Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raman46e40e2a-838d-4be4-9434-99caac94db52-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raman46e40e2a-838d-4be4-9434-99caac94db52-415x250-IndiaHerald.jpgసినీ సెలబ్రిటీలు ఏం చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అందుకే సోషల్ మీడియా వేదికగా ఆచితూచి పోస్టులు పెడుతున్నారు సెలబ్రెటీలు. ఇలా సెలబ్రిటీలు పెట్టిన పోస్ట్ కాస్త తేడా కొట్టినా కూడా దారుణమైన ట్రోల్స్ రావడం కూడా మొదలవుతుంది. ముఖ్యంగా పెళ్లైన హీరోయిన్ ఎవరైనా పొట్టి పొట్టి బట్టలతో ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు అంటే.. ఇక అంతే వారిపై ఎంతో దారుణంగా ట్రోల్ చేయడం మొదలుపెడతారు నెటిజన్లు. ఇలా సినీ సెలబ్రిటీల పై సోషల్ మీడియాలో ట్రోల్ రావడం ఈ మధ్య కాలంలో అయితే కామన్ గా మారిపోయిRaman{#}marriage;Heroine;media1920 నుంచి 2021కి రండి.. నటి షాకింగ్ కామెంట్స్?1920 నుంచి 2021కి రండి.. నటి షాకింగ్ కామెంట్స్?Raman{#}marriage;Heroine;mediaWed, 06 Oct 2021 15:00:00 GMTసినీ సెలబ్రిటీలు ఏం చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది.  అందుకే సోషల్ మీడియా వేదికగా ఆచితూచి పోస్టులు పెడుతున్నారు సెలబ్రెటీలు. ఇలా సెలబ్రిటీలు పెట్టిన పోస్ట్ కాస్త తేడా కొట్టినా కూడా దారుణమైన ట్రోల్స్ రావడం కూడా మొదలవుతుంది.  ముఖ్యంగా పెళ్లైన హీరోయిన్ ఎవరైనా పొట్టి పొట్టి బట్టలతో ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు అంటే..  ఇక అంతే వారిపై ఎంతో దారుణంగా ట్రోల్ చేయడం మొదలుపెడతారు నెటిజన్లు.  ఇలా సినీ సెలబ్రిటీల పై సోషల్ మీడియాలో ట్రోల్ రావడం ఈ మధ్య కాలంలో అయితే కామన్ గా మారిపోయింది అని చెప్పాలి.



 అయితే ఇలా సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ ఎంతో మంది సినీ నటులు స్పందిస్తూ ట్రోలర్స్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వార్నింగ్ ఇవ్వడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇకపోతే గత కొంత కాలం నుంచి నటి విద్యుల్లేఖ రామన్ పై తీవ్రస్థాయిలో ట్రోల్స్ వస్తున్నాయ్. ఇప్పటికే నటి విద్యుల్లేఖ రామన్ కి పెళ్లి జరిగి పోయింది అనే విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల  విద్యుల్లేఖ రామన్ మాల్దీవుల్లో విహరించేందుకు వెళ్ళింది. ఇక మాల్దీవులకు వెళ్లిన తర్వాత సాధారణంగా చాలామంది స్విమ్ సూట్ లో వేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.  ఇక్కడ విద్యుల్లేఖ రామన్ కూడా ఇదే చేసింది.




 అయితే ఇక స్విమ్ సూట్ వేసుకున్న ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా సంచలనంగా మారిపోయింది.  పెళ్లయిన తర్వాత స్వింసూట్ ఏంటని అందరూ ప్రశ్నిస్తున్నారు. విడాకులు తీసుకోబోతున్నారా అంటూ దారుణమైన ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఇకపోతే తనపై వస్తున్న ట్రోల్స్ ఫై ఇటీవల నటి విద్యుల్లేఖ రామన్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది.  నేను స్విమ్ సూట్ తో ఫోటో పోస్ట్ చేయగానే నీ విడాకులు ఎప్పుడు అని ఎంతోమంది సందేశాలు పంపుతున్నారు. స్విమ్ సూట్ ధరించినందుకేనా ఇదంతా చేస్తున్నారు. వావ్ మీరందరూ 1920 నుంచి 2021 కి వస్తే బాగుంటుంది అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.



బాలకృష్ణ, రవితేజ కు మధ్య బాక్సాఫీస్ దగ్గర పోటీ తప్పదా..?

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>