MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krish546a45de-11a1-45b0-b0ca-fa4db19a2418-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krish546a45de-11a1-45b0-b0ca-fa4db19a2418-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'కొండపొలం'.ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.అక్టోబర్ 8 న విడుదల కానున్న ఈ సినిమా గురించి డైరెక్టర్ క్రిష్ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు.ఈ మేరకు క్రిష్ మాట్లాడుతూ..'పుస్తకం రాయడం వేరు.. దాన్ని సినిమాగా తీయడం వేరు.పుస్తకంలో రాసిన దానికి ఒక సినిమాగా తీయాలి అంటే.. దానికి కొన్ని పరిమితులు ఉంటాయి.ఉదాహరణకు చెప్పాలంటే..సన్నపు రెడ్డి వెంకట రెడ్డి రాసిన కథలో ఓబులమ్మ అని పాత్ర ఉండదKrish{#}sukumar;Goa;Nallamala Forest;Episode;Venkatesh;Hero;editor mohan;Coronavirus;Reddy;Chitram;Vaishnav Tej;rakul preet singh;Darsakudu;Director;Cinema'నేను కాకపోతే 'కొండపొలం' సినిమాని ఆ డైరెక్టర్ చేసేవారు' : క్రిష్'నేను కాకపోతే 'కొండపొలం' సినిమాని ఆ డైరెక్టర్ చేసేవారు' : క్రిష్Krish{#}sukumar;Goa;Nallamala Forest;Episode;Venkatesh;Hero;editor mohan;Coronavirus;Reddy;Chitram;Vaishnav Tej;rakul preet singh;Darsakudu;Director;CinemaWed, 06 Oct 2021 14:32:54 GMTటాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'కొండపొలం'.ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.అక్టోబర్ 8 న విడుదల కానున్న ఈ సినిమా గురించి డైరెక్టర్ క్రిష్ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు.ఈ మేరకు క్రిష్ మాట్లాడుతూ..'పుస్తకం రాయడం వేరు.. దాన్ని సినిమాగా తీయడం వేరు.పుస్తకంలో రాసిన దానికి ఒక సినిమాగా తీయాలి అంటే.. దానికి కొన్ని పరిమితులు ఉంటాయి.ఉదాహరణకు చెప్పాలంటే..సన్నపు రెడ్డి వెంకట రెడ్డి రాసిన కథలో ఓబులమ్మ అని పాత్ర ఉండదు.అదొక అద్భుతమైన కథ.చక్కటి కథనంలో రాసారు.అందులో ప్రతీ ఒక్క ఎపిసోడ్ ఎంతో ఎక్సయిటింగ్ గా ఉంటుంది.

ఆ కథకి అందమైన ప్రేమకథను జోడిస్తే ఎలా ఉంటుందని ఓబులమ్మ పాత్రను క్రియేట్ చేశాం అని క్రిష్ అన్నారు.ఇక సినిమా కథ విషయానికొస్తే.. నీళ్లు లేక గొర్రెల కాపర్లు అందరూ కలిసి వాటిని తీసుకొని కొండ మీదకి వెళ్తారు. అక్కడ జరిగే పరిణామాలేంటి?అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని దర్శకుడు తెలిపారు.అయితే మొదట షూటింగ్ కోసం గోవా వెళదామని అనుకున్నాం.గొర్రెలను అడవులకు తీసుకెళ్తే పులులు వస్తాయని పర్మిషన్ ఇవ్వలేదు.ఆ తర్వాత నల్లమల టైగర్ జోన్ సెలెక్ట్ చేసుకున్నాం.కానీ కరోనా వల్ల కుదరలేదు.అందుకే వికారాబాద్ అడవుల్లో షూట్ చేశామని క్రిష్ తెలిపారు. ఇక చేసే ప్రతీ సినిమా ఒక కొత్త బ్యాక్ డ్రాప్ తో ఉండాలని నేను అనుకుంటాను.

అయితే ఇది వరకే వెంకటేష్ గారితో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో సినిమా చేయాల్సింది.కానీ అది కుదరలేదు.ఇక ఈ పుస్తకం గురించి సుకుమార్, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు సజెస్ట్ చేసారు.కరోనా సమయంలో ఒకసారి మేమంతా కలిస్తే..ఈ పుస్తకం గురించి చెప్పారు.అడ్వెంచర్స్ కథని చెప్పాలని అనుకున్నప్పుడు..సప్తభూమి, కొండపొలం పుస్తకాలు చదివాను.అందులో కొండపొలం బాగా నచ్చింది.అయితే అప్పుడు సుకుమార్ గారు కొండపొలం హక్కులు కొన్నవా అని నన్ను అడిగారు.నేను తీసుకున్నాను అని చెప్పడంతో..సుకుమార్ గారు వదిలేశారు.లేకుంటే కొండపొలం సినిమాని ఆయనే చేసేవారేమో అని చెప్పుకొచ్చారు క్రిష్...!!



RRR పై వస్తుందనే గ్యారెంటీ ఇంకా లేదా!!

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>