SportsM Manohareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/-kl-rahul7b3e792b-abe0-429f-8175-449bfc4db664-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/-kl-rahul7b3e792b-abe0-429f-8175-449bfc4db664-415x250-IndiaHerald.jpgప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ లో ప్లే ఆఫ్ రేస్ నుండి తొలగిన జట్లలో పంజాబ్ కింగ్స్ కూడా ఒక్కటి. అయితే ఈ జట్టు కు భారత యువ ఓపెనర్, వికెట్ కీపర్ అయిన కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అయితే తాజాగా ఈ ఐపీఎల్ కెప్టెన్ గురించి భారత మాజీ బ్యాట్స్మెన్ అజయ్ జడేజా మాట్లాడుతూ... కేఎల్ రాహుల్ లో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కి ఉన్నటువంటి ప్రశాంతంగా ఉంది. కానీ అతడిలో నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు లేవని అన్నాడు. పంజాబ్ జట్టుకు గkl rahul{#}K L Rahul;rahul;Rahul Sipligunj;Yuva;Ravindra Jadeja;MS Dhoni;Punjab;Indian;ajayకేఎల్ రాహుల్ ఓ కెప్టెన్ గా బాధ్యత తీసుకోవడం లేదు...కేఎల్ రాహుల్ ఓ కెప్టెన్ గా బాధ్యత తీసుకోవడం లేదు...kl rahul{#}K L Rahul;rahul;Rahul Sipligunj;Yuva;Ravindra Jadeja;MS Dhoni;Punjab;Indian;ajayTue, 05 Oct 2021 16:51:08 GMTప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ లో ప్లే ఆఫ్ రేస్ నుండి తొలగిన జట్లలో పంజాబ్ కింగ్స్ కూడా ఒక్కటి. అయితే ఈ జట్టు కు భారత యువ ఓపెనర్, వికెట్ కీపర్ అయిన కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అయితే తాజాగా ఈ ఐపీఎల్ కెప్టెన్ గురించి భారత మాజీ బ్యాట్స్మెన్ అజయ్ జడేజా మాట్లాడుతూ... కేఎల్ రాహుల్ లో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కి ఉన్నటువంటి ప్రశాంతంగా ఉంది. కానీ అతడిలో నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు లేవని అన్నాడు. పంజాబ్ జట్టుకు గత రెండు నెలల నుండి నాయకత్వం వహిస్తున్నాడు ఓపెనర్ రాహుల్. ఆ రెండు సీజన్లలో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ను ఆరో స్థానం లో ముగించింది.

అయితే ఈ రెండు సీజన్ ల నుండి ఆ జట్టు గెలుపులో కానీ ఓటమిలో కానీ రాహుల్ నాకు ఎక్కడ కనిపించలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేఎల్ రాహుల్ ని చూస్తే కెప్టెన్ అనే భావనే నాకు ఇప్పటివరకు రాలేదని చెప్పిన అజయ్ జడేజా ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ జట్టు లో జరిగిన మార్పులను ఒక కెప్టెన్ గా కేఎల్.రాహులే చేసి ఉంటాడు మీరు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఒక జట్టుగా నాయకుడిగా ఉన్నప్పుడు ఆటగాళ్లు ఆ నాయకుడి నిర్ణయాల గురించి చర్చించాలి. ఎదుటి జట్ల వారు ఎందుకు అతను ఆ నిర్ణయాలు తీసుకున్నాడు అని ఆలోచించాలి. కానీ ఐపీఎల్ లో పంజాబ్ జట్టు కెప్టెన్ ఉన్న రాహుల్ చేసిన పని నాకు ఎప్పుడు  ఆ విధంగా అనిపించలేదు. ఎందుకంటే అతను తన భుజాలపైకి ఎటువంటి బాధ్యతలు తీసుకోవడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఆ జట్టును వేరే వారిని నడపవ్వండి అని జడేజా అన్నారు.



కేశినేని ఎఫెక్ట్: గద్దె రూట్ మారుతుందా?

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M Manohar]]>