Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/chahal65721ec0-6d56-4ae2-9150-f887ac7a4a1f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/chahal65721ec0-6d56-4ae2-9150-f887ac7a4a1f-415x250-IndiaHerald.jpgమరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ టి20 వరల్డ్ కప్ కోసం ఇప్పటికే బిసిసిఐ జట్టును కూడా ప్రకటించింది. అయితే ఎన్నో రోజుల నుంచి టీమిండియాలో కీలక ఆటగాళ్లు గా కొనసాగుతున్న వారికి ఇక బీసీసీఐ ప్రకటించిన టి20 వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కలేదు అని చెప్పాలి. దీంతో ఎంతో మంది యువ ఆటగాళ్లు నిరాశతో ఉన్నారు. అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే.. త్వరలో బీసీసీఐ ప్రకటించిన టి20 ప్రపంచ కప్ లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టి20 ప్రపంచకప్ యూఏఈ Chahal{#}deepak;vedhika;BCCI;World Cup;Yuva;Indian;Rajani kanth;Cricketటి20 వరల్డ్ కప్ జట్టులో మార్పులు.. ఎందుకో తెలుసా?టి20 వరల్డ్ కప్ జట్టులో మార్పులు.. ఎందుకో తెలుసా?Chahal{#}deepak;vedhika;BCCI;World Cup;Yuva;Indian;Rajani kanth;CricketWed, 06 Oct 2021 14:14:16 GMTమరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే.  ఈ టి20 వరల్డ్ కప్ కోసం ఇప్పటికే బిసిసిఐ జట్టును కూడా ప్రకటించింది.  అయితే ఎన్నో రోజుల నుంచి టీమిండియాలో కీలక ఆటగాళ్లు గా కొనసాగుతున్న వారికి ఇక బీసీసీఐ ప్రకటించిన టి20 వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కలేదు అని చెప్పాలి. దీంతో ఎంతో మంది యువ ఆటగాళ్లు నిరాశతో ఉన్నారు. అయితే  ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే..  త్వరలో బీసీసీఐ ప్రకటించిన టి20 ప్రపంచ కప్ లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


 టి20 ప్రపంచకప్ యూఏఈ వేదికగా జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నీకి ముందుగానే ప్రస్తుతం యూఏఈ వేదిక ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఎంతో మంది ఆటగాళ్లు అదరగొడుతున్నారు అని చెప్పాలి.  టి20 వరల్డ్ కప్ లో స్థానం సంపాదించుకోవాలని భావించి చివరికి చోటు దక్కగా నిరాశ చెందిన వారందరూ కూడా..  ప్రస్తుతం ఐపీఎల్లో అదరగొడుతూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో ఉన్న చాహల్ అయితే ఇరగదీస్తూడు.  ఎన్నో రోజుల నుంచి భారత జట్టులో కీలక స్పిన్నర్ గా కొనసాగుతున్నాడు చాహల్.


 అలాంటి చాహల్ కు అటు టి20 వరల్డ్ కప్ జట్టులో అవకాశం దక్కుతుందని అందరూ భావించారు. కానీ ఊహించని  విధంగా చాహల్ కు టి20 వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కలేదు. అయితే చాహల్ తో పాటు శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ లు కూడా టి20 వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకోకపోవడం గమనార్హం. అయితే ఇటీవలే వీరందరూ కూడా ఐపీఎల్లో అదరగొడుతున్నారు. అద్భుతంగా రాణిస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తున్నారు.  వీళ్లతో పాటు ఎంతో మంది కొత్త ఆటగాళ్లు సైతం ఐపీఎల్లో సూపర్ స్టార్ గా మారిపోతున్నారు. దీంతో రానున్న రోజుల్లో టి20 వరల్డ్ కప్ జట్టులో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు.



కృష్ణాలో ఈ వైసీపీ ఎమ్మెల్యేలకు నెక్స్ట్ ఛాన్స్ కష్టమే...

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>