SportsM Manohareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl-2022-auction8652ed57-1bc3-4c7c-9e77-48a033fd61ea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl-2022-auction8652ed57-1bc3-4c7c-9e77-48a033fd61ea-415x250-IndiaHerald.jpg2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14 సంవత్సరాలుగా విజయవంతంగా సాగుతుంది. ఈ ఏడాది వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కేవలం ఎనిమిది జట్లు మాత్రమే పోటీ పడ్డాయి. అయితే మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు కు ఉన్న ఫాలోయింగ్ అలాగే క్రేజ్ మిగతా ఏ దేశంలో నిర్వహిస్తున్న లీగ్ కూడా లేదని చెప్పడంలో ఎటువంటి సందేహం ఉండదు. అయితే ప్రతి ఏడాదికి ఐపీఎల్ కు ప్రాధాన్యత, ప్రజాదరణ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుందే తప్ప తరగడం లేదు, ఇక ప్రతి ఏడాది రెండు నెలలు అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది మన ఐపీఎల్. అయితే ఐపీఎల్ ముగిసిన తర్వాతIPL 2022 Auction{#}bhavana;February;Gujarat - Gandhinagar;December;Cricket;BCCI;Indian;News;Coronavirusఈ డిసెంబర్ లోనే ఐపీఎల్ 2022 మెగావేలం..?ఈ డిసెంబర్ లోనే ఐపీఎల్ 2022 మెగావేలం..?IPL 2022 Auction{#}bhavana;February;Gujarat - Gandhinagar;December;Cricket;BCCI;Indian;News;CoronavirusTue, 05 Oct 2021 13:18:58 GMT2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14 సంవత్సరాలుగా విజయవంతంగా సాగుతుంది. ఈ ఏడాది వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కేవలం ఎనిమిది జట్లు మాత్రమే పోటీ పడ్డాయి. అయితే మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు కు ఉన్న ఫాలోయింగ్ అలాగే క్రేజ్ మిగతా ఏ దేశంలో నిర్వహిస్తున్న లీగ్ కూడా లేదని చెప్పడంలో ఎటువంటి సందేహం ఉండదు. అయితే ప్రతి ఏడాదికి ఐపీఎల్ కు ప్రాధాన్యత, ప్రజాదరణ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుందే తప్ప తరగడం లేదు, ఇక ప్రతి ఏడాది రెండు నెలలు అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది మన ఐపీఎల్. అయితే ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇప్పుడే మొదలైంది... అప్పుడే ముగిసింది అనే భావన అభిమానుల్లో కలుగుతుంది. దానికి తగ్గట్లుగానే వచ్చే ఏడాది నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో రెండు జట్లు కలిసి మొత్తం పది జట్లను పోటీ పడనున్నాయి అని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది అందుకు తగ్గట్లుగానే ఆ రెండు జట్ల కోసం వేలాన్ని కూడా ఆహ్వానించింది.

ఇక కొత్తగా వచ్చే జట్లలో గుజరాత్ జట్టు తప్పకుండా ఉంటుందని అనే సమాచారం ఉండగా మరొక జట్టు కోసం పోటీ బాగా ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఐపీఎల్ 2022 సీజన్ కోసం మెగా వేలం నిర్వహించనుంది బీసీసీఐ. ఇప్పటివరకు ఉన్న జట్లు అన్ని కేవలం ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే తమతో ఉంచుకొని మిగతా వారందరినీ వేలానికి వదిలి పెట్టాలని బీసీసీఐ సూచించినట్లు తెలుస్తుంది. అయితే ప్రతి ఐపీఎల్ సీజన్ కోసం జనవరి. ఫిబ్రవరి లో జరిగే వేలం వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం మాత్రం ఈ ఏడాది డిసెంబర్ లోనే జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా కారణంగా ఈ ఏడాది యూఏఈ లో జరుగుతున్న ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన వెంటనే జట్లు వేలానికి వదిలేసే ఆటగాళ్ల జాబితాలు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దాంతో చాలా మంది ఆటగాళ్ళు తమ జట్టు మారనున్నట్లు స్పష్టమవుతోంది. చూడాలి మరి ఏ ఆటగాడు ఏ జట్టుకు వెళ్తాడు అనేది.



బద్వేలు పోరు: నోటాతోనే ఆ పార్టీల పోటీ?

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M Manohar]]>