PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-90c85be0-d8f6-4336-8fec-15bb39bafcf5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-90c85be0-d8f6-4336-8fec-15bb39bafcf5-415x250-IndiaHerald.jpgక్షేత్ర స్థాయిలో పార్టీ క్యాడర్ సమన్వయానికి పోలింగ్ బూత్ స్థాయిలో విస్తృత ప్రచారానికి శక్తి కేంద్రాలను ఏర్పాటు చేశారు. నాలుగైదు పోలింగ్ బూత్ లను కలిపి లేదా ఒకటి రెండు గ్రామాలకు ఒకటి చొప్పున ఇప్పటికే మొత్తం 98 శక్తి కేంద్రాలకు స్థానిక ఇన్చార్జిల నియామకం పూర్తయింది. అలాగే త్వరలో బిజెపి గూటికి చేరే మల్లన్న కూడా హుజురాబాద్ ప్రచారంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. నెల రోజులకు పైగా జైలులో ఉన్న మల్లన్న బెయిల్ మీద విడుదల అయి బయటికి వస్తే వెంటనే కాషాయ కండువా కప్పి ప్రచార రంగంలోకి దింపాలని బిజెపి భావిస్తోంPolitical {#}Eatala Rajendar;Amith Shah;central government;Shakti;Raghunandan Rao;Huzurabad;Assembly;local language;Bharatiya Janata Party;Party;రాజీనామా"హుజూర్" ఉప పోరుపై.. మల్లన్న ఎఫెక్ట్ పడనుందా.. విజయం..?"హుజూర్" ఉప పోరుపై.. మల్లన్న ఎఫెక్ట్ పడనుందా.. విజయం..?Political {#}Eatala Rajendar;Amith Shah;central government;Shakti;Raghunandan Rao;Huzurabad;Assembly;local language;Bharatiya Janata Party;Party;రాజీనామాWed, 06 Oct 2021 13:18:00 GMTహుజురాబాద్ ఉప ఎన్నిక బిజెపి కి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కైవసం చేసుకోవాలన్న పార్టీ అధినాయకత్వం ఆదేశాలతో రాష్ట్ర పార్టీ వ్యూహాలు సిద్ధం చేసింది. హుజురాబాద్ ప్రజల్లో ఈటెలకు ఉన్న మంచి పేరును వినియోగించుకొని అధికార పార్టీగా టిఆర్ఎస్ కు ఉండే అదనపు అవకాశాలను అధిగమించాలని భావిస్తోంది. వ్యూహాత్మకంగా అన్ని స్థాయిల్లో పార్టీ ఇన్చార్జి లను నియమిస్తూ ముందుకు సాగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా రఘునందన్ రావు  విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ప్రధాన పోటీదారు గా నిలిచి గణనీయమైన సంఖ్యలో కార్పొరేటర్లు గెలుపొందారు. ఆ తర్వాత నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగిలాయి.

అయితే ఈ పరిస్థితిని అధిగమించి ఇప్పుడు హుజురాబాద్ ను చేజిక్కించుకుంటే 2023 అసెంబ్లీ ఎన్నికల కసరత్తు లో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్లేందుకు ఈ విజయం దోహదపడుతుందని బిజెపి భావిస్తోంది. ఈటల రాజేందర్ రాజీనామా తర్వాతే దళిత బంధు స్కీం ప్రకటించడం, హుజురాబాద్ లో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడంలోని అధికార పార్టీ ఎత్తుగడలను కూడా వివరించగలిగామని భావిస్తోంది బిజెపి. అయితే ఈసి వివిధ  రూపాల్లో విధించిన ఆంక్షల నేపథ్యంలో తొలుత ఎన్నికల ప్రచారానికి రావాలని భావించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పుడు ఆ ఆలోచనను విరమించుకున్నారటా. దీంతో ఎక్కడికక్కడ వ్యూహాన్ని అనుసరించాలని  నేతలు నిర్ణయించారు. వివిధr మండలాలు, గ్రామాలుగా చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను కలుసుకునేలా కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నారు.

క్షేత్ర స్థాయిలో పార్టీ క్యాడర్ సమన్వయానికి పోలింగ్ బూత్ స్థాయిలో విస్తృత ప్రచారానికి శక్తి కేంద్రాలను ఏర్పాటు చేశారు. నాలుగైదు పోలింగ్ బూత్ లను కలిపి లేదా ఒకటి రెండు గ్రామాలకు ఒకటి చొప్పున ఇప్పటికే మొత్తం 98 శక్తి కేంద్రాలకు స్థానిక ఇన్చార్జిల నియామకం పూర్తయింది. అలాగే త్వరలో బిజెపి గూటికి చేరే మల్లన్న కూడా హుజురాబాద్ ప్రచారంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. నెల రోజులకు పైగా జైలులో ఉన్న మల్లన్న బెయిల్ మీద విడుదల అయి బయటికి వస్తే వెంటనే కాషాయ కండువా కప్పి ప్రచార రంగంలోకి దింపాలని బిజెపి భావిస్తోంది.



పాపం చంద్రబాబు... అంచనా తప్పింది...!

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>