PoliticsVennelakanti Sreedhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/taiwanf2222680-bfa3-4506-86a1-41ff3cd6caee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/taiwanf2222680-bfa3-4506-86a1-41ff3cd6caee-415x250-IndiaHerald.jpg తైవాన్ ఒప్పందానికి చైనా దేశం కట్టుబడి ఉందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తాజాగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని జోబైడెన్ స్వయంగా ప్రకటించారు. తాను చైనా అధ్యక్షుడి జీ జిన్ పింగ్ తో తైవాన్ ఒప్పందం గురించి మాట్లాడానని తెలిపారు. తమ జరిగిన సంభాషణల్లో తైవాన్ ఒప్పందం ప్రస్తావనకు వచ్చిందని, ఈ ఒప్పందానికి తాను కట్టుబడి ఉన్నట్లు చైనా అధ్యక్షుడు తనకు తెలిపారని జోబైడెన్ వివరించారు.taiwan{#}American Samoa;contract;Yatraతైవాన్ ఒప్పందానికి చైనా కట్టుబడి ఉంది : బైెడెన్తైవాన్ ఒప్పందానికి చైనా కట్టుబడి ఉంది : బైెడెన్taiwan{#}American Samoa;contract;YatraWed, 06 Oct 2021 13:00:00 GMT తైవాన్ ఒప్పందానికి  చైనా కట్టుబడి ఉంది :  బైెడెన్

 తైవాన్ ఒప్పందానికి చైనా దేశం కట్టుబడి ఉందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్  తాజాగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని  జోబైడెన్ స్వయంగా ప్రకటించారు. తాను చైనా అధ్యక్షుడి జీ జిన్ పింగ్ తో తైవాన్ ఒప్పందం గురించి మాట్లాడానని తెలిపారు. తమ జరిగిన సంభాషణల్లో  తైవాన్ ఒప్పందం ప్రస్తావనకు వచ్చిందని,  ఈ ఒప్పందానికి తాను కట్టుబడి ఉన్నట్లు చైనా అధ్యక్షుడు తనకు తెలిపారని జోబైడెన్ వివరించారు.

దీంతో ఆమెరికా దేశం  చైనాతో దౌత్యపరమైన  స్నేహాన్ని కోరుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.  వాషింగ్టన్ అధికార కార్యలయంలో  'వన్ -  చైనా పాలసీ ' చాలా  కాలంగా మగ్గుతోంది. ఈ విషయమై అమెరికా అధ్యక్షడు చైనా అధ్యక్షుడితో మాట్లాడారు. దాదాపు ఏడు  నెలల తరువాత వీరిద్దరి మధ్య సంభాషణలు సాగాయి. తైవాన్, తాపిలు అమెరికా వద్ద లెవనెత్తిన సమస్యను సామరస్యంగా  పరిష్కారం అ య్యేలా చూడాలని అమెరికా  భావిస్తోంది. ''నేను చైనా అధ్యక్షుడితో మాట్లాడాను. తాము తైవాన్ ఒప్పందానికి కట్టుబడి ఉన్నట్లు జీ జిన్ పింగ్ చెప్పారు. వాళ్లు ఒప్పందాన్ని ఉల్లంఘించరని నేను భావిస్తున్నాను." అని  అమెరికా అధ్యక్షుడు తనను కలసిన విలేఖరులకు తెలిపారు. ' మిచ్ గన్ ' పర్యటనా యాత్ర ముగించుకుని వచ్చిన సందర్భంగా బైడెన్ విలేకరుల తో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు.

తైవాన్ తమ భూభాగంలో అంతర్భాగమని చైనా చాలా కాలంగా పేర్కొంటోంది. అవసరమైన పక్షంలో బల ప్రదర్శన తో  అయినా సరే  తైవాన్ ను స్వాధీనం చేసుకుంటాని  పదే పదే ప్రకటిస్తోంది. మరో వైపు తైవాన్ కూడా  తన గోడు నుఅంతర్జాతీయ సమాజానికి వివరిస్తోంది. తమది స్వతంత్య్ర దేశమని స్పష్టం చేస్తోంది. 'మా భూభాగం పై చైనాకు ఎందుకు అంత ఆసక్తి ' ? అని ప్రశ్నిస్తోంది. తమ దేశ సరిహద్దులలో చైనా దేశం 148 యుద్ద విమానాలను మొహరించిందని, అవి నిత్యం ప్రజా జీవనానికి అకంటం కలిగించడమే కాకుండా, భయభ్రాంతుల్ని చేస్తున్నాయని తైవాన్ ఆరోపిస్తోంది. ఈ నేపధ్యంలో అమెరికా జోక్యం చేసుకుంది. శాంతియుతంగా వ్యవహరించాలని చైనాకు తెలిపింది. ప్రపంచంలోని అన్ని దేశాలూ పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పిలుపునిచ్చారు.



పాపం చంద్రబాబు... అంచనా తప్పింది...!

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vennelakanti Sreedhar]]>