Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohliafa466d9-ed9e-44b1-b497-4887c0345694-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohliafa466d9-ed9e-44b1-b497-4887c0345694-415x250-IndiaHerald.jpgక్రికెట్లో రాణించాలని భావించే ప్రతి ఆటగాడు కోరుకునేది ఒక్కటే.. ఐసిసి నిర్వహించే వరల్డ్ కప్ లో స్థానం సంపాదించి తమ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాలని. దీని కోసం ఎన్నో సంవత్సరాల పాటు శ్రమిస్తూ ఉంటారు ఆటగాళ్లు. అయితే కొన్ని కొన్ని సార్లు భారత జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్న.. వరల్డ్ కప్ లో మాత్రం కొంత మంది స్థానం దక్కించుకోలేక పోతూ ఉంటారు. ఇలా వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకోవాలని ఎంతో ఆశ పడినప్పటికీ.. ఎంతో మంది ఆటగాళ్లకు నిరాశే ఎదురవుతుంది. ఇకపోతే మరికొనKohli{#}VIRAT KOHLI;BCCI;World Cup;ICC T20;Punjab;ajay;Athadu;Yuvaచాహల్ కోహ్లీని నిలదీయ్యొచ్చు.. జడేజా షాకింగ్ కామెంట్స్చాహల్ కోహ్లీని నిలదీయ్యొచ్చు.. జడేజా షాకింగ్ కామెంట్స్Kohli{#}VIRAT KOHLI;BCCI;World Cup;ICC T20;Punjab;ajay;Athadu;YuvaTue, 05 Oct 2021 11:15:00 GMTక్రికెట్లో రాణించాలని భావించే ప్రతి ఆటగాడు కోరుకునేది ఒక్కటే..  ఐసిసి నిర్వహించే వరల్డ్ కప్ లో స్థానం సంపాదించి తమ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాలని.  దీని కోసం ఎన్నో సంవత్సరాల పాటు శ్రమిస్తూ ఉంటారు ఆటగాళ్లు. అయితే కొన్ని కొన్ని సార్లు భారత జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్న.. వరల్డ్ కప్ లో మాత్రం కొంత మంది స్థానం దక్కించుకోలేక పోతూ ఉంటారు.  ఇలా వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకోవాలని ఎంతో ఆశ పడినప్పటికీ.. ఎంతో మంది ఆటగాళ్లకు నిరాశే ఎదురవుతుంది.  ఇకపోతే మరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది.


 ఇక ఈ మెగా టోర్ని కోసం భారత జట్టులో స్థానం సంపాదించుకోవడానికి ఎంతో మంది యువ ఆటగాళ్లు వేచి చూశారు. కానీ కొంతమందికి నిరాశే ఎదురైంది.  ఇలా బీసీసీఐ టి20 వరల్డ్ కప్ కోసం తుది జట్టు ప్రకటన తర్వాత నిరాశ పడిన ఆటగాళ్లలో  చాహల్ మొదటి స్థానంలో ఉంటాడు అని చెప్పాలి.  ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి భారత జట్టులో కీలక స్పీన్నర్ గా కొనసాగుతున్నాడు చాహల్.  కోహ్లీకి మంచి స్నేహితుడిగా కూడా ఉన్నాడు.  ఇక తన స్పిన్ బౌలింగ్ తో క్లిష్ట సమయాల్లో వికెట్లు పడగొట్టి జట్టును విజయతీరాలకు వైపు నడిపిస్తూ ఉంటాడు.  అలాంటి చాహల్ కు ఇటీవలే టి20 వరల్డ్ కప్ తుది జట్టులో మాత్రం చోటు దక్కకపోవడం గమనార్హం.




 ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు అజయ్ జడేజా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  టీ20 ప్రపంచకప్ జట్టులో తనని ఎందుకు ఎంపిక చేయలేదని టీమిండియా సిన్నర్ చాహల్ విరాట్ కోహ్లీని నిలదీయ వచ్చు అంటూ అజయ్ జడేజా వ్యాఖ్యానించారు. ఇటీవలే పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో అతడు ఒక్క ఓవర్లోనే ఆటను మలుపు తిప్పాడు అంటూ గుర్తుచేశాడు అజయ్ జడేజా. కీలక సమయంలో చాహల్ నైపుణ్యాలు అన్ని తెరమీదికి వస్తాయని.. స్పిన్ బౌలింగ్ తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల స్వంత చాహల్ సొంతం అంటూ అజయ్ జడేజా ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్ తొలి దశలో  7 మ్యాచ్ లలో 4 వికెట్లు తీసిన చాహల్.. రెండవ దశలో ఆడిన ఐదు మ్యాచ్ లలో  పది వికెట్లు తీశాడు అని చెప్పుకొచ్చాడు అజయ్ జడేజా.



కేశినేని ఎఫెక్ట్: గద్దె రూట్ మారుతుందా?

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>