TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/opop-a55-mobiles2733d7a3-d417-42e4-8c97-eacab703e372-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/opop-a55-mobiles2733d7a3-d417-42e4-8c97-eacab703e372-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ఒప్పో నుంచి విడుదలైన..OPPO A55 మొబైల్ రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. మీ మొబైల్ ను అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్లో అతి తక్కువ ధరకే ఎక్స్చేంజ్ కింద రూ.940 లకే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.ఈ మొబైల్ విషయానికి వస్తే..4GB+64 GB సామర్థ్యంతో కలదు.. దీని అసలు ధర రూ.15,490 రూపాయలు కాగా, 6GB+128GB స్టోరీస్ గల మరొక మొబైల్ ధర.. రూ.17,490 . ఇక ఈ మొబైల్స్ పై దాదాపుగా..14,550 రూపాయలను ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కింద అందిస్తోంది అమెజాన్. ముఖ్యంగా ఈ మొబైల్..14OPOP A55 MOBILES{#}Amazon;Bank;Indiaబుల్లి పిట్ట: ఇలా చేస్తే ఒప్పో స్మార్ట్ ఫోన్ కేవలం రూ.1000 లోపే..!బుల్లి పిట్ట: ఇలా చేస్తే ఒప్పో స్మార్ట్ ఫోన్ కేవలం రూ.1000 లోపే..!OPOP A55 MOBILES{#}Amazon;Bank;IndiaMon, 04 Oct 2021 13:00:00 GMT ఈ మధ్యకాలంలో ఒప్పో నుంచి విడుదలైన..OPPO A55 మొబైల్ రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. మీ మొబైల్ ను అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్లో అతి తక్కువ ధరకే ఎక్స్చేంజ్ కింద రూ.940 లకే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.
ఈ మొబైల్ విషయానికి వస్తే..4GB+64 GB సామర్థ్యంతో కలదు.. దీని అసలు ధర రూ.15,490 రూపాయలు కాగా, 6GB+128GB స్టోరీస్ గల మరొక మొబైల్ ధర.. రూ.17,490 . ఇక ఈ మొబైల్స్ పై దాదాపుగా..14,550 రూపాయలను ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కింద అందిస్తోంది అమెజాన్.


ముఖ్యంగా ఈ మొబైల్..14,550 రూపాయలకే మీరు సొంతం చేసుకోవాలనుకుంటే మీ మొబైల్ ఎక్స్చేంజి రేటు అంత విలువ కలిగి ఉండాలి. అప్పుడే మీరు ఈ మొబైల్ ని..రు.940 రూపాయలకే పొందవచ్చు. ఒకవేళ  మీ మొబైల్ ఎంత వ్యాల్యూ చేస్తుందో చూసి మిగతా అమౌంట్ చెల్లిస్తే అప్పుడు మీకు ఈ మొబైల్ లభిస్తుంది.ఇక ముఖ్యంగా అమెజాన్ గ్రేట్ ఫెస్టివల్లో..HDFC బ్యాంక్ కస్టమర్లకు రూ.3000  రూపాయల ఆఫర్ ను డిస్కౌంట్ కింద అందించనుంది.ఈ మొబైల్. మరియు మరొక ఆరు నెలల వరకు నో కాస్ట్ ఇఎంఐ తో అమెజాన్ సబ్స్క్రయిబ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ 2 వేరియంట్లలో లభిస్తుంది. ఇక ఈ మొబైల్ యొక్క డిస్ప్లే విషయానికి వస్తే..6.51 ఇంచుల హెచ్ డి డిస్ప్లేను కలిగి ఉంది.మొబైల్ కు త్రిబుల్ కెమెరా సెటప్ కలదు.50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా తో పాటు..సెల్ఫీల కోసం, ఫ్రంట్ కెమెరా ను 16 మెగా పిక్సల్ తో రూపొందించబడింది. ఇక ఈ మొబైల్ బ్యాటరీ విషయానికొస్తే..5000MAH సామర్థ్యం కలదు.18 W ఫుల్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను చేయనుంది. ఆండ్రాయిడ్ ఓఎస్ 11 తో పనిచేస్తుంది. ఇక సింగర్ ప్రిన్స్, ఫేస్ లాక్ ఇలా మరెన్నో సదుపాయాలతో ఈ మొబైల్ మనకి అది తక్కువ ధరకే అందించనుంది



స్ట్రాటజీ మారుస్తున్న పవన్.. వాళ్ళని తిప్పేస్తారు?

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>