PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp54ba5f23-7b99-4711-b897-e4b669418488-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp54ba5f23-7b99-4711-b897-e4b669418488-415x250-IndiaHerald.jpgపార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జ్ లు, పార్లమెంట్ అధ్యక్షులు, నియోజకవర్గ పరిశీలకులు, ఇతర ముఖ్యనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు సమావేశం నిర్వహించారు. రెండున్నరేళ్లలో ఇంత అరాచకం, అప్రతిష్టపాలైన ప్రభుత్వం దేశ చరిత్రలో లేదు అని అన్నారు ఆయన. అవినీతి, అరాచకం, అబద్ధాలలో తప్ప ప్రతి అంశంలోనూ జగన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారు అని ఆరోపణలు గుప్పించారు. మనం ఒక సైకో నుంచి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఉందని అన్నారు. అయినప్పటికీ ప్రజల కోసం, రాష్ట్రం కోసం అన్నీ భరిtdp{#}Parliment;Hanu Raghavapudi;Telugu Desam Party;CBN;Jagan;Government;TDP;YCP;Party;Andhra Pradesh;Manamబ్రేకింగ్: ఏపీలో త్వరలో టీడీపీ కీలక కార్యక్రమంబ్రేకింగ్: ఏపీలో త్వరలో టీడీపీ కీలక కార్యక్రమంtdp{#}Parliment;Hanu Raghavapudi;Telugu Desam Party;CBN;Jagan;Government;TDP;YCP;Party;Andhra Pradesh;ManamWed, 06 Oct 2021 19:02:56 GMTపార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జ్ లు, పార్లమెంట్ అధ్యక్షులు, నియోజకవర్గ పరిశీలకులు, ఇతర ముఖ్యనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు సమావేశం నిర్వహించారు. రెండున్నరేళ్లలో ఇంత అరాచకం, అప్రతిష్టపాలైన ప్రభుత్వం దేశ చరిత్రలో లేదు అని అన్నారు ఆయన. అవినీతి, అరాచకం, అబద్ధాలలో తప్ప ప్రతి అంశంలోనూ జగన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారు అని ఆరోపణలు గుప్పించారు. మనం ఒక సైకో నుంచి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఉందని అన్నారు.

అయినప్పటికీ ప్రజల కోసం, రాష్ట్రం కోసం అన్నీ భరిస్తున్నాం అని టీడీపీకి కార్యకర్తలే బలం అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ శ్రేణులంతా క్షేత్రస్థాయిలో పోలీసులు, వైసీపీ గూండాలతో వీరోచితంగా పోరాడుతూ.. జైలుకు కూడా వెళ్లి వస్తున్నారు అని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి 2019 ఎన్నికల్లో వైసీపీ లబ్ధి పొందింది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పే గోబెల్స్ ప్రచారం చేశారు అని వ్యాఖ్యలు చేసారు. నేడు అన్ని విషయాలు ప్రజల నిజజీవితంలో అవగతం అవుతున్నాయి అని అన్నారు.

జగన్ రెడ్డి మోసాలను ప్రజలు గ్రహిస్తున్నారు అని బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. ఉపాధి హామీ బిల్లుల బకాయిలు ఇవ్వకుండా కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురిచేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి సృష్టించారు అని మండిపడ్డారు. 12శాతం వడ్డీతో కలిపి బిల్లులు ఇవ్వాలని న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుతోనైనా జగన్ రెడ్డి తీరు మార్చుకోవాలి అని హితవు పలికారు. ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల చెల్లింపు విషయంలో టీడీపీ చివరి వరకూ పోరాడి విజయం సాధించింది అన్నారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడంలేదు. సుమారు రూ.70 వేల కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది అని పేర్కొన్నారు. టిడ్కో ఇళ్లను ఇంతవరకు లబ్దిదారులకు కేటాయించకుండా నాశనం చేస్తున్నారు అని మండిపడ్డారు. డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు టీడీపీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపడతాం అన్నారు చంద్రబాబు.



ప్రకాష్ రాజు గెలవాల్సిందే.... ?

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>