MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-politics-entry45e52c21-bc15-4e0c-909f-e835b8cac827-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-politics-entry45e52c21-bc15-4e0c-909f-e835b8cac827-415x250-IndiaHerald.jpgబాహుబలి స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సినిమాల ఎంపిక విషయంలో నిజంగా ఎంతో వేగంగా దూసుకెళ్తున్నారు అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం మొత్తం నాలుగు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్ రేపు తన నెక్స్ట్ సినిమాని కూడా అనౌన్స్ చేయనున్నారు. అందుతున్న సమాచారాన్ని బట్టి అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తో ప్రభాస్ చేయనున్న ఈ సినిమాని టి సిరీస్ సంస్థ ఎంతో భారీ స్థాయిలో అత్యధిక వ్యయంతో పాన్ ఇండియా మూవీగా నిర్మించనున్నట్లు టాక్. ఇక ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కి పట్టాలెక్కనుందట. prabhas{#}Hrithik Roshan;krishnam raju;siddhartha;Fighter;Arjun Reddy;prashanth neel;Prasanth Neel;sandeep;Prabhas;bollywood;contract;war;naga;Makar Sakranti;India;Blockbuster hit;News;Cinema;Tollywoodప్రభాస్ 24 ఆయన తో ఫిక్స్ అట .... ??ప్రభాస్ 24 ఆయన తో ఫిక్స్ అట .... ??prabhas{#}Hrithik Roshan;krishnam raju;siddhartha;Fighter;Arjun Reddy;prashanth neel;Prasanth Neel;sandeep;Prabhas;bollywood;contract;war;naga;Makar Sakranti;India;Blockbuster hit;News;Cinema;TollywoodWed, 06 Oct 2021 22:30:00 GMTబాహుబలి స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సినిమాల ఎంపిక విషయంలో నిజంగా ఎంతో వేగంగా దూసుకెళ్తున్నారు అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం మొత్తం నాలుగు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్ రేపు తన నెక్స్ట్ సినిమాని కూడా అనౌన్స్ చేయనున్నారు. అందుతున్న సమాచారాన్ని బట్టి అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తో ప్రభాస్ చేయనున్న ఈ సినిమాని టి సిరీస్ సంస్థ ఎంతో భారీ స్థాయిలో అత్యధిక వ్యయంతో పాన్ ఇండియా మూవీగా నిర్మించనున్నట్లు టాక్. ఇక ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కి పట్టాలెక్కనుందట.

ఇక ఇటీవల లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ మూవీ షూట్ మొత్తం కంప్లీట్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్, ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తీస్తున్న సలార్, నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజక్ట్ కె, అలానే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నారు. కాగా ఈ సినిమాల అనంతరం ప్రభాస్ మరొక సినిమాకి కూడా కమిట్ అయ్యారని సమాచారం. ఇటీవల హృతిక్ రోషన్ తో బ్యాంగ్ బ్యాంగ్ సినిమా తీసి మంచి విజయం అందుకున్న సిద్దార్థ ఆనంద్, ఆపైన హృతిక్, టైగర్ లతో వార్ మూవీ తీసి మరొక బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇక ప్రస్తుతం హృతిక్ తో మరొకసారి సిద్దార్థ తీస్తున్న సినిమా ఫైటర్. ఇక లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఫైటర్ తరువాత ప్రభాస్ తో సిద్దార్థ ఆనంద్ తన తదుపరి సినిమా తీయడానికి సిద్ధం అవుతున్నారట.

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్ వారు ఎంతో భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్ 24వ మూవీగా రూపొందనుండగా దీనిని భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా సిద్దార్థ్ తెరకెక్కించనున్నారట. ఇటీవల ప్రభాస్, సిద్దార్థ మధ్య ఒప్పందం కుదరగా మైత్రి నిర్మాతలు కూడా ఈ సినిమా చేసేందుకు సిద్ధం అయ్యారట. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలో ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉందట.



అందరూ కలిసి మోసం చేసారంటున్న ప్రకాష్ రాజ్...!

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>