MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/bollywood-suffocated-with-drugs-bcbce8e3-4dd8-48f8-9a41-b6938b9bff98-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/bollywood-suffocated-with-drugs-bcbce8e3-4dd8-48f8-9a41-b6938b9bff98-415x250-IndiaHerald.jpgబాలీవుడ్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. థియేటర్లు రీ-ఓపెన్ అవుతున్నాయి.. విడుదల తేదీలు ఫిక్స్ అవుతున్నాయి.. ఇక ఇండస్ట్రీకి మంచి రోజులు మొదలవుతున్నాయి అని అంతా సంతోషిస్తోన్న సమయంలో పెద్ద కుదుపు.. డ్రగ్స్‌ కేసులో సినీ ప్రముఖుల పిల్లలున్నారనే వార్తతో బాలీవుడ్‌ ఉలిక్కిపడింది. Bollywood suffocated with drugs {#}Kangana Ranaut;chakravarthy;sunday;aryan;Drugs;Murder.;Arrest;policeడ్రగ్స్ తో బాలీవుడ్ ఉక్కిరిబిక్కిరి..!డ్రగ్స్ తో బాలీవుడ్ ఉక్కిరిబిక్కిరి..!Bollywood suffocated with drugs {#}Kangana Ranaut;chakravarthy;sunday;aryan;Drugs;Murder.;Arrest;policeWed, 06 Oct 2021 20:00:00 GMTసుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ చనిపోయాక బాలీవుడ్‌లో డ్రగ్స్‌ కలకలం మొదలైంది. పార్టీలు, గెటు టు గెదర్‌లో హీరోలు,హీరోయిన్లు డ్రగ్స్ తీసుకునేవాళ్లని వార్తలతో అరెస్టులు, ఎంక్వైరీలు సాగాయి. టాప్ హీరోలు, హీరోయిన్లు కూడా నార్కోటిక్స్‌ అధికారుల ముందు హాజరయ్యారు.

సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ మర్డర్‌ మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. కానీ ఈ కేసు బోల్డన్ని మలుపులు తిరిగింది. సుశాంత్‌ ఆత్యహత్య చేసుకున్నాడా.. హత్య చేశారన్నది ఇప్పటికీ తేలలేదు. అయితే సుశాంత్‌ ప్రేయసి రియా చక్రవర్తిని మాత్రం డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ చేశారు నార్కోటిక్స్ అధికారులు. రియా చక్రవర్తి అరెస్ట్ అయ్యాక కంగన రనౌత్‌ లాంటి హీరోయిన్లు భారీ స్టేట్మెంట్లు ఇచ్చారు. బాలీవుడ్‌పై డ్రగ్స్‌ నీడలు తొలిగిపోవాలంటే స్టార్ హీరోలు ముందుకురావాలని, రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్‌ లాంటి హీరోలు నార్కోటిక్ పరీక్ష చేయించుకోవాలని సవాల్‌ చేశారు. దీంతో కంగన ముందు నువ్వు టెస్ట్ చేయించుకో అని నెటిజన్లు ట్రోల్ చేశారు. రియా చక్రవర్తి బెయిల్‌పై బయటకొచ్చాక, బాలీవుడ్‌లో డ్రగ్స్‌ వ్యవహారం కామ్ అయ్యింది. జనాలు కూడా ఈ ఇష్యూని మరిచిపోయారు. అయితే గుజరాత్‌ తీరంలో రెండు టన్నుల హెరాయిన్‌ వ్యవహారంపై చర్చలు జరుగుతోన్న సమయంలో  ఆర్యన్ ఖాన్‌ అరెస్ట్‌ సంచలనంగా మారింది. బాలీవుడ్‌ మత్తు వదల్లేదని విమర్శలొస్తున్నాయి.

షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్ట్ అయ్యాడనగానే ముంబాయి మొత్తం షాక్ అయ్యింది. ముంబాయి తీరంలో జరిగిన ఒక రేవ్‌ పార్టీలో ఆర్యన్‌తో పాటు బడాబాబుల పిల్లలు డ్రగ్స్‌ తీసుకున్నారనే వార్తతో బాలీవుడ్‌లో చిన్నపాటి కలకలం మొదలైంది. ఆర్యన్ ఖాన్‌ని ఆదివారం ముంబయిలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెండు రోజులపాటు నార్కోటిక్స్‌ అధికారులు ఆర్యన్‌ ఖాన్‌ని ఇంటరాగేషన్ చేశారు. ఈ ఇంటరాగేషన్‌లో మూడేళ్ల నుంచి డ్రగ్స్‌ తీసుకున్నానని, అమెరికా, దుబాయ్‌లో డ్రగ్స్‌ అలవాటైనట్టు చెప్పాడట ఆర్యన్. ఆర్యన్ ఖాన్‌ని అరెస్ట్‌ చేశారనే వార్త బయటకొచ్చినప్పటి నుంచి షారుఖ్ ఖాన్‌ మన్నత్‌ దగ్గర నిశ్శబ్ధ వాతావరణం నెలకొంది.




మత్తుతో చిత్తయిన హీరోయిన్లు..!

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>