ్లీ మళ్లీ బాగా ఆకలితో కనుక ఉన్నప్పుడు ఈ దోసకాయను కూడా తినవచ్చు.ఇక ఎంతో ప్రయోజనకరమైన ఈ దోసకాయలో కేలరీల పరిమాణం అనేది అసలు అంత ఎక్కువగా ఏమి ఉండదు. ఇక అందువల్ల ఈ దోసకాయను నిరంతరం కూడా తీసుకోవడం వల్ల మీరు కేలరీలను చాలా ఈజీగా బర్న్ చేయవచ్చు. ఇక అలాగే మీరు కనుక పెరుగుతున్న బరువుతో చాలా ఇబ్బంది పడుతుంటే, మీరు ఈ దోసకాయ డైట్ ప్లాన్‌ను తప్పకుండా అనుసరించవచ్చు. ఎందుకంటే ఇవి తక్షణం బరువు తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. అయితే దీన్ని కనుక మీరు ఈ డైట్ ప్లాన్‌ గా అనుసరించబోతున్నట్లయితే మీరు ముందుగా ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే దోస కాయ చాలా మందికి కూడా పడదు. వాళ్ల శరీర తీరుని బట్టి డాక్టర్ల సలహా ప్రకారం దోసకాయని డైట్ లో గనుక భాగం చేసుకుంటే మీకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయి.



కృష్ణాలో ఈ వైసీపీ ఎమ్మెల్యేలకు నెక్స్ట్ ఛాన్స్ కష్టమే...

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>