SportsM Manohareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohit-sharma-8b00f720-495a-4aac-a55e-cd46d0dc9cfe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohit-sharma-8b00f720-495a-4aac-a55e-cd46d0dc9cfe-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఉన్న భారత క్రికెట్ జట్టులో ముఖ్యమైన ఆటగాళ్ల గురించి చర్చించ వలసి వస్తే అందులో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తప్పకుండా ముందువరుసలో ఉంటాడు. ప్రస్తుతం భారత జట్టుకు మూడు ఫార్మాట్లలో ప్రాతినిధ్యం వహిస్తున్న రోహిత్ శర్మ పాత్ర టీ 20 క్రికెట్ లోనే అత్యంత కీలకం. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఈ నెలలో ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచ కప్ కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టులో రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. అతను జంటకు వైస్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. కానీrohit sharma {#}Rohit Sharma;Mumbai;BCCI;Rajasthan;Cricketరోహిత్ శర్మ గాయం.. ప్రపంచ కప్ కు దూరమేనా..?రోహిత్ శర్మ గాయం.. ప్రపంచ కప్ కు దూరమేనా..?rohit sharma {#}Rohit Sharma;Mumbai;BCCI;Rajasthan;CricketWed, 06 Oct 2021 19:38:33 GMTప్రస్తుతం ఉన్న భారత క్రికెట్ జట్టులో ముఖ్యమైన ఆటగాళ్ల గురించి చర్చించ వలసి వస్తే అందులో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తప్పకుండా ముందువరుసలో ఉంటాడు. ప్రస్తుతం భారత జట్టుకు మూడు ఫార్మాట్లలో ప్రాతినిధ్యం వహిస్తున్న రోహిత్ శర్మ పాత్ర టీ 20 క్రికెట్ లోనే అత్యంత కీలకం. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఈ నెలలో ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచ కప్ కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టులో రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. అతను జంటకు వైస్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. కానీ ఇప్పుడు రోహిత్ శర్మ భారత అభిమానులను కంగారు పెడుతున్నాడు. ఎందుకంటే నిన్న రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్న ముంబై ఇండియన్స్ అలాగే రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో హిట్ మాన్  రోహిత్ శర్మ గాయపడ్డాడు.

రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ 15 ఓవర్లలో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ బంతిని ఆపే క్రమంలో కిందపడి నొప్పికి గురయ్యాడు. దాంతో వెంటనే మైదానాన్ని వీడాడు రోహిత్ శర్మ. కానీ అతను ఆ తర్వాత బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. అయితే ప్రస్తుతం రోహిత్ శర్మకు తగిలిన గాయం గురించి ఎటువంటి వివరాలు ముంబై ఇండియన్స్ వెల్లడించలేదు. కానీ అతను మైదానం వీడుతున్న సమయంలో కామెంటేటర్ గా ఒకరు భారత జట్టుకు షాక్ తగిలి తగిలేలా ఉంది. అతని గాయం తీవ్రంగా ఉన్నట్లు అనిపిస్తుందని అన్నాడు. ఒకవేళ రోహిత్ శర్మ ను గాయం కారణంగా తప్పించాల్సిందే వస్తే బీసీసీఐకి ఈ నెల 10 వరకు అవకాశం ఉంది. అప్పటి వరకే ప్రకటించిన జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఐసీసీ అన్ని జట్లకు ఇచ్చిన విషయం తెలిసిందే. మరి చూడాలి రోహిత్ గాయం తీవ్రత ఎంత ఉంటుంది అనేది.



మత్తుతో చిత్తయిన హీరోయిన్లు..!

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M Manohar]]>