LifeStyleRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/fb88c4e8e6-fc0c-433b-92fb-c279b1f6d8d1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/fb88c4e8e6-fc0c-433b-92fb-c279b1f6d8d1-415x250-IndiaHerald.jpg ఇంకొంద‌రు ట్విట‌ర్ కు షిఫ్ట‌యి తెగ గోల చేశారు అని కూడా తెలుస్తోంది. ఇదే కాకుండా టెలి గ్రామ్ కు డౌన్ లోడ‌ర్లు పెరిగిపోయార‌ని కూడా అంటున్నారు. ముఖ్యంగా ఎఫ్బీ యూజ‌ర్లు అంతా త‌మ అకౌంట్లు ఏమ‌యి ఉంటాయి అని, హ్యాక‌ర్ల‌కు చిక్కితే త‌మ డేటా గ‌తేంట‌ని ఆందోళన‌కూ, భ‌యాల‌కూ లోన‌య్యారు. ఈ సంద‌ర్భంలో ఏం జరిగి ఉంటుంద‌ని గూగుల్ లో సెర్చ్ చేసి చూశారు. ఇవ‌న్నీ ఇలా ఉంటుండ‌గానే ఎఫ్బీ బాస్ జూక‌ర్ నుంచి కొంత క్లారిఫికేష‌న్ వ‌చ్చింది. ఇవన్నీ ఎలా ఉన్నా జూక‌ర్ మామ నిన్న‌టి వేళ యాభై రెండు వేల కోట్ల రూపాయ‌లు పోగొట్టుకున్నfb{#}Google;vegetable market;American Samoa;facebook;mediaఓవ‌ర్ టు జూక‌ర్ : కోట్లు పోయాయా మామా?ఓవ‌ర్ టు జూక‌ర్ : కోట్లు పోయాయా మామా?fb{#}Google;vegetable market;American Samoa;facebook;mediaTue, 05 Oct 2021 22:43:16 GMTమామ‌కు కోలుకోలేని దెబ్బ. అమ‌వాస్య వేళ జూక‌ర్ మామ నిజంగానే చాలా చీక‌టిని నింపేశాడు. డ‌బ్బులు పోగొట్టుకుని బెంగ ప‌డిపోతున్నాడు. ఆన్ లైన్ మార్కెట్లు కూడా ఒక్క‌సారి గా అత‌లాకుత‌లం అయి ఉన్నాయి. ఎన్న‌డూ లేని విధంగా నెటిజ‌న్లు ఎఫ్బీ లేద‌న్న బెంగ‌తో మ‌రో ఆప్ష‌న్ కు షిఫ్ట్ అయిపోయారు కూడా! ఆవిధంగా చాలా అకౌంట్లు పోయాయి కూడా! ఒక్క రాత్రి ఆయ‌న‌కు కాళ రాత్రి.


కోట్లు పోయాయి. ఒక‌టి కాదు రెండు కాదు యాభై రెండు వేల కోట్ల రూపాయ‌లు పోయాయి. ముఖ్యంగా జూక‌ర్ నెల‌కొల్పిన ఫేస్బుక్ యూజ‌ర్లు ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ సంఖ్య‌లో ఉన్నారు. వీరంతా ప్ర‌త్యామ్నాయ మీడియాల‌పై ఇప్ప‌టిదాకా దృష్టి సారించ‌లేదు. ఎఫ్బీ వాడ‌కం బాగా అల‌వాటు కావ‌డంతో వీరంతా త‌మ దైనందిన జీవితంలో దీన్నొక భాగంగా చేసుకున్నారు. ముఖ్యంగా పోస్టులు రాని వేళ చాలా ఆందోళ‌న ప‌డి టెలి గ్రామ్ వాడ‌కంపై దృష్టి సారించారు అని కూడా తెలుస్తోంది. ఇవ‌న్నీ మార్కెట్ వాల్యూని ప్ర‌భావితం చేశాయి. అమెరికా స్టాక్ మార్కెట్ లో జూక‌ర్ ప‌రువు పోయింది. ఉన్న‌ప‌ళాన స‌ర్వ‌ర్ లు మోరాయించి ఉంటాయ‌న్న అనుమానం మొద‌లైంది. త‌రువాత హ్యాక‌ర్ల ప‌నే ఇది అని అనుమానం ఒక‌టి మొద‌లైంది. ఇదంతా చైనా చేసిన ప‌నే అన్న అనుమానం కూడా బ‌ల‌ప‌డడంతో ఎఫ్బీ ఇక రాదు అని కొంద‌రు ఫిక్స్ అయి నిన్న‌టి రాత్రి నిద్ర‌కు ఉప‌క్ర‌మించారు. ఇంకొంద‌రు అత్య‌వ‌స‌రం అనుకున్న విష‌యాల‌ను ఎస్ ఎం ఎస్ ద్వారా పంచుకున్నారు. ఇంకొంద‌రు మెయిళ్ల ద్వారా త‌మ స‌మాచారం పంచుకున్నారు. మెసెంజ‌ర్ పై ఆధార‌ప‌డిన వారంతా చుక్కలు చూశారు.




ఏడు గంట‌ల పాటు సోష‌ల్ మీడియా నెట్ వ‌ర్క్ నిన్న ఆగిపోయింది. దీంతో యూజ‌ర్లు చుక్క‌లు చూశారు. ఏం చేయాలో తోచ‌క మొబైళ్ల‌ను ప‌లుమార్లు ఆన్, ఆఫ్ చేసి చూశారు. కొంద‌రైతే డేటా బ్యాలెన్స్‌ అయిపోయిందేమో అనుకుని, రీఛార్జ్ చేసుకున్నారు.




ఇంకొంద‌రు ట్విట‌ర్ కు షిఫ్ట‌యి తెగ గోల చేశారు అని కూడా తెలుస్తోంది. ఇదే కాకుండా టెలి గ్రామ్ కు డౌన్ లోడ‌ర్లు పెరిగిపోయార‌ని కూడా అంటున్నారు. ముఖ్యంగా ఎఫ్బీ యూజ‌ర్లు అంతా త‌మ అకౌంట్లు ఏమ‌యి ఉంటాయి అని, హ్యాక‌ర్ల‌కు చిక్కితే త‌మ డేటా గ‌తేంట‌ని ఆందోళన‌కూ, భ‌యాల‌కూ లోన‌య్యారు. ఈ సంద‌ర్భంలో ఏం జరిగి ఉంటుంద‌ని గూగుల్ లో సెర్చ్ చేసి చూశారు. ఇవ‌న్నీ ఇలా ఉంటుండ‌గానే ఎఫ్బీ బాస్ జూక‌ర్ నుంచి కొంత క్లారిఫికేష‌న్ వ‌చ్చింది. ఇవన్నీ ఎలా ఉన్నా జూక‌ర్ మామ నిన్న‌టి వేళ యాభై రెండు వేల కోట్ల రూపాయ‌లు పోగొట్టుకున్నాడు అని సమాచారం. ఒక్క‌సారిగా ఎఫ్బీ ఆగిపోవ‌డంతో షేర్ మార్కెట్లో కూడా ఆయ‌న ఇమేజ్ డౌన్ ఫాల్ అయింద‌ని తెలుస్తోంది. ఆయ‌న షేర్ విలువ ఒక్క‌సారిగా ప‌డిపోవ‌డంతో సంప‌న్న వ‌ర్గాల జాబితాలో ప్ర‌పంచ స్థాయిలో నిల‌బ‌డే వ‌ర్గాల వ‌రుస‌లో ఆయ‌న పేరు ఐదో స్థానానికి ప‌డిపోయింది.




కృష్ణాలో ఈ వైసీపీ ఎమ్మెల్యేలకు నెక్స్ట్ ఛాన్స్ కష్టమే...

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>