AutoPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/twaralo-raabotunna-triumph-tiger-sport-660bb94e187-f164-4ad7-91a2-525ca57cd013-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/twaralo-raabotunna-triumph-tiger-sport-660bb94e187-f164-4ad7-91a2-525ca57cd013-415x250-IndiaHerald.jpgఇక బ్రిటీష్ లగ్జరీ మోటార్‌ బైక్ బ్రాండ్ ట్రైయంప్ (Triumph) తమ సరికొత్త మిడిల్-వెయిట్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ టైగర్ స్పోర్ట్ 600 (Tiger Sport 660) ని ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించడం జరిగింది.ఇక ఈ సరికొత్త ట్రైయంప్ టైగర్ స్పోర్ట్ 660 అడ్వెంచర్ బైక్ వచ్చేసి వచ్చే సంవత్సరం నాటికి ఇండియన్ మార్కెట్లో కూడా విడుదల కాబోతుంది.ఇక ట్రైయంప్ కంపెనీ గతంలో ఆవిష్కరించిన ట్రైడెంట్ 660 నేక్డ్ అనే బైక్ యొక్క అడ్వెంచర్ వెర్షన్ గా టైగర్ స్పోర్ట్ 660 ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇక ఈ నేపథ్యంలో.. ఈ రెండు మోడళ్లలో ఉపtriumph-tiger-sport-660{#}Honda;Bike;Indianత్వరలో రాబోతున్న Triumph Tiger Sport 660..త్వరలో రాబోతున్న Triumph Tiger Sport 660..triumph-tiger-sport-660{#}Honda;Bike;IndianThu, 07 Oct 2021 04:00:00 GMTఇక బ్రిటీష్ లగ్జరీ మోటార్‌ బైక్ బ్రాండ్ ట్రైయంప్ (Triumph) తమ సరికొత్త మిడిల్-వెయిట్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ టైగర్ స్పోర్ట్ 600 (Tiger Sport 660) ని ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించడం జరిగింది.ఇక ఈ సరికొత్త ట్రైయంప్ టైగర్ స్పోర్ట్ 660 అడ్వెంచర్ బైక్ వచ్చేసి వచ్చే సంవత్సరం నాటికి ఇండియన్ మార్కెట్లో కూడా విడుదల కాబోతుంది.ఇక ట్రైయంప్ కంపెనీ గతంలో ఆవిష్కరించిన ట్రైడెంట్ 660 నేక్డ్ అనే బైక్ యొక్క అడ్వెంచర్ వెర్షన్ గా టైగర్ స్పోర్ట్ 660 ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇక ఈ నేపథ్యంలో.. ఈ రెండు మోడళ్లలో ఉపయోగించిన ఇంజన్ ఇంకా పరికరాలు అలాగే ప్లాట్‌ఫామ్ దాదాపుగా ఒకేలా ఉండే అవకాశం కూడా ఇక్కడ ఉంది.ఇక ట్రైయంప్ టైగర్ స్పోర్ట్ 660 అనేది అడ్వెంచర్ స్పోర్ట్స్ టూరింగ్ మోటార్‌ బైక్.

ఇక ఈ బైక్ అనేది ఆఫ్-రోడ్ ఓరియెంటెడ్ అడ్వెంచర్ బైక్ లాగా కాకుండా స్పోర్ట్స్ టూరిజం అనే దాని కోసం ఉద్దేశించి రూపొందిచబడటం అనేది జరిగింది. ఇక ఈ లేటెస్ట్ ట్రైయంప్ అడ్వెంచర్ బైక్ యొక్క ఈ విభాగంలో యమహా ట్రేసర్ 7 ఇంకా కవాసకి వర్సెస్ 650 అలాగే హోండా సిబి500ఎక్స్ ఇంకా సుజుకి వి-స్టార్మ్ 650 వంటి మోడళ్లతో పోటీపడుతుంది.ఇక టైగర్ స్పోర్ట్ 660 బైక్ ట్రైడెంట్ 660 యొక్క ప్లాట్‌ఫామ్‌ను కూడా విస్తరిస్తుంది. ఇక అలాగే ట్రైడెంట్ 660 ఆధారంగా ఈ బైక్ రూపొందినప్పటికీ, ఇదొక పర్‌ఫెక్ట్ టూరింగ్ మెషీన్ అని కూడా ఈజీగా చెప్పొచ్చు. ఇక దీని స్పోర్టివ్ లుక్ ఇంకా హాఫ్ ఫెయిరింగ్ అలాగే నిటారుగా ఉండే రైడింగ్ పొజిషన్ ఇంకా అలాగే ఎక్కువ సస్పెన్షన్ ట్రావెల్ ఇంకా హై సీట్ అలాగే మెరుగైన టూరింగ్ సామర్ధ్యాలు ఇంకా లగేజ్ కోసం చాలా ధృడమైన ఫ్రేమ్ ఇంకా అలాగే పిలియన్ రైడర్ సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్ వంటి ఫీచర్లు అనేవి కూడా ఈ బైక్ సొంతం అని చెప్పాలి.



పెద్దిరెడ్డి ప్లేస్‌ని రీప్లేస్ చేసేది ఎవరు?

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>