PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections0c5fb895-4db6-4319-a606-7b5f658eb93f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections0c5fb895-4db6-4319-a606-7b5f658eb93f-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మరెడ్డి పట్టాభిరాం వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేసారు. గత కొద్దిరోజులుగా గుజరాత్ ముంద్ర పోర్ట్ లో పట్టుబడిన హెరాయిన్ విజయవాడ చిరునామా తో పట్టుబడటంతో రాష్ట్రము ఉలిక్కి పడింది అని ఆయన చెప్పుకొచ్చారు. తాలిబన్ దేశం నుండి ఆంధ్రప్రదేశ్ డ్రగ్స రావడంతో అందరం షాక్ కు గురి అయ్యాం అని ఆయన పేర్కొన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కి సంబందం ఉండడం ఆశ్చర్యం అన్నారు ఆయన. రాష్ట్ర పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేయకపోవడం చాలా బtdp{#}Afghanistan;Gujarat - Gandhinagar;Thota Chandrasekhar;marijuana;kakinada;Research and Analysis Wing;Jaggayyapeta;Dwarampudi Chandrasekhara Reddy;Criminal;Vijayawada;Telangana Chief Minister;MLA;YCP;District;Andhra Pradesh;police;media;Smart phone;Partyడ్రగ్స్ కాలితే పొగ ఎలా ఉంటుంది...? కాకినాడ బోటులో ఏం జరిగింది...?డ్రగ్స్ కాలితే పొగ ఎలా ఉంటుంది...? కాకినాడ బోటులో ఏం జరిగింది...?tdp{#}Afghanistan;Gujarat - Gandhinagar;Thota Chandrasekhar;marijuana;kakinada;Research and Analysis Wing;Jaggayyapeta;Dwarampudi Chandrasekhara Reddy;Criminal;Vijayawada;Telangana Chief Minister;MLA;YCP;District;Andhra Pradesh;police;media;Smart phone;PartyWed, 06 Oct 2021 18:32:45 GMTతెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మరెడ్డి పట్టాభిరాం వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేసారు. గత కొద్దిరోజులుగా గుజరాత్ ముంద్ర పోర్ట్ లో పట్టుబడిన హెరాయిన్ విజయవాడ చిరునామా తో పట్టుబడటంతో రాష్ట్రము ఉలిక్కి పడింది అని ఆయన చెప్పుకొచ్చారు. తాలిబన్ దేశం నుండి ఆంధ్రప్రదేశ్ డ్రగ్స రావడంతో అందరం షాక్ కు గురి అయ్యాం అని ఆయన పేర్కొన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కి సంబందం ఉండడం ఆశ్చర్యం అన్నారు ఆయన.

రాష్ట్ర పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేయకపోవడం చాలా బాధాకరం  అని విమర్శలు చేసారు. సజ్జల రాకృష్ణారెడ్డి పెద్ద పాలేరు... నేను లేని లింకులు లో కలుపుతున్న అంటున్నాడు అని... ఒక్కసారి జగ్గయ్యపేట ఎమ్మెల్యే కి ఫోన్ చేసి అడుగు మీ అబ్బాయి ఆంధ్ర బోర్డర్ లో గంజాయి రవాణా చేస్తున్నాడు అని హితవు పలికారు. ద్వారంపూడి కి పేరుమోసిన క్రిమినల్ కు సంబంధం ఏంటి అని అడుగు  అని సూచించారు.  అలిశా పేరుతో విజయవాడ లో ఒక దుకాణం తెరచి వ్యాపారం చేస్తుంటే అడగడం తప్ప  అని నిలదీశారు.

వాస్తవాలు తెలుసుకో ఐవిరిక్ కోస్ట్ లో నాకు వ్యాపారాలు ఉన్నాయి అన్న మీ ఎమ్మెల్యే ని అడుగు అని హితవు పలికారు. ఐవిరిక్ కోస్ట్ హెరాయిన్ కీ పెద్ద అడ్డా అని అన్నారు ఆయన. మీడియా కధనాలు కి మీ ఎమ్మెల్యే ఏమంటున్నడు లారీలతో గుద్ది చంపేస్తాడా  అని ఆయన నిలదీశారు. రా మేము అంత కాకినాడ లో తిరుగుతాం రా వచ్చి మీ ఇసుక లారీలతో గుద్దు అంటూ ఘాటుగా మాట్లాడారు. నీ తాటాకు చపుడ్లు కు మేము బెదిరిపోము అని అన్నారు ఆయన. అలీషా చేసే అక్రమాలు కాపాడడానికి జిల్లా ఎస్పీ ని కలవడానికి  వెళ్ళావా అని ఆయన ప్రశ్నించారు.

పి.డి.ఎస్ అక్రమ వ్యాపారం చేస్తూ వాటిని ఆఫ్గనిస్తాన్ పంపుతున్నావ్ అక్కడ నుండి  హెరాయిన్ తీసుకువస్తున్నావ్ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి సోదరులకు ఆఫ్రికా ఖండం లో వ్యాపారాలు చేయవలసిన అవసరం ఏంటి అని నిలదీశారు. జాంబియా,ఘానా,లాంటి దేశాలలో మీరు మాదకద్రవ్యా వ్యాపారాలు చేస్తున్నారు  అని అన్నారు. మొన్న కాకినాడ లో బోటు తగలబడిన ఉదంతం చూడండి... అందులోంచి తెల్లటి పొగలు వస్తున్నాయ్  అందులో తెల్లటి హెరాయిన్  కాలుతుంది కాబట్టి అంటూ వ్యాఖ్యలు చేసారు.



ప్రకాష్ రాజు గెలవాల్సిందే.... ?

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>