WomenVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/women/70/women-business090a4540-447d-4655-8678-d431feba1668-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/women/70/women-business090a4540-447d-4655-8678-d431feba1668-415x250-IndiaHerald.jpgమహిళలు మీరు ఆర్థికంగా ఎంతోకొంత వెనకేసుకోవాలి అనుకుంటున్నారా. అవును ఇది నిజమే ప్రస్తుత ఫాస్ట్ జనరేషన్ లో ఎక్కువ శాతం మంది మహిళలు ఉద్యోగాలు, సొంతంగా వ్యాపారాలు చేస్తున్నారు. ఈ మధ్య వీరి సంఖ్య గణనీయంగా పెరిగిందని కొన్ని సర్వేలు కూడా చెబుతున్నాయి. విద్యార్హతలతో సంబంధం లేకుండా ఎందరో మహిళలు తమ టాలెంట్ తో కొత్త ఆలోచనలతో ఆర్థికంగా నాలుగు రాళ్ళు వెనకేసుకుంటున్నారు.WOMEN-BUSINESS{#}Avunu;Idea;Customer;job;you tubeమహిళ: మీకంటూ కొంత సంపాదన కావాలా?మహిళ: మీకంటూ కొంత సంపాదన కావాలా?WOMEN-BUSINESS{#}Avunu;Idea;Customer;job;you tubeSat, 02 Oct 2021 15:00:00 GMTమహిళలు మీరు ఆర్థికంగా ఎంతోకొంత వెనకేసుకోవాలి అనుకుంటున్నారా. అవును ఇది నిజమే ప్రస్తుత ఫాస్ట్ జనరేషన్ లో ఎక్కువ శాతం మంది మహిళలు ఉద్యోగాలు, సొంతంగా వ్యాపారాలు చేస్తున్నారు. ఈ మధ్య వీరి సంఖ్య గణనీయంగా పెరిగిందని కొన్ని సర్వేలు కూడా చెబుతున్నాయి. విద్యార్హతలతో సంబంధం లేకుండా ఎందరో మహిళలు తమ టాలెంట్ తో కొత్త ఆలోచనలతో ఆర్థికంగా నాలుగు రాళ్ళు వెనకేసుకుంటున్నారు. అయితే ఇంకా చాలామంది మహిళలు తాము కూడా స్వయంగా తమ సొంత కాళ్లపై నిలబడాలని ఉన్నా ఇంట్లో బాధ్యతల కారణంగానో, వారికి సరిపోయే ఉద్యోగం దొరకకనో, లేదా వ్యాపారం చేయాలంటే పెట్టుబడి వంటి సమస్యలతోనే ఇంకా చాలామంది మహిళలు ఇంటికే పరిమితమవుతున్నారు.

కానీ అవకాశం రావాలేగాని అన్నివిధాలుగా వారికి కలిసి వస్తే మేము ఆర్థికంగా స్తిరపడగలం అని అనుకునేవారు ఉన్నారు. అయితే ఇలాంటి వారికి అద్భుతమైన కొన్ని అవకాశాల గురించి ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాము. ఇవి తెలిసినవారు ఉండొచ్చు . అయితే తెలియని వారికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. అవేంటో ఒకసారి చూద్దాం.

ప్రస్తుతం ఆన్లైన్ బిజినెస్ లు బాగా రన్ అవుతున్నాయి. అయితే అందుకోసం మిమ్మల్ని, మీరు చేయాలనుకునే వ్యాపారం గురించి  ముందుగా పరిచయం చేసుకోవాలి. అందుకు ఒక ఆన్లైన్ బొటిక్ అనేది అవసరం. ఆన్లైన్ బిజినెస్ ఎలా చేయాలి అన్న దానిపై మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసినట్లైతే పూర్తి వివరాల్ని పొందగలరు.

* ముందుగా మీరు ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారో, ఏదైతే మీకు తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటుందో అలాంటివి ఎంచుకోండి. ఉదాహరణకు ఇప్పట్లో డిజైన్ బ్లౌజ్ లు కు బాగా డిమాండ్ ఉంది. అలాగే ఫాబ్రిక్ కి కూడా, అంటే దుస్తులు. కానీ ఇక్కడ మీరు కొన్ని డిజైనర్ బ్లౌజ్ లను స్టిచ్ చేసి శ్యాంపుల్స్ కోసం మీ బొటిక్ లో పెట్టాలి. అయితే అవి చాలా ప్రత్యేకంగా కనిపించాలి. బయట దొరికే వాటికన్నా అవి చాలా ఆకర్షణీయంగా కొత్తగా కనిపించేలా ఉండాలి. ఇవే కాదు మీరు బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చేయొచ్చు. ఏ బిజినెస్  అయినా  సరే కొత్తదనం కనిపిస్తేనే వాటికి ఆకర్షితులు అవుతారు. ఈ విషయాన్ని తప్పక దృష్టిలో ఉంచుకోవాలి.

ఇక ఒక బెస్ట్ ఐడియా కావాలి అంటే పిల్లలకు అవసరమయ్యే స్నాక్స్ బాక్స్, లంచ్ బాక్స్ , క్యారీ బ్యాగ్స్ వంటి వాటికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే  ఇక్కడ మీరు ఎంత బెస్ట్ మోడల్స్ చూపిస్తే కస్టమర్స్ ను అంత సులభంగా ఆకర్షించగలరు. కాబట్టి మీ మెదడుకు పదును పెట్టే కొత్తదనాన్ని సృష్టించి ట్రెండ్ క్రియేట్ చేయగలిగితే మీరు ఆర్థికంగా ఎదగడం మాత్రమే కాదు మీకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది.



పెద్దిరెడ్డి ప్లేస్‌ని రీప్లేస్ చేసేది ఎవరు?

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>