AutoPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/honda-bikes80fa8d58-4d2c-473a-8c2b-6977664145e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/honda-bikes80fa8d58-4d2c-473a-8c2b-6977664145e0-415x250-IndiaHerald.jpgఇక ఈ సంవత్సరం సెప్టెంబర్ నెల ముగియడంతో ఇండియన్ మార్కెట్లోని వాహన తయారీదారులందరూ కూడా సెప్టెంబర్ నెల అమ్మకాల నివేదికను విడుదల చేయడం జరిగింది.ఇక ఇందులో భాగంగానే ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయినా Honda Motorcycle (హోండా మోటార్ సైకిల్) కూడా తన నివేదికను విడుదల చేయడం జరిగింది.ఇక దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.ఇక హోండా మోటార్‌సైకిల్ కంపెనీ గత సెప్టెంబర్ నెలలో మొత్తం 4,82,756 యూనిట్లు బైకులు ఇంకా స్కూటర్లను అమ్మినట్లు తెలిపడం జరిగింది. ఇక కంపెనీ గత సంవత్సరం ఇదే నెలలో 5,26,866 యూనిట్honda-bikes{#}Honda;Cycle;Customer;september;News;Indian;India;Directorహోండా బైక్స్ సెప్టెంబర్ సేల్ రిపోర్ట్..హోండా బైక్స్ సెప్టెంబర్ సేల్ రిపోర్ట్..honda-bikes{#}Honda;Cycle;Customer;september;News;Indian;India;DirectorTue, 05 Oct 2021 16:10:40 GMTఇక ఈ సంవత్సరం సెప్టెంబర్ నెల ముగియడంతో ఇండియన్ మార్కెట్లోని వాహన తయారీదారులందరూ కూడా సెప్టెంబర్ నెల అమ్మకాల నివేదికను విడుదల చేయడం జరిగింది.ఇక ఇందులో భాగంగానే ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయినా honda Motorcycle (హోండా మోటార్ సైకిల్) కూడా తన నివేదికను విడుదల చేయడం జరిగింది.ఇక దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.ఇక హోండా మోటార్‌సైకిల్ కంపెనీ గత సెప్టెంబర్ నెలలో మొత్తం 4,82,756 యూనిట్లు బైకులు ఇంకా స్కూటర్లను అమ్మినట్లు తెలిపడం జరిగింది. ఇక కంపెనీ గత సంవత్సరం ఇదే నెలలో 5,26,866 యూనిట్ల వాహనాలను అమ్మడం జరిగింది. అంటే ఇక మునుపటి కంటే కూడా ఈ సంవత్సరం అమ్మకాలు 08 శాతం తక్కువనే చెప్పాలి.ఇక హోండా కంపెనీ ఇండియా మార్కెట్లో 4,63,679 యూనిట్లను అమ్మగా, 19,077 యూనిట్లను ఎగుమతి చేసినట్లు తెలిపడం జరిగింది.

గత సంవత్సరం సెప్టెంబర్ నెలతో పోలిస్తే,ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో హోండా మోటార్ సైకిల్ అమ్మకాలు 37,000 తక్కువగా నమోదవ్వడం జరిగింది.ఇక ఇదే సమయంలో గత ఏడాది ఆగస్టు నెలతో పోల్చితే 62,210 యూనిట్ల వాహనాలను అమ్మి 12 శాతం వృద్ధిని నమోదు చేయడం జరిగింది. అయితే ఇక ఎగుమతులు మాత్రం కొంత మందగించినట్లు స్పష్టంగా తెలుస్తుంది.ఇక కంపెనీ ఈ సంవత్సరం సెప్టెంబర్ లో కేవలం 19,077 యూనిట్ల బండ్లని మాత్రమే ఎగుమతి చేయగలిగింది.ఇక అదే గతేడాది సెప్టెంబర్ నెలలో 25,978 యూనిట్లను ఎగుమతి చేయడం జరిగింది. కానీ ఈ నెలలో మాత్రం కొంత వరకు తగ్గుముఖం పట్టాయని స్పష్టంగా అర్ధం అవుతుంది.ఇక అమ్మకాల విషయంపై కంపెనీ డైరెక్టర్ ఇంకా సేల్స్ & మార్కెటింగ్ ఆఫీసర్ యద్వీందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ, ప్రతి నెలా కూడా కస్టమర్ కొనుగోలుతో చాలా వరకు అభివృద్ధివైపు కొనసాగుతున్నాము. అయితే ఇక రాబోయే నెలల్లో అమ్మకాలు మరింత ఎక్కువగా పెరిగే అవకాశం కూడా ఉంది, అని ఆయన తెలిపడం జరిగింది.



పెద్దిరెడ్డి ప్లేస్‌ని రీప్లేస్ చేసేది ఎవరు?

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>