MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun026cb5b7-cab7-4b98-96bb-8e28426dfc4e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun026cb5b7-cab7-4b98-96bb-8e28426dfc4e-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఈరోజు ఎఫ్ 3 సినిమా సెట్స్ లో సందడి చేశారు. అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే... అయితే బన్నీ ఈ రోజు ఎఫ్-2 సినిమా షూటింగ్ సెట్స్ కు వెళ్లి సినిమాలో హీరోగా నటిస్తున్న వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటు సునీల్, రాజేంద్ర ప్రసాద్, దర్శకుడు అనిల్ రావిపూడి లతో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుండగా కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్, సునీల్, రాజేంద్రప్రసాద్ మరికొందరు భారీ Allu arjun{#}anil ravipudi;Hyderabad;sunil;Mehreen Pirzada;Allu Arjun;tamannaah bhatia;varun sandesh;rajendra prasad;varun tej;News;Venkatesh;Darsakudu;Director;Cinemaవెంకీ ని సర్ప్రైజ్ చేసిన బన్నీ..!వెంకీ ని సర్ప్రైజ్ చేసిన బన్నీ..!Allu arjun{#}anil ravipudi;Hyderabad;sunil;Mehreen Pirzada;Allu Arjun;tamannaah bhatia;varun sandesh;rajendra prasad;varun tej;News;Venkatesh;Darsakudu;Director;CinemaWed, 06 Oct 2021 15:07:13 GMTఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఈరోజు ఎఫ్ 3 సినిమా సెట్స్ లో సందడి చేశారు. అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే... అయితే బన్నీ ఈ రోజు ఎఫ్-2 సినిమా షూటింగ్ సెట్స్ కు వెళ్లి సినిమాలో హీరోగా నటిస్తున్న వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటు సునీల్, రాజేంద్ర ప్రసాద్, దర్శకుడు అనిల్ రావిపూడి లతో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుండగా కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్, సునీల్, రాజేంద్రప్రసాద్ మరికొందరు భారీ తారాగణం తో సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

ఇక ఎఫ్ -3 షూటింగ్ స్పాట్ లో బన్నీ బ్లాక్ టీ షర్ట్... ట్రౌశర్ ధరించి స్టైలిష్ లుక్ లో కనిపించారు. అంతే కాకుండా అల్లు అర్జున్ ఈ సారి మరో కొత్త హెయిర్ స్టైల్ తో సందడి చేయడం స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఇక ప్రస్తుతం బన్నీ ఎఫ్ 3 టీంతో కలిసి సందడి చేసిన ఫోటో లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. బన్నీ ఎఫ్ -3 సినిమా సెట్స్ లో నటీనటులతో ముచ్చటిస్తున్న ఫోటోలో ప్రతి ఒక్కరి ముఖాలు వెలిగిపోతున్నాయి. ఇది ఇలా ఉంటే ఎఫ్-2 సినిమా విడుదలై మంచి విజయం సాధించగా దర్శకుడు అనిల్ రావిపూడి వెంకటేష్ ,వరుణ్ తేజ్ లు హీరోలుగా ఎఫ్ -3 సినిమాను ప్రారంభించారు.

ఎఫ్ -2 సినిమా భార్యల వల్ల వచ్చే ఫ్రస్టేషన్ ను  కళ్ళకు కట్టినట్లు చూపించగా... ఎఫ్ -3 సినిమాలో డబ్బు వల్ల వచ్చే ఫ్రస్టేషన్ ను చూపించబోతున్నట్టు ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తుంది. అయితే గతంలో ఈ సినిమాలో హీరోయిన్లు మారుతున్నారని వార్తలు రాగా చివరికి హీరోయిన్లుగా కూడా తమన్నా మరియు మెహ్రీన్ లనే అనిల్ రావిపూడి ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలో సునీల్ ఒక్కడు మాత్రం అదనంగా జాయిన్ అయ్యాడు... మిగతా నటీనటులు దాదాపు ఎఫ్-2 లో నటించిన వారే కనిపిస్తున్నారు.


బాలకృష్ణ, రవితేజ కు మధ్య బాక్సాఫీస్ దగ్గర పోటీ తప్పదా..?

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>