SportsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/match5640bb7c-8020-4414-be7b-c35fd35fbc59-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/match5640bb7c-8020-4414-be7b-c35fd35fbc59-415x250-IndiaHerald.jpgభారత, పాకిస్తాన్ దేశాల వ్యవహారం అంటే.. అది ఏ చిన్న విషయమైనా సరే... అదో పెను సంచలనమే. కశ్మీర్ సరిహద్దు మొదలు... ఐక్య రాజ్య సమితి వేదిక వరకు కూడా.. ఏ టాపిక్ అయినా... రెండు దేశాల మధ్య హై ఓల్టేజ్ తప్పదు. అలాంటిది... దాయాది దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే... అది కార్గిల్ వార్ కంటే ఎక్కువే. ప్రపంచంలో అత్యధిక టీఆర్‌పీ రేటింగ్ తీసుకువచ్చే అంశాల్లో ఇది టాప్ ప్లేస్‌లో ఉంటుంది. ప్రతి బంతి కూడా ఉత్కంఠగానే ఉంటుంది. ఇక ప్లేయర్స్ మధ్య మాటల యుద్ధం కూడా అదే స్థాయిలో ఉంటుంది. మైదానంలో ఉన్న ఆటగాళ్లపై ఎంత ఒత్తిడి ఉMatch{#}vedhika;Australia;sunday;Pakistan;Hanu Raghavapudi;Cricket;India;October;warహై ఓల్టేజ్ మ్యాచ్ కోసం మాటల యుద్ధం..!హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం మాటల యుద్ధం..!Match{#}vedhika;Australia;sunday;Pakistan;Hanu Raghavapudi;Cricket;India;October;warTue, 05 Oct 2021 20:43:08 GMTభారత, పాకిస్తాన్ దేశాల వ్యవహారం అంటే.. అది ఏ చిన్న విషయమైనా సరే... అదో పెను సంచలనమే. కశ్మీర్ సరిహద్దు మొదలు... ఐక్య రాజ్య సమితి వేదిక వరకు కూడా.. ఏ టాపిక్ అయినా... రెండు దేశాల మధ్య హై ఓల్టేజ్ తప్పదు. అలాంటిది... దాయాది దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే... అది కార్గిల్ వార్ కంటే ఎక్కువే. ప్రపంచంలో అత్యధిక టీఆర్‌పీ రేటింగ్ తీసుకువచ్చే అంశాల్లో ఇది టాప్ ప్లేస్‌లో ఉంటుంది. ప్రతి బంతి కూడా ఉత్కంఠగానే ఉంటుంది. ఇక ప్లేయర్స్ మధ్య మాటల యుద్ధం కూడా అదే స్థాయిలో ఉంటుంది. మైదానంలో ఉన్న ఆటగాళ్లపై ఎంత ఒత్తిడి ఉంటుందో... టీవీల ముందు కూర్చుని చూసే ప్రేక్షకుల్లో అంతకు రెట్టింపు ప్రెజర్ ఉంటుంది. చాలా మంది భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఆఫీసులకు సెలవు కూడా పెడతారు. 2019 వన్డే ప్రపంచ కప్ తర్వాత తొలిసారి ఈ రెండు జట్లు కూడా ముఖాముఖి తలపడనున్నాయి. అది కూడా ఐసీసీ వేదికపైనే.

యూఏఈ వేదికగా ఈ నెలలోనే ఐసీసీ ట్వంటీ 20 క్రికెట్ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ నెల 17వ తేదీ నుంచి క్వాలీఫైర్ మ్యాచులు... అక్టోబర్ 23వ తేదీ నుంచి సూపర్ 12 స్టేజ్ స్టార్ కానుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడనుంది. ఇక అక్టోబర్ 24వ తేదీ ఆదివారం రోజున టోర్నీకే హైలెట్‌గా నిలిచే మ్యాచ్ జరగనుంది. అదే గ్రూప్ 2లో భాగంగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే అసలు సిసలు పోటీ. ఈ పోటీ కోసం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్‌పై భారత్ ఓడిందే లేదు. కానీ ఈసారి మాత్రం భారత్‌కు ఓటమి తప్పదని అంటున్నారు పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్. టీమ్ ఇండియాను మానసికంగా దెబ్బ తీసేలా కామెంట్ చేస్తున్నారు ఈ మాజీ ఆల్ రౌండర్. రాబోయే మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం తప్పదన్న రజాక్... భారత జట్టు కనీస పోటీ కూడా ఇవ్వలేదన్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు భారత్ కంటే ఎంతో మెరుగ్గా ఉందని సొంత జట్టును వెనకేసుకొచ్చారు. మరి చూడాలి ఈ మాజీ ఆల్ రౌండర్ మాట ఎంత వరకు ఫలిస్తుందో.





కృష్ణాలో ఈ వైసీపీ ఎమ్మెల్యేలకు నెక్స్ట్ ఛాన్స్ కష్టమే...

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>