TechnologyVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/apple17ce4372-8708-4079-9764-e3ae96806ab1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/apple17ce4372-8708-4079-9764-e3ae96806ab1-415x250-IndiaHerald.jpgఐఫోన్ లో అయినా యాండ్రాయిడ్ లో అయినా మెసేజ్ లు చేయడం, డిలీట్ చేయడం సాధారణమే. అయితే డిలీట్ చేసిన మెసేజ్ లను మళ్ళీ ఎలా రిస్టోర్ చేసుకోవాలి? అనేదే సమస్య. ముఖ్యంగా ఐఫోన్ వినియోగదారులు ఈ సమస్యను ఎక్కువగా పేస్ చేస్తున్నారు. మనమందరం రోజూ అనేక టెక్స్ట్ మెసేజ్ లను రిసీవ్ చేసుకుంటాము. అందులో అవసరం లేని వాటిని ఒకేసారి పదుల సంఖ్యలో ఎంచుకుని డిలీట్ చేస్తాము. అనవసరమైన మెసేజ్ లతో పాటు స్పామ్‌లను తొలగించదానికి ఇదే మంచి ఆప్షన్. కానీ ఈ ప్రక్రియ వల్ల కొన్నిసార్లు ముఖ్యమైన సందేశాలను కూడా డిలీట్ చేసేస్తూ ఉంటాము. మీరుIphone;{#}iPhone;custard apple;Press;Kanna Lakshminarayana;Smart phone;Appleఐఫోన్‌లో డిలీట్ చేసిన టెక్స్ట్ మెసేజ్‌లను ఇలా రీస్టోర్ చేయండి !ఐఫోన్‌లో డిలీట్ చేసిన టెక్స్ట్ మెసేజ్‌లను ఇలా రీస్టోర్ చేయండి !Iphone;{#}iPhone;custard apple;Press;Kanna Lakshminarayana;Smart phone;AppleWed, 06 Oct 2021 16:00:00 GMTఐఫోన్ లో అయినా యాండ్రాయిడ్ లో అయినా మెసేజ్ లు చేయడం, డిలీట్ చేయడం సాధారణమే. అయితే డిలీట్ చేసిన మెసేజ్ లను మళ్ళీ ఎలా రిస్టోర్ చేసుకోవాలి? అనేదే సమస్య. ముఖ్యంగా ఐఫోన్ వినియోగదారులు ఈ సమస్యను ఎక్కువగా పేస్ చేస్తున్నారు. మనమందరం రోజూ అనేక టెక్స్ట్ మెసేజ్ లను రిసీవ్ చేసుకుంటాము. అందులో అవసరం లేని వాటిని ఒకేసారి పదుల సంఖ్యలో ఎంచుకుని డిలీట్ చేస్తాము. అనవసరమైన మెసేజ్ లతో పాటు స్పామ్‌లను తొలగించదానికి ఇదే మంచి ఆప్షన్. కానీ ఈ ప్రక్రియ వల్ల కొన్నిసార్లు ముఖ్యమైన సందేశాలను కూడా డిలీట్ చేసేస్తూ ఉంటాము. మీరు అనుకోకుండా ఒక ముఖ్యమైన టెక్స్ట్ మెసేజ్‌ను డిలీట్ చేసిన సందర్భాలు, దాన్ని తిరిగి ఎలా రిస్టోర్ చేయాలి అని చాలామంది ఆలోచించే ఉంటారు. అలాంటి వారికోసమే ఈ టిప్.

మెసేజ్ తో సహా కంటెంట్ బ్యాకప్‌లను నిల్వ చేయడానికి ఆపిల్ ఐక్లౌడ్ ఇంటిగ్రేషన్‌తో ఐఫోన్‌ను ప్రారంభించింది. ఐక్లౌడ్ బ్యాకప్ ఉపయోగించి టెక్స్ట్ మెసేజ్ లను ఎలా రిస్టోర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఐక్లౌడ్ బ్యాకప్ ఉపయోగించి మీ ఐఫోన్‌లో తొలగించిన టెక్స్ట్ మెసేజ్‌లను రిస్టోర్ చేయడాని కన్నా ముందు iCloud బ్యాకప్‌లో భాగంగా సందేశాలను ఎనేబుల్ చేసి ఉండాలి.

సెట్టింగ్‌లకు వెళ్లి ఎగువన ఉన్న మీ apple ID ప్రొఫైల్‌పై నొక్కండి.
ICloud, స్టోరేజ్ మైంటైన్ లోకి వెళ్లి బ్యాకప్‌ని ఓపెన్ చేయండి.
ఆపై మీరు రిస్టోర్ చేయాలనుకుంటున్న టెక్స్ట్ మెసేజ్ లను తొలగించిన తేదీకి ముందు తీసుకున్న బ్యాకప్‌ని ఎంచుకోండి.
మెసేజ్ బ్యాకప్‌ను చూడడానికి స్క్రోల్ చేయండి.
ఇప్పుడు ఐఫోన్‌ను రీసెట్ చేయాలి. ఈ స్టోర్ మొత్తం కంటెంట్, డేటాను తీసివేస్తుంది.
అందువలన డిలీట్ చేసిన మెసేజ్‌లు ఉన్న బ్యాకప్ ఫైల్‌లో అందుబాటులో ఉన్నవి మాత్రమే ఉంటే కొనసాగించండి.
సెట్టింగ్‌లు లో జనరల్ లోకి వెళ్లి ట్రాన్స్ ఫర్ లేదా ఐఫోన్ రీసెట్ క్లిక్ చేయండి. అందులో ఆల్ కంటెంట్ లోకి వెళ్లి సెట్టింగ్‌లను ఎరేజ్ చేయండి.
మీ ఐఫోన్ ఇప్పుడు రీబూట్ అవుతుంది. తిరిగి ఓపెన్ కావడానికి కొంత సమయం పడుతుంది. అప్పుడు మీరు బ్యాకప్ నుండి రికవర్ అవ్వాలా అని అడుగుతుంది. అక్కడ నుండి సరైన బ్యాకప్‌ని ఎంచుకోండి. మీరు మీ ఐఫోన్ నుండి మీ మొత్తం కంటెంట్ మరియు డేటాను తొలగించకూడదనుకుంటే, ఐక్లౌడ్‌లో నిల్వ చేసిన మెసేజ్‌లను రిస్టోర్ చేయాలనుకుంటే iCloud.com లోకి లాగిన్ చేస్తే సరిపోతుంది.  

ICloud.com ఉపయోగించి ఐఫోన్‌లో టెక్స్ట్ మెసేజ్ లను రిస్టోర్ చేయడం ఎలా అంటే ?
మీ apple ID, పాస్‌వర్డ్‌తో iCloud.com కి లాగిన్ చేయండి. టెక్స్ట్ మెసేజ్‌లకు వెళ్లి రిస్టోర్ చేయాలనుకుంటున్న వాటి కోసం వెతకండి. మీరు మీ టెక్స్ట్‌ల కోసం బ్యాకప్‌ను ఎనేబుల్ చేసినట్లయితే మాత్రమే టెక్స్ట్ మెసేజ్ ఎంపిక కనిపిస్తుంది. ఇప్పుడు సెట్టింగ్‌లకు వెళ్లి, ఆపై మీ apple ID ప్రొఫైల్‌కు వెళ్లి, iCloud సెట్టింగ్‌ ద్వారా మెసేజ్ బ్యాకప్‌ను ఆఫ్ చేయాలి. అప్పుడు iCloud కి బ్యాకప్ చేసిన కంటెంట్ జాబితాను కన్పిస్తుంది. ఆ మెసేజ్ పై లాగ్ ప్రెస్ చేస్తే ఐఫోన్‌లో మీ టెక్స్ట్ మెసేజ్‌లను డౌన్‌లోడ్ చేసుకోమంటుంది. పాప్-అప్ సందేశం నుండి డిసేబుల్, మెసేజ్‌లను డౌన్‌లోడ్ చేయి ఎంచుకోండి. ఇది ఇప్పటికే ఉన్న అన్ని సందేశాలను డౌన్‌లోడ్ చేస్తుంది. మీ ఫోన్ నుండి మీరు తొలగించిన వాటితో సహా.



కేశినేని ఎఫెక్ట్: గద్దె రూట్ మారుతుందా?

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>