MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-ready-to-fight-maa-elections-for-the-success-of-vishnu-panel1a94059d-da33-484d-abba-29443510d29b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-ready-to-fight-maa-elections-for-the-success-of-vishnu-panel1a94059d-da33-484d-abba-29443510d29b-415x250-IndiaHerald.jpgబాలక్రిష్ణ టాలీవుడ్ లో టాప్ హీరో. ఆయన తన పనేదో తానేదో అన్నట్లుగా ఉంటారు. ఆయన ఆ మధ్య టాలీవుడ్ సినీ పెద్దల మీటింగునకు తనని పిలవలేదని చెప్పి కొన్ని కామెంట్స్ చేశారు. అది ఆ తరువాత పెద్ద వివాదంగా మారిపోయింది. అయితే బాలయ్య మళ్ళీ దానిని పొడిగిస్తూ ఏ కామెంట్స్ చేయలేదు. bala{#}Nagababu;politics;Prakash Raj;Elections;Balakrishna;NTR;Tollywoodబాలయ్య బరిలోకి దిగితే... ?బాలయ్య బరిలోకి దిగితే... ?bala{#}Nagababu;politics;Prakash Raj;Elections;Balakrishna;NTR;TollywoodWed, 06 Oct 2021 20:00:00 GMTబాలక్రిష్ణ టాలీవుడ్ లో టాప్ హీరో. ఆయన తన పనేదో తానేదో అన్నట్లుగా ఉంటారు. ఆయన ఆ మధ్య టాలీవుడ్ సినీ పెద్దల మీటింగునకు తనని పిలవలేదని చెప్పి కొన్ని కామెంట్స్ చేశారు. అది ఆ తరువాత పెద్ద వివాదంగా మారిపోయింది.

అయితే బాలయ్య మళ్ళీ దానిని పొడిగిస్తూ ఏ కామెంట్స్ చేయలేదు. ఇవన్నీ ఇలా ఉంటే టాలీవుడ్ లో ఒకనాడు ఎన్టీయార్ చక్రం తిప్పారు. అన్నీ ఆయన కనుసన్ననలోనే జరిగాయి. ఎన్టీయార్ టాలీవుడ్ కి పెద్ద దిక్కుగా ఉండేవారు. మరి ఎన్టీయార్ నట వారసుడిగా మూవీస్ చేస్తూ తన సత్తా చాటుకుంటున్న బాలయ్య టాలీవుడ్ లో పెద్దగా ముందుకు రావడంలేదు అన్న మాట అయితే ఉంది. దీనికి కారణం బాలయ్య ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం కారణం అంటున్నారు. రాజకీయాలు బయటకు లేవు అని అంటున్నా టాలీవుడ్ లో కూడా ఉన్నాయని చెబుతారు. అలాంటి వాటితోనే బాలయ్య దూరంగా ఉంటారని అంటున్నారు.

అయితే ఇపుడు సరైన సమయం వచ్చిందని, బాలయ్య బయటకు రావాలని కోరుతున్న వారూ ఉన్నారు. మా ఎన్నికలు మంచి హీట్ మీద ఉన్నాయి. అవతల పక్క ప్రకాష్ రాజ్ ప్యానల్ కి మెగా కాంపౌండ్ నుంచి గట్టి మద్దతు ఉంది. ఆ విషయాన్ని నాగబాబు బాహాటంగానే చెప్పేశారు. ఇపుడు బాలయ్య వంతు అంటున్నారు. బాలయ్య విష్ణుకు మద్దతు ఇస్తున్నారు అని అంటున్నారు. అయితే బాలయ్య బయటకు వచ్చి మద్దతు ప్రకటించలేదు. ఇవన్నీ ఇలా ఉంటే బాలయ్య బరిలోకి దిగితే ఆ హడావుడి వేరుగా ఉంటుంది అంటున్నారు. బాలయ్య కనుక విష్ణుకు మద్దతు కూడగడితే గెలుస్తారు అని అంటున్న వారూ ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే బాలయ్య బరిలోకి దిగాల్సిందే అంటున్నారు. కానీ ఆయన దిగుతారా. ఆయన గర్జిస్తారా. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఏది ఏమైనా మా ఎన్నికలు మాత్రం బాగా ఆసక్తికరంగా మారాయి.







కృష్ణాలో ఈ వైసీపీ ఎమ్మెల్యేలకు నెక్స్ట్ ఛాన్స్ కష్టమే...

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>