MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aryan-khan-arrest-44726084-dd07-4352-ab93-af29aed7f581-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aryan-khan-arrest-44726084-dd07-4352-ab93-af29aed7f581-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ స్టార్ హీరో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇటీవల ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి అక్టోబర్ 7 వరకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కస్టడీ విధించిన విషయం తెలిసిందే..ఇక ప్రస్తుతం జైల్లో గడుపుతున్న ఆర్యన్ ఖాన్ జైలు గోడల మధ్య కూర్చొని చాలా పధ్ధతిగా సైన్స్ పుస్తకాలు చదువుతున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇక ఆర్యన్ ఖాన్ తన కోరిక మేరకు ఎస్పీబీ అధికారులు అతడికి సైన్స్ పుస్తకాలు చదవడానికి అందించినట్టు సమాచారం అందుతుంది.ఇక ఆర్యన్ ఖాన్ తో పాటు ఇతర నిందితులకు కూడా నార్కోARYAN-KHAN{#}Mumbai;bollywood;Hero;Mohandas Karamchand Gandhi;October;Shahrukh Khan;aryan;Drugs;News;Smart phone;Arrestఅబ్బో జైల్లో ఆర్యన్ చాలా పద్ధతిగానే వుంటున్నాడే..అబ్బో జైల్లో ఆర్యన్ చాలా పద్ధతిగానే వుంటున్నాడే..ARYAN-KHAN{#}Mumbai;bollywood;Hero;Mohandas Karamchand Gandhi;October;Shahrukh Khan;aryan;Drugs;News;Smart phone;ArrestWed, 06 Oct 2021 19:51:42 GMTఇక బాలీవుడ్ స్టార్ హీరో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇటీవల ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి అక్టోబర్ 7 వరకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కస్టడీ విధించిన విషయం తెలిసిందే..ఇక ప్రస్తుతం జైల్లో గడుపుతున్న ఆర్యన్ ఖాన్ జైలు గోడల మధ్య కూర్చొని చాలా పధ్ధతిగా సైన్స్ పుస్తకాలు చదువుతున్నట్లు సమాచారం తెలుస్తోంది.అలాగే ఇక ఆర్యన్ ఖాన్ తన కోరిక మేరకు ఎస్పీబీ అధికారులు అతడికి సైన్స్ పుస్తకాలు చదవడానికి అందించినట్టు సమాచారం అందుతుంది.ఇక ఆర్యన్ ఖాన్ తో పాటు ఇతర నిందితులకు కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయానికి సమీపంలో ఉన్న ఎన్సీబీ నుంచి ప్రతిరోజు కూడా భోజనం పెడుతుండటం జరుగుతుంది. అలాగే ఇక తన ఇంటి నుంచి వండిన ఆహారాన్ని కార్యాలయ ఆవరణలోకి వారు అనుమతించకపోవడంతో ఇక ఎన్సీబీ మెస్ నుంచే ఆర్యన్ ఖాన్ కు భోజనాన్ని అందించడం అనేది జరుగుతుంది.

ఇక అలాగే ఇప్పుడు ఆర్యన్ ఖాన్ అలాగే ఇతర నిందితుల ఫోన్ లు ఫోరెన్సిక్ కోసం గాంధీ నగర్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించిన ఆఫీసర్స్ ఆ డేటాను ట్రేస్ చేసే పనిలో పడటం జరిగింది.ఇక రేపటితో ఆర్యన్ ఖాన్ కు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కస్టడీ అనేది ముగియబోతుంది.ఇక ఇప్పటికే ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను కూడా సేకరించిన నార్కోటిక్స్ అధికారులు అతని కేసు విషయంలో చాలా లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.అలాగే ఇక ఆర్యన్ ఖాన్ కు వ్యతిరేకంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు అనేక సాక్ష్యాలు దొరికినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇక స్వయంగా ఆర్యన్ ఖాన్ గత నాలుగు సంవత్సరాలుగా అతను కంటిన్యూస్ గా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.ఇంకా బలమైన సాక్ష్యాలు దొరుకుతున్నట్టు సమాచారం అందుతుంది.



మళ్ళీ తన పరువుని అడ్డంగా పోగొట్టుకున్న సంజన..

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>