BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/pf-epfo2ce13d03-8a77-4ee5-b4f0-651c7dfc4378-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/pf-epfo2ce13d03-8a77-4ee5-b4f0-651c7dfc4378-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా యాప్ ల పేరిట అమాయకపు ప్రజలను మోసం చేసిన ఇద్దరు మాయగాళ్లను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. పలు యాప్ ద్వారా మోసపో యినట్లు స్పందన ద్వారా పలువురు ఫిర్యాదులు కూడా చేసారు. ఆర్ సిసి మేకింగ్ మని యాప్ ద్వారా ప్రజలకు వల వేసి... సెల్ ఫోన్ లింకులు ఎరగా పంపి మోసం చేస్తున్న ముఠా మీద సీరియస్ గా దృష్టి పెట్టారు. దీనిపై కడప ఎస్పీ మీడియాకు వివరాలు వెల్లడించారు. పట్టుబడ్డ ఇద్దరు తమిళనాడు కు చెందిన గోకుల్ వేందన్, మురుగా నందన్ గా విచారణ లో వెల్లడి అయిందని తెలిపారు. కడప 1 టౌన్,దువ్వురు, చాపాడు,మైదుకూరap{#}kadapa;media;police;Smart phone;Tamilnaduకడప జిల్లాలో కొంప ముంచిన యాప్...?కడప జిల్లాలో కొంప ముంచిన యాప్...?ap{#}kadapa;media;police;Smart phone;TamilnaduWed, 06 Oct 2021 19:05:59 GMT యాప్ ల పేరిట అమాయకపు ప్రజలను మోసం చేసిన ఇద్దరు మాయగాళ్లను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. పలు యాప్ ద్వారా మోసపో యినట్లు స్పందన ద్వారా పలువురు ఫిర్యాదులు కూడా చేసారు. ఆర్ సిసి మేకింగ్ మని యాప్ ద్వారా ప్రజలకు వల వేసి... సెల్ ఫోన్ లింకులు ఎరగా పంపి మోసం చేస్తున్న ముఠా మీద సీరియస్ గా దృష్టి పెట్టారు.

దీనిపై కడప ఎస్పీ మీడియాకు వివరాలు వెల్లడించారు. పట్టుబడ్డ ఇద్దరు తమిళనాడు కు చెందిన గోకుల్ వేందన్, మురుగా నందన్ గా విచారణ లో వెల్లడి అయిందని తెలిపారు. కడప 1 టౌన్,దువ్వురు, చాపాడు,మైదుకూరు పోలీసు స్టేషన్ లలో 4 కేసుల నమోదు చేసామని పేర్కొన్నారు. దాదాపు 11 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన కేటుగాళ్ళ బాధితులు వంద మంది ఉన్నారని గుర్తించారు. 23 అకౌంట్ల ద్వారా 63 కోట్ల రూపాయలు ఫ్రీజ్  చేసారు పోలీసులు.



ప్రకాష్ రాజు గెలవాల్సిందే.... ?

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>