Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni4ea9cd57-d5af-4dc8-a5eb-2ca19cabd07e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni4ea9cd57-d5af-4dc8-a5eb-2ca19cabd07e-415x250-IndiaHerald.jpgఇటీవలే యూఏఈ వేదికగా ప్రారంభమైన ఐపీఎల్ రెండో దశ పోరు ఎంతో రసవత్తరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆప్ కి అర్హత సాధింగా.. మిగిలి ఉన్న మిగతా జట్లలో ఏ జట్టు ప్లే ఆప్ కి అర్హత సాధిస్తుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇదిలా ఉంటే... ఇటీవలే ప్లే ఆఫ్ కి అర్హత అర్హత సాధించిన జట్లు అయిన ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్లో మొదట చెన్నై సూపర్ కింగ్స్ తడబడింది అనే చెప్పాలి. కేవలం ఐదు వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేసింది. మDhoni{#}Stephen Hawking;Qualification;MS Dhoni;Chennai;Delhi;Yevaruధోని బ్యాటింగ్ పై.. సిఎస్కె హెడ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు?ధోని బ్యాటింగ్ పై.. సిఎస్కె హెడ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు?Dhoni{#}Stephen Hawking;Qualification;MS Dhoni;Chennai;Delhi;YevaruWed, 06 Oct 2021 11:30:00 GMTఅర్హత సాధింగా..  మిగిలి ఉన్న మిగతా జట్లలో ఏ జట్టు ప్లే ఆప్ కి అర్హత సాధిస్తుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇదిలా ఉంటే...  ఇటీవలే ప్లే ఆఫ్ కి అర్హత  అర్హత సాధించిన జట్లు అయిన  ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్లో మొదట చెన్నై సూపర్ కింగ్స్ తడబడింది అనే చెప్పాలి.


  కేవలం ఐదు వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేసింది. ముఖ్యంగా క్లిష్టసమయంలో ధోని ఆట తీరు మాత్రం అభిమానులను కాస్త నిరాశ పరిచింది అనే చెప్పాలి.  వరుసగా సిక్సర్లు ఫోర్లు కొట్టాల్సిన సమయంలో కేవలం సింగిల్ తీస్తూ బాల్స్ వృధా చేశాడు మహేంద్రసింగ్ ధోని. అయితే ధోని ఆడుతున్నంత సేపు అటు ప్రేక్షకుల్లో ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడు అనే ఆశ ఉన్నప్పటికీ చివరికి  వికెట్ చేజార్చుకున్నాడూ మహేంద్రసింగ్ ధోని.  దీంతో చెన్నై సూపర్ కింగ్స్ తక్కువ పరుగులకే తోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.



 దీంతో ధోనీ ఆట తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. అయితే ధోని బ్యాటింగ్ తీరుపై విమర్శలు రావడం పై స్పందించిన చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నెమ్మదైన బ్యాటింగ్ తో విమర్శలు ఎదుర్కొంటున్న ధోనిని వెనకేసుకొచ్చాడు స్టీఫెన్ ఫ్లెమింగ్. ఢిల్లీ కాపిటల్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కేవలం ధోని ఒక్కడు మాత్రమే పరుగులు చేసేందుకు ఇబ్బంది పడలేదని ఢిల్లీ బ్యాట్స్మెన్లు సైతం ఇబ్బందులు పడ్డారు అంటూ  స్టీఫెన్ ఫ్లెమింగ్ చెప్పుకొచ్చాడు.  కాకా చెన్నై సూపర్ కింగ్స్ ఇచ్చిన 136 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్ లో చెడించింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. ఇక ఈ మ్యాచ్ చివరి వరకు కూడా ఎంతో రసవత్తరంగా మారింది అని చెప్పాలి.  చివరి బంతి వరకు ఎవరు విజయం సాధిస్తారో అన్నదానిపై కూడా ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది.



కృష్ణాలో ఈ వైసీపీ ఎమ్మెల్యేలకు నెక్స్ట్ ఛాన్స్ కష్టమే...

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>