MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samanthadb27e525-ba47-486a-8a37-237616277df6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samanthadb27e525-ba47-486a-8a37-237616277df6-415x250-IndiaHerald.jpgఇక టాలీవుడ్ హాట్ అండ్ స్మార్ట్ హీరోయిన్ సమంత ఇటీవల తన మ్యారేజ్ లైఫ్ కి టోటల్ గా ఫుల్‌స్టాప్ పెట్టి ఒక్కసారిగా అందరి అటెన్షన్ ని తనవైపు తిప్పుకుంది.చైతూ తో డివోర్స్ అయ్యాక ఇక ఇపుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో నిలిచి మోస్ట్ పాపులర్ హీరోయిన్‌గా నిలవడం జరిగింది.ఇక సోషల్ మీడియాలో చాలా ఎక్కువ పాపులారిటీ ఉన్న తెలుగు హీరోయిన్ల జాబితాలో ఈమె ఒకప్పటి లాగే టాప్ ప్లేస్ లో నిలవడం అనేది జరిగింది.ఇక ఇప్పటిదాకా సోషల్ మీడియాలో మొదటి స్థానంలో ఉన్న మరో హీరోయిన్ హాట్ బ్యూటీ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌ను కూSAMANTHA{#}Moon;Lover;kajal aggarwal;Pooja Hegde;anoushka;Husband;Naga Chaitanya;Samantha;BEAUTY;Tollywood;Heroine;media;Telugu;News;Survey;Indiaసోషల్ మీడియా క్వీన్ గా దూసుకుపోతున్న సమంత..సోషల్ మీడియా క్వీన్ గా దూసుకుపోతున్న సమంత..SAMANTHA{#}Moon;Lover;kajal aggarwal;Pooja Hegde;anoushka;Husband;Naga Chaitanya;Samantha;BEAUTY;Tollywood;Heroine;media;Telugu;News;Survey;IndiaWed, 06 Oct 2021 19:25:55 GMTఇక టాలీవుడ్ హాట్ అండ్ స్మార్ట్ హీరోయిన్ సమంత ఇటీవల తన మ్యారేజ్ లైఫ్ కి టోటల్ గా ఫుల్‌స్టాప్ పెట్టి ఒక్కసారిగా అందరి అటెన్షన్ ని తనవైపు తిప్పుకుంది.చైతూ తో డివోర్స్ అయ్యాక ఇక ఇపుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో నిలిచి మోస్ట్ పాపులర్ హీరోయిన్‌గా నిలవడం జరిగింది.ఇక సోషల్ మీడియాలో చాలా ఎక్కువ పాపులారిటీ ఉన్న తెలుగు హీరోయిన్ల జాబితాలో ఈమె ఒకప్పటి లాగే టాప్ ప్లేస్ లో నిలవడం అనేది జరిగింది.ఇక ఇప్పటిదాకా సోషల్ మీడియాలో మొదటి స్థానంలో ఉన్న మరో హీరోయిన్ హాట్ బ్యూటీ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌ను కూడా వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని టాలీవుడ్ హాట్ అండ్ స్మార్ట్ బ్యూటీ సమంత ఆక్రమించుకోవడం అనేది. ఇక అలాగే రెండో స్థానంలో కాజల్ ఉండగా మూడో స్థానంలో సౌత్ ఇండియా మోస్ట్ ఫేవరేట్ హీరోయిన్ అనుష్క శెట్టి నిలిచింది.సినిమాలు ఏమి లేకపోయినా కాని అనుష్క మూడవ స్థానంలో నిలవడం అనేది అనుష్క కి వున్న క్రేజ్ ని తెలియజేస్తుంది.

ఇక అనుష్క తర్వాతి స్థానాల్లో వరుసగా క్యూట్ హీరోయిన్ రష్మిక మందన్న,మిల్కీ బ్యూటీ తమన్న భాటియా,ట్రేడిషనల్ బ్యూటీ కీర్తి సురేశ్, హాట్ బ్యూటీ టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డే ఇంకా హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్, బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా, ఇంకా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఉన్నారు.ఇక ఈ వివరాలన్నిటిని ప్రముఖ సర్వే సంస్థ  అయినా ఆర్మాక్స్ మీడియా వెల్లడించడం జరిగింది. అలాగే మరోవైపు ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన సమంత ఈ మధ్య కాలంలో పతాక శీర్షికల్లో నిలిచిన సంగతి కూడా తెలిసిందే.ఇక సమంత పర్సనల్ విషయానికి వస్తే..తన భర్త టాలీవుడ్ లవర్ బాయ్ అక్కినేని నాగచైతన్యతో విడిపోతోందంటూ అప్పుడు వార్తలు తెగ వైరల్ అయ్యాయి.మొదట ఆ వార్తలన్నీ కూడా పుకార్లుగానే అనుకున్నప్పటికీ... చివరకు ఆ వార్తలే నిజమవ్వడం జరిగింది.ఇక తన వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు ఇద్దరూ కూడా ప్రకటించడం జరిగింది. ఇక దీంతో సోషల్ మీడియాలో నాగ చైతన్య కంటే కూడా సమంత పేరు బాగా మార్మోగిపోవడం జరుగుతుంది.



పూర్తిగా తన ఫ్యూచర్ ప్లాన్స్ పై ఫోకస్ పెట్టిన సమంత.

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>