BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/upfcd50e50-0de6-4414-bc29-9aca6b2b0a4c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/upfcd50e50-0de6-4414-bc29-9aca6b2b0a4c-415x250-IndiaHerald.jpg ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోకి విపక్ష నేతలను రానీయకుండా ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకోవ‌డంపై శివసేన కేంద్రాన్ని నిలదీసింది. ఉత్తరప్రదేశ్ అనేది పాకిస్థాన్‌లో ఉందా? అంటూ ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ యంత్రాంగం లఖింపూర్ కేరిలో 144 సెక్షన్ విధించి విపక్ష నేతలను లక్నోలోనే నిర్బంధంలోకి తీసుకుంటోందని, ఇదెలాంటి చట్టమన్నారు. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి రాకుండా ఆంక్షలు విధిస్తున్నారని, ఇదేమైనా కొత్త లాక్‌డౌనా? అని అడిగారు. అధికార యంత్రాంగం పూర్తిగా అధికార పార్టీ పంజరంలో చిలకగా up{#}Car;Rahul Gandhi;Government;Sanjay Raut;Shiv Sena;Partyఉత్త‌ర‌ప్ర‌దేశ్ పాకిస్తాన్‌లో ఉందా?: శివ‌సేన‌ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పాకిస్తాన్‌లో ఉందా?: శివ‌సేన‌up{#}Car;Rahul Gandhi;Government;Sanjay Raut;Shiv Sena;PartyWed, 06 Oct 2021 17:49:08 GMT

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోకి విపక్ష నేతలను రానీయకుండా ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకోవ‌డంపై శివసేన కేంద్రాన్ని నిలదీసింది. ఉత్తరప్రదేశ్ అనేది పాకిస్థాన్‌లో ఉందా? అంటూ ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ యంత్రాంగం లఖింపూర్ కేరిలో 144 సెక్షన్ విధించి విపక్ష నేతలను లక్నోలోనే నిర్బంధంలోకి తీసుకుంటోందని, ఇదెలాంటి చట్టమన్నారు. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి రాకుండా ఆంక్షలు విధిస్తున్నారని, ఇదేమైనా కొత్త లాక్‌డౌనా? అని అడిగారు. అధికార యంత్రాంగం పూర్తిగా అధికార పార్టీ పంజరంలో చిలకగా మారినట్టుందని, ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలిచ్చినా గుడ్డిగా చేసుకుంటూ పోతోందని, రైతులపై నుంచి కారు నడుపుకుంటూ వెళ్లినట్లు సాక్ష్యాలున్నాయన్నారు. ప్రియాంక‌గాంధీని అరెస్టు చేయ‌డంతోపాటు రాహుల్ గాంధీ విమానం ఎక్కకుండా అడ్డుకుంటున్నార‌ని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఆపేశార‌న్నారు. వాళ్లేం నేరం చేరారు? దేశంలో ఏదైనా కొత్త రాజ్యాంగం అమ‌ల్లోకి తెచ్చారా?'' అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. లఖింపూర్ కేరికి ప్రతినిధి బృందాన్ని పంపే విషయంలో విపక్ష పార్టీలన్నీ చర్చించి ఒక నిర్ణ‌యానికి రావాల‌ని కోరారు.



ప్రకాష్ రాజు గెలవాల్సిందే.... ?

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>