NRIDabbeda Mohan Babueditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/america-donald-trump-forbes2b6d21b8-85a0-4c3f-8adf-14ca3513ca55-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/america-donald-trump-forbes2b6d21b8-85a0-4c3f-8adf-14ca3513ca55-415x250-IndiaHerald.jpgఅమెరికా దేశానికి చెందిన ప్ర‌ముఖ ఫోర్బ్స్ అనే మ్యాగ్‌జిన్ ప్ర‌తి సంవ‌త్స‌రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత ధ‌నవంతులు అయిన 400 జాబితాను ప్ర‌క‌టిస్తు ఉంటుంది. అయితే ఈ ఏడాది కూడా ఫోర్బ్స్ మ్యాగ్ జిన్ ప్ర‌పంచంలో ఉన్న 400 ధ‌నవంతుల జాబితా ను విడుద‌ల చేసింది. అయితే ఈ ఏడాది జాబితా ను చూసి ప్ర‌పంచం మొత్తం ఆశ్చ‌ర్య పోయింది. ఎందుకంటే ఈ జాబితా లో అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు లేక పోవ‌డమే. గ‌త 25 సంవ‌త్స‌రాలుగా ఈ ఫోర్బ్స్ జాబితా లో డొనాల్డ్ ట్రంప్ పేరు ఉంటుంది. అయితే ఈ ఏడాది లేక పోవ‌డం తో అమెరamerica- donald- trump- forbes{#}Donald Trump;Forbes;American Samoa;Sonyట్రంప్ న‌కు షాక్ : ఫోర్బ్స్ నుంచి అవుట్ట్రంప్ న‌కు షాక్ : ఫోర్బ్స్ నుంచి అవుట్america- donald- trump- forbes{#}Donald Trump;Forbes;American Samoa;SonyWed, 06 Oct 2021 17:19:23 GMTఅమెరికా దేశానికి చెందిన ప్ర‌ముఖ ఫోర్బ్స్ అనే మ్యాగ్‌జిన్ ప్ర‌తి సంవ‌త్స‌రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత ధ‌నవంతులు అయిన 400 జాబితాను ప్ర‌క‌టిస్తు ఉంటుంది. అయితే ఈ ఏడాది కూడా ఫోర్బ్స్ మ్యాగ్ జిన్ ప్ర‌పంచంలో ఉన్న 400 ధ‌నవంతుల జాబితా ను విడుద‌ల చేసింది. అయితే ఈ ఏడాది జాబితా ను చూసి ప్ర‌పంచం మొత్తం ఆశ్చ‌ర్య పోయింది. ఎందుకంటే ఈ జాబితా లో అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు లేక పోవ‌డమే. గ‌త 25 సంవ‌త్స‌రాలుగా ఈ ఫోర్బ్స్ జాబితా లో డొనాల్డ్ ట్రంప్ పేరు ఉంటుంది. అయితే ఈ ఏడాది లేక పోవ‌డం తో అమెరికా దేశ‌స్తుల తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. 25 సంవ‌త్సరాల క‌నిష్టా నికి అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆస్తులు ప‌డి పోయిన‌ట్టు తెలుస్తోంది.



అయితే డొనాల్డ్ ట్రంప్ పేరు ఫోర్బ్స్ జాబితా లో లేక పోవ‌డం ఒక రకం గా ఆయ‌న కు అవ‌మానం గానే చెప్పాలి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశానికి అధ్య‌క్షుడి గా ఎన్నిక కాక ముందు చాలా వ్యాపారాలు చేసే వాడు. అంతే కాకుండా ప్ర‌తి వ్యాపారం లో నూ ట్రంప్ దే పై చేయి గా ఉండేది. ట్రంప్ ముఖ్యం గా రియ‌ల్ ఎస్టెట్ వ్యాపారాలే ఎక్కువ ఉండేవి. అంతే కాకుండా ఒక సారి సోనీ టీవీ నెట్ వర్క్ లో వ‌చ్చే డ‌బ్ల్యూ డ‌బ్ల్యూ ఈ లో కొన్ని షేర్లు ను కూడా కొన్నారు. దీనిలో లాభాలు బాగానే వ‌చ్చాయ‌ట‌. కాని కొద్ది రోజుల త‌ర్వాత త‌న షేర్ల‌ను ఇత‌రుల‌కు అమ్మెసి త‌న పాత వ్యాపారాల పై నే దృష్టి సారించార‌ట‌. అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశానికి అధ్య‌క్షుడి గా ఎన్నిక అయిన త‌ర్వాత త‌న ఆస్తులు, వ్యాపారాలు కాస్త తగ్గాయ‌ని తెలుస్తోంది. అయితే అధ్య‌క్షుడి గా అయిన మొద‌ట్లో వ్యాపారాల‌ను, అధికారాన్ని స‌మ‌ర్థ వంతంగా నిర్వ‌ర్తించినా.. కొన్ని రోజుల త‌ర్వ‌త రెండిటి బ్యాలెన్స్ చేయ‌డం కాస్త క‌ష్టం గా మారింద‌ని స‌మాచారం. దీని ఫ‌లితం గానే నేడు ఫోర్బ్స్ జాబితా నుంచి ట్రంప్ పేరు తొల‌గించ బ‌డింద‌ని అర్థిక విశ్లేష‌కులు అంటున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ తిరిగి ఫోర్బ్స్ జాబితా లోకి రావ‌డం త‌న‌కు పెద్ద క‌ష్టం మేమీ కాద‌ని అంటున్నారు.








ప్రకాష్ రాజు గెలవాల్సిందే.... ?

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Dabbeda Mohan Babu]]>