LifeStyleRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/mahatma-gandhi-629830be-896a-42c9-b275-9d4be24eb274-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/mahatma-gandhi-629830be-896a-42c9-b275-9d4be24eb274-415x250-IndiaHerald.jpgదక్షిణాఫ్రికాలో మారిడ్జ్ బర్గ్ స్టేషన్లో గాంధీకి తీరని అవమానం జరిగింది. రైలు బండి నుంచి ఆయనను తోసేశారు. ఆ కష్టం నుంచి దుఃఖం నుంచి గాంధీ గొప్పవాడు అయ్యాడు. ఇది చరిత్ర పాఠం. చరిత్రలో ఎలాంటి వక్రీకరణకు నోచుకోని పఠం. వందలమంది శక్తులకు ఆరాధ్య దైవం గాంధీ ఎలా అయ్యారో చెప్పిన పాఠం. రైలు జీవితాన్ని మార్చింది. రైలు కొత్త శక్తికి ఊపిరి ఇచ్చింది. రైలు తనకు అహం భావం ఏ స్థాయిలో ఉంటే ఏ స్థాయి ప్రవర్తన అన్నది వెల్లడిలోకి వస్తుంది అన్నది నేర్పింది. అందుకే గాంధీ ఆ వేళ అంతటి భారాన్నీ మోశాడు. ఇంటికి వస్తే ఏం లాభం.mahatma gandhi {#}bhavana;history;Manam;Mohandas Karamchand Gandhiగాంధీ బ‌న్ గ‌యా మ‌హాత్మా : రైలు బండి మార్చిన జీవితం ?గాంధీ బ‌న్ గ‌యా మ‌హాత్మా : రైలు బండి మార్చిన జీవితం ?mahatma gandhi {#}bhavana;history;Manam;Mohandas Karamchand GandhiTue, 05 Oct 2021 22:27:32 GMT
సిగ్న‌ల్ ఇచ్చేవాడు దేవుడు బండి దిగిపోయేవాడు జీవుడు.. అని అన్నారు ఓ సినీక‌వి.. ఇక్క‌డ సిగ్న‌ల్ దేవుడు ఇచ్చాడో లేదో కానీ బండి మాత్రం ఆగిపోయి ఆయ‌న‌ను ప‌రాభ‌వానికి గురిచేసింది. ఛీత్కారం అందించింది. అలాంటి సంద‌ర్భంలో కూడా గాంధీ ఆలోచ‌న‌కే ప్రాధాన్యం ఇచ్చాడు అని అంటోంది చ‌రిత్ర. మ‌న జీవితాల్లో రైలు బండి క‌థ ఓ ఆద‌ర్శం అనేక‌న్నా ఆచ‌ర‌ణీయం అని  చెప్ప‌డంలో అర్థం ఉంది. వ్య‌క్తిత్వ సిద్ధి ఒక‌టి త‌ప్ప‌క ఉంది..ఈ క‌థ‌లో!

దక్షిణాఫ్రికాలో మారిడ్జ్ బర్గ్ స్టేషన్లో  గాంధీకి తీరని అవమానం జరిగింది. రైలు బండి నుంచి ఆయనను తోసేశారు. ఆ కష్టం నుంచి దుఃఖం నుంచి గాంధీ గొప్పవాడు అయ్యాడు. ఇది చరిత్ర పాఠం. చరిత్రలో ఎలాంటి వక్రీకరణకు నోచుకోని పఠం. వందలమంది శక్తులకు ఆరాధ్య దైవం గాంధీ ఎలా అయ్యారో చెప్పిన పాఠం. రైలు జీవితాన్ని మార్చింది. రైలు కొత్త శక్తికి ఊపిరి ఇచ్చింది. రైలు తనకు అహం భావం ఏ స్థాయిలో ఉంటే ఏ స్థాయి ప్రవర్తన అన్నది వెల్లడిలోకి వస్తుంది అన్నది నేర్పింది. అందుకే గాంధీ ఆ వేళ అంతటి భారాన్నీ మోశాడు. ఇంటికి వస్తే ఏం లాభం. ప్రయాణించి రావాలి. గెలిచి రావాలి అని తనని తాను ఆవిష్కరించుకున్నాడు.దేశానికి ఇంతటి స్వేచ్ఛనో,  స్వతంత్రతనో ఇచ్చిన గాంధీ ఒకప్పుడు మనలాంటి వాడే.. ఇలాంటి ఐడెండెటిఫికేషన్ మనకు ఉండాలి.


మనలో ఉండాలి. అది మనుషులను మారుస్తుంది. కొత్త శక్తుల అవతరణకు అది సహకరిస్తుంది. కొన్ని ఉద్యమాల కారణంగా మనం ఇతరుల పీడన లేకుండా జీవించగలుగుతున్నాం అన్న భావన ఒకటి స్థిరీకరణ అవుతుంది. గాంధీ ఉద్యమించి పెద్దవాడయ్యాడు. న్యాయమయిన పోరాటం చేసి పెద్దవాడయ్యాడు. నల్ల కోటు ధరించి, నల్లవారిపై జరుగుతున్న దౌర్జన్యాలను నిరసించి పెద్దవాడయ్యాడు. ఏదేమైనా అవమానం మాత్రమే అతనిని మార్చింది. అవమానం మాత్రమే ఇవాళ ఇంతటి స్థాయిని ఇచ్చింది. ఏళ్లు దాటి పోయాయి. కాలంలో తరాలు మారిపోయాయి. కానీ గాంధీ జీవితంలో  జరిగిన మార్పు ఇప్పటి మన ఆదర్శానికి కారణం.


ఆర్ట్ : హ‌రి తాడోజు 







బద్వేలు పోరు: నోటాతోనే ఆ పార్టీల పోటీ?

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>