MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagababu308e8bb2-4a68-427c-85e5-65cd840e6315-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagababu308e8bb2-4a68-427c-85e5-65cd840e6315-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఈసారి రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. అక్టోబర్ 10 న జరిగే ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ల ప్యానెల్స్ లో ప్రధాన పోటీ నెలకొంది.అయితే ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు.ఇక ప్రెస్ మీట్స్ లో రెచ్చిపోయి వార్నింగ్లు ఇచ్చుకోవడంతో ఇది కాస్త పిర్యాదుల వరకు వచ్చింది.ఇక ఇదిలా ఉంటె తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కూడా మరోసారి పలు వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారNagababu{#}movie artist association;maa association;Chiranjeevi;manchu vishnu;Nagababu;Prakash Raj;October;raj;Press'ఓటుకి రూ.10 వేలు'.. 'మా' పై మరోసారి నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు..!!'ఓటుకి రూ.10 వేలు'.. 'మా' పై మరోసారి నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు..!!Nagababu{#}movie artist association;maa association;Chiranjeevi;manchu vishnu;Nagababu;Prakash Raj;October;raj;PressWed, 06 Oct 2021 20:35:11 GMTసినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఈసారి రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. అక్టోబర్ 10 న జరిగే ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ల ప్యానెల్స్ లో ప్రధాన పోటీ నెలకొంది.అయితే ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు.ఇక ప్రెస్ మీట్స్ లో రెచ్చిపోయి వార్నింగ్లు ఇచ్చుకోవడంతో ఇది కాస్త పిర్యాదుల వరకు వచ్చింది.ఇక ఇదిలా ఉంటె తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కూడా మరోసారి పలు వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.ఈ మేరకు నాగబాబు మాట్లాడుతూ...'ఒక మాట విన్నాను.

అది నిజమా కాదా అనేది నాకు తెలీదు.అదేమిటి అంటే ఆర్టిస్టులకు మొదటిసారి డబ్బు ఆశ చూపిస్తున్నారని..మా సెక్షన్ మెంబర్స్ కి డబ్బు ఆశ చూపించడం.. నిజమా,కాదా... తెలియదు కానీ..గతంలో మా అసోసియేషన్ మసకబారిపోయింది అని నేను అన్నాను.కానీ ఇప్పుడు చెబుతున్నాను..మా అసోసియేషన్ మసకబారబోతోంది.మా అసోసియేషన్ మెంబర్స్ ప్రతిష్టను దిగజార్చడానికి కుట్ర జరుగుతోంది.అయితే ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ..మీరు అలాంటి ప్రలోభాలకు లొంగిపోకండి.ప్రకాష్ రాజ్.. 'మా' కి లాంగ్ ఫ్యూచర్ చూపించడానికి వచ్చాడు.ఆయన రెండు సంవత్సరాలు కాదు.

మూడు తరాలకు ఉంటే గానీ.. 'మా ' అసోసియేషన్ పొజిషన్ టాప్ లెవెల్ కి వెల్లదు.ప్రకాష్ రాజ్ దమ్మున్నవాడు.సినిమాకు కోటి రూపాయలు తీసుకునే వ్యక్తి.అలాంటిది డబ్బు వదులుకొని 'మా' కోసం వచ్చాడు.ప్రకాష్ రాజ్ ని గెలిపించుకుంటాం.చిన్న, పెద్ద సినిమాలకు ప్రకాష్ రాజ్ కావాలి.ప్రకాష్ రాజ్ ఉత్తమ నటుడే కాదు.. ఉత్తమ వ్యక్తి కూడా' అంటూ చెప్పుకొచ్చారు నాగబాబు. దీంతో మరోసారి ఈ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు నాగబాబు. అయితే ప్రకాశ్ రాజ్ కి బహిరంగంగానే తన సపోర్ట్ చేస్తున్నట్లు పలు మార్లు చెప్పడంతో అటు మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రకాష్ రాజ్ కే పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది...!!



రాజయ్య నీ తాట తీస్తా.. తెలంగాణలో ఏం జరుగుతోంది..?

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>