MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sanjana-galrani5a7c798c-69df-4c14-9da2-56fd256241b4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sanjana-galrani5a7c798c-69df-4c14-9da2-56fd256241b4-415x250-IndiaHerald.jpgఇక బుజ్జిగాడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన సంజన గల్రాని రెగ్యులర్ గా చాలా ఎక్కువ వివాదాలతో మీడియాలోనే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో ఆమె రెగ్యులర్ గా పాజిటివ్ లేదా నెగటివ్ విషయాలతో కావాలనో లేక మాములుగానో తెగ వైరల్ అవుతూనే ఉంది.ఇక ఆ మధ్య కాలంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి అడ్డంగా పరువు పోగొట్టుకున్న ఈ హాట్ బ్యూటీ ఆ తర్వాత కూడా నేనింతే అంటూ పలు సందర్బాల్లో తెగ వివాదాస్పందంగా వ్యవహరించింది.అందువల్ల ఆమెను జనాలు తెగ ట్రోల్స్ చేశారు. ఇంకా చేస్తూనే వున్నారు కూడా. ఇక తాజాగా మరోసారి అడ్SANJANA-GALRANI{#}sanjjanaa galrani;Indira Gandhi;OLA;Bujjigadu;Customer;netizens;Raccha;Car;Driver;Huzur Nagar;BEAUTY;Drugs;Arrest;Teluguమళ్ళీ తన పరువుని అడ్డంగా పోగొట్టుకున్న సంజన..మళ్ళీ తన పరువుని అడ్డంగా పోగొట్టుకున్న సంజన..SANJANA-GALRANI{#}sanjjanaa galrani;Indira Gandhi;OLA;Bujjigadu;Customer;netizens;Raccha;Car;Driver;Huzur Nagar;BEAUTY;Drugs;Arrest;TeluguWed, 06 Oct 2021 20:52:37 GMTఇక బుజ్జిగాడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన సంజన గల్రాని రెగ్యులర్ గా చాలా ఎక్కువ వివాదాలతో మీడియాలోనే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో ఆమె రెగ్యులర్ గా పాజిటివ్ లేదా నెగటివ్ విషయాలతో కావాలనో లేక మాములుగానో తెగ వైరల్ అవుతూనే ఉంది.ఇక ఆ మధ్య కాలంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి అడ్డంగా పరువు పోగొట్టుకున్న ఈ హాట్ బ్యూటీ  ఆ తర్వాత కూడా నేనింతే అంటూ పలు సందర్బాల్లో తెగ వివాదాస్పందంగా వ్యవహరించింది.అందువల్ల ఆమెను జనాలు తెగ ట్రోల్స్ చేశారు. ఇంకా చేస్తూనే వున్నారు కూడా. ఇక తాజాగా మరోసారి అడ్డంగా తన పరువుని పోగొట్టుకుంది. ఈసారి తన ఫ్రస్టేషన్ ను ఒక నిరుపేద అయిన ఓలా క్యాబ్ డ్రైవర్ పైన ఈ స్పీసీ బ్యూటీ చూపించడం జరిగింది. ఏకంగా అతడిపైన తన పరుష పదజాలంను వినియోగించి మరి ఇబ్బంది పెట్టేలా సంజనా ప్రవర్తించింది. ఇక పాపం అతడి తప్పు ఏమీ లేకున్నా కూడా  సంజన అతన్ని గర్వంతో తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టడం జరిగింది.ఇక ఆ విషయాన్ని క్యాబ్ డ్రైవర్ వీడియో కూడా తీశాడు.ఇక అలాగే అతను దాన్ని సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు.

ఇక జరిగిన విషయానికి వస్తే..సంజన బెంగళూరులోని ఇందిరా నగర్ నుంచి రాజేశ్వరి నగర్ కు క్యాబ్ బుక్ చేసుకుంది.ఇక క్యాబ్ బుక్ చేసి రైడ్ మొదలు అయిన తర్వాత తాను వెళ్లాలనుకుంటున్న ప్రదేశం మార్చాలని అతన్ని కోరడం జరిగింది. ఇక అందుకు ఆ డ్రైవర్ తమ కంపెనీ కస్టమర్ కేర్ కు కాల్ చేసి ఇది సాధ్యమేనా అంటూ ప్రశ్నించగా అది సాధ్యం కాదని వారు చెప్పడం జరిగిందట.ఇక దాంతో ఆమె బుక్ చేసిన రాజేశ్వరి నగర్ కు మళ్ళీ తీసుకు వెళ్లి అక్కడే పధ్ధతిగా వదిలాడు.ఇక రాజేశ్వరి నగర్ కు చేరుకున్న తర్వాత సంజన తీవ్ర స్థాయిలో అతడిపై తన కోపం వ్యక్తం చేసిందట. అతడిని నానా మాటలతో బండ బూతులు తిడుతూ అతడి తీరును తీవ్రంగా ఆక్షేమించడం జరిగింది. ఇక అతని కారును డబ్బా కారు అంటూ పదే పదే అసంతృప్తి వ్యక్తం చేస్తూ అతడిపై రచ్చ రచ్చ చేసిందట. ఇక మళ్ళీ తన తీరుతో అడ్డంగా పరువు పోగొట్టుకుంది. ఇక దీన్ని బట్టి ఇలాంటోళ్ళకి దేవుడు మంచిగా మారండని ఎన్ని అవకాశాలు ఇచ్చిన కాని ఇంకా బుద్ది తెచ్చుకోకుండా వ్యవహారిస్తూ ఉంటారని నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు.



అఖిల్ హిట్ కొట్టేలానే ఉన్నాడు.. ఇదిగో సాక్ష్యం!!

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>