Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohithb0b47945-ccdb-4379-ae09-35dfe52875e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohithb0b47945-ccdb-4379-ae09-35dfe52875e1-415x250-IndiaHerald.jpgటీం ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కి క్రికెట్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియాలో కీలక ఆటగాడిగా ప్రతిసారి ఓపెనర్గా బరిలోకి జట్టుకు భారీ స్కోరు అందించడంలో రోహిత్ శర్మ ఎప్పుడూ ముందుంటాడు. అంతే కాదు ఎంత ఒత్తిడిలో అయినా సరే ఎంతో కూల్గా ఉంటూ అభిమానులను ఆకర్షిస్తూ ఉంటాడు రోహిత్ శర్మ . ఇక ప్రస్తుతం భారత క్రికెట్లో డబుల్ సెంచరీలు వీరుడిగా కొనసాగుతున్నాడు. అంతేకాదు సిక్సర్ల దీరుడిగా కూడా రోహిత్ శర్మ ఉన్నాడు. ఇకపోతే రోహిత్ శర్మ ఒక్కసారి బరిలోకి దిగాడు అంటే చాలు ఎంతలాRohith{#}VIRAT KOHLI;Rohit Sharma;Success;Mumbai;Cricket;India;Sureshరోహిత్ శర్మ అరుదైన రికార్డు.. ఫాన్స్ హ్యాపీ?రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. ఫాన్స్ హ్యాపీ?Rohith{#}VIRAT KOHLI;Rohit Sharma;Success;Mumbai;Cricket;India;SureshWed, 06 Oct 2021 15:00:00 GMTటీం ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కి క్రికెట్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఇండియాలో కీలక ఆటగాడిగా ప్రతిసారి ఓపెనర్గా బరిలోకి జట్టుకు భారీ స్కోరు అందించడంలో రోహిత్ శర్మ ఎప్పుడూ ముందుంటాడు.  అంతే కాదు ఎంత ఒత్తిడిలో అయినా సరే ఎంతో కూల్గా ఉంటూ అభిమానులను ఆకర్షిస్తూ ఉంటాడు రోహిత్ శర్మ .  ఇక ప్రస్తుతం భారత క్రికెట్లో డబుల్ సెంచరీలు వీరుడిగా కొనసాగుతున్నాడు.  అంతేకాదు సిక్సర్ల దీరుడిగా కూడా రోహిత్ శర్మ ఉన్నాడు.



 ఇకపోతే రోహిత్ శర్మ ఒక్కసారి బరిలోకి దిగాడు అంటే చాలు ఎంతలా బౌలర్లపై విరుచుకుపడతాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  బ్యాట్ జులి పించాడు అంటే చాలు  స్కోర్ బోర్డ్ సైతం పరుగులు పెడుతుంది.  అంతలా రోహిత్ శర్మ పరుగుల వరద పారిస్తూ ఉంటాడు.  ఇకపోతే రోహిత్ శర్మ టి-20 ఫార్మెట్లో కెప్టెన్ గా కూడా సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి.  ఐపీఎల్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. ఇకపోతే ఇటీవల డబుల్ సెంచరీలు దీరుడు రోహిత్ శర్మ ఒక అరుదైన రికార్డు సాధించాడు.


 ఇప్పటి వరకు టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన వీరుడిగా అరుదైన రికార్డు తన ఖాతా లో వేసుకున్నాడు.  అంతర్జాతీయ, ఐపీఎల్, ఇతర లీగ్స్ లో కలిపి మొత్తం 400 సిక్సర్లు బాదాడు రోహిత్ శర్మ. అయితే ఇప్పటి వరకు ఏ భారత ప్లేయర్ కూడా ఈ రికార్డును చేరకపోవడం గమనార్హం. రికార్డు అందుకున్న తొలి భారత ప్లేయర్గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ శర్మ తర్వాత మూడు వందల ఇరవై ఐదు సిక్సర్లతో సురేష్ రైనా, 320 కోట్లతో విరాట్ కోహ్లీ, 304 సిక్సర్లతో ధోని, 261 సిక్సర్లతో యువరాజ్ తర్వాత స్థానంలో ఉన్నారు.



కృష్ణాలో ఈ వైసీపీ ఎమ్మెల్యేలకు నెక్స్ట్ ఛాన్స్ కష్టమే...

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>