MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shahrukh-kumaarudi-phonelo-nyude-photolu-videolu4ce6fd3d-9752-452a-bf69-e22ae708511f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shahrukh-kumaarudi-phonelo-nyude-photolu-videolu4ce6fd3d-9752-452a-bf69-e22ae708511f-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఎన్సీబీ అధికారులకు ప్రస్తుతం కోర్టు కస్టడీకి అప్పగించడంతో విచారణ అనేది కొనసాగడం జరుగుతోంది.ఇక పక్కా ఆధారాలతోనే ఆర్యన్ ఖాన్ ను పట్టుకున్నట్లు సమాచారం అందుతుంది.ఇక అతని మొబైల్ కూడా సీజ్ చేసి విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. ఇక ఆర్యన్ ఫోన్ లో ఆసక్తికరమైన విషయాలు ఇంకా అలాగే సంచలనమైన అంశాలను ఎన్సీబీ అధికారులు దృష్టికి తెచ్చినట్టు సమాచారం అందుతుంది. ఇక ఆర్యన్ ఖాన్ ని అరెస్ట్ చేసిన తర్వాత డ్ARYAN-KHAN{#}Badshah;Shahrukh Khan;aryan;Drugs;Arrest;Panjaa;king;King;court;Event;Smart phone;Newsషారుఖ్ కుమారుడి ఫోన్లో న్యూడ్ ఫోటోలు, వీడియోలు..షారుఖ్ కుమారుడి ఫోన్లో న్యూడ్ ఫోటోలు, వీడియోలు..ARYAN-KHAN{#}Badshah;Shahrukh Khan;aryan;Drugs;Arrest;Panjaa;king;King;court;Event;Smart phone;NewsWed, 06 Oct 2021 18:42:28 GMTబాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కొడుకు  ఆర్యన్ ఖాన్ ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఎన్సీబీ అధికారులకు ప్రస్తుతం కోర్టు కస్టడీకి అప్పగించడంతో విచారణ అనేది కొనసాగడం జరుగుతోంది.ఇక పక్కా ఆధారాలతోనే ఆర్యన్ ఖాన్ ను పట్టుకున్నట్లు సమాచారం అందుతుంది.ఇక అతని మొబైల్ కూడా సీజ్ చేసి విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. ఇక ఆర్యన్ ఫోన్ లో ఆసక్తికరమైన విషయాలు ఇంకా అలాగే సంచలనమైన అంశాలను ఎన్సీబీ అధికారులు దృష్టికి తెచ్చినట్టు సమాచారం అందుతుంది. ఇక ఆర్యన్ ఖాన్ ని అరెస్ట్ చేసిన తర్వాత డ్రగ్స్ సప్లయిర్స్ పై ఎన్సీబీ పంజా విసురుతూ తన అరెస్ట్ ల పర్వాన్ని కూడా కొనసాగిస్తోంది.ఇక ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసిన తరువాత  ఈ కేసులో సంబంధం ఉన్న వారిని కూడా అధికారులు అరెస్ట్ లు చేస్తున్నారు. ఇక ఈ కేసులో మరో ఆరుగురిని కూడా ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేయడం అనేది జరిగింది.ఇక ఢిల్లీకి చెందిన ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ నమాస్ కే ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన సభ్యులను కూడా అధికారులు అదుపులోకి తీసుకోవడం అనేది జరిగింది. ఇక క్రూయిజ్ లో పార్టీని రెడీ చేసి డ్రగ్స్ సప్లై చేసిన కేసులో కూడా వారిని విచారిస్తున్నారు.

ఇక ఇప్పటివరకు కూడా ఈ కేసులో అరెస్ట్ చేసిన వారి సంఖ్య వచ్చేసి 16కు పెరిగడం అనేది జరిగింది.ఇక విచారణలో ఎస్సీబీ అధికారులు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆర్యన్ ఖాన్ బోరున విలపిస్తున్నట్టు సమాచారం అందింది. తన తండ్రిని తన ఇంటిలో ఒకసారి కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులను ఆర్యన్ కోరినట్టు సమాచారం తెలుస్తోంది. అయితే అందుకు ఎన్సీబీ అధికారులు ఏమాత్రం కూడా ఒప్పుకోకుండా నిరాకరించినట్టు సమాచారం అందుతుంది.ఇక అలాగే ఆర్యన్ ఖాన్ మొబైల్ ఫోన్ ను తీసుకొని పరిశీలించగా అందులో కొన్ని షాకింగ్ రహస్యాలు బయటపడ్డట్టు సమాచారం అందుతుంది.ఆర్యన్ ఖాన్ మొబైల్ లో కొన్ని అభ్యంతరకర ఫొటోలు ఇంకా అలాగే కొన్ని అశ్లీల వీడియోలు లభించినట్టు సమాచారం అందుతుంది.ఇక అలాగే కొందరు సెలబ్రెటీలతో దిగిన ఫొటోలు కూడా వారిని పూర్తిగా షాకింగ్ కు గురిచేసేలా ఉన్నాయనేది ఎస్సీబీ అధికారులు అనధికారికంగా మీడియాకు వెల్లడించినట్టు సమాచారం అనేది తెలిసింది.ఇక మొత్తంగా ఈ డ్రగ్స్ కేసులో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న కింగ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు గట్టిగానే ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తోంది.



ప్రకాష్ రాజు గెలవాల్సిందే.... ?

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>