HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/sunflower-eating2fc01b72-f38f-4b70-8ff8-a07781b7b272-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/sunflower-eating2fc01b72-f38f-4b70-8ff8-a07781b7b272-415x250-IndiaHerald.jpgసన్ ఫ్లవర్ సీడ్స్ తినడానికి ఎంతో మంది ఇష్టపడుతూ ఉంటారు.ముఖ్యంగా పెద్దవాళ్లు తమ చిన్ననాటి తరాలను గుర్తు చేసుకుంటారు.. ఎందుకంటే స్కూల్ కి వెళ్లే సమయంలో,ఇంటికి వచ్చే సమయంలో తప్పకుండా స్నాక్స్ గా ఈ సన్ ఫ్లవర్ సీడ్స్ తినేవారు.. ఈ కాలంలో వీటిని తినడం వల్ల తలనొప్పి రావడం, తల తిరగడం వంటివి వస్తున్నాయని వీటిని తినడానికి ఇష్టం చూపడం లేదు కానీ.. ప్రతిరోజు నాలుగు గింజలు సన్ ఫ్లవర్ సీడ్స్ నోట్లో వేసుకోవడం వల్ల అద్భుతాలు కలుగుతాయని , వైద్యులు సూచిస్తున్నారు.. ఆ ప్రయోజనాలు ఏంటో మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.. SUNFLOWER;EATING{#}Cholesterol;Heart;School;Ishtam;Manam;Cheque;Cancerసన్ ఫ్లవర్ సీడ్స్ తింటున్నారా..? ఈ విషయాలు కూడా మీకోసమే..?సన్ ఫ్లవర్ సీడ్స్ తింటున్నారా..? ఈ విషయాలు కూడా మీకోసమే..?SUNFLOWER;EATING{#}Cholesterol;Heart;School;Ishtam;Manam;Cheque;CancerSat, 02 Oct 2021 16:08:47 GMTసన్ ఫ్లవర్ సీడ్స్ తినడానికి ఎంతో మంది ఇష్టపడుతూ ఉంటారు.ముఖ్యంగా పెద్దవాళ్లు తమ చిన్ననాటి తరాలను గుర్తు చేసుకుంటారు.. ఎందుకంటే స్కూల్ కి వెళ్లే సమయంలో,ఇంటికి వచ్చే సమయంలో తప్పకుండా స్నాక్స్ గా ఈ సన్ ఫ్లవర్ సీడ్స్ తినేవారు.. ఈ కాలంలో వీటిని తినడం వల్ల తలనొప్పి రావడం, తల తిరగడం వంటివి వస్తున్నాయని వీటిని తినడానికి ఇష్టం చూపడం లేదు కానీ.. ప్రతిరోజు నాలుగు గింజలు సన్ ఫ్లవర్ సీడ్స్ నోట్లో వేసుకోవడం వల్ల అద్భుతాలు కలుగుతాయని , వైద్యులు సూచిస్తున్నారు.. ఆ ప్రయోజనాలు ఏంటో మనం ఒకసారి చదివి తెలుసుకుందాం..


మంచి ఆహారం అంటే కేవలం శరీరానికి శక్తిని ఇచ్చేవి మాత్రమే కాదు అనారోగ్యాలను అడ్డుకునేవి కూడా.. ఇక ఈ రెండు పనులను సమర్థవంతంగా చేసే సీడ్స్ ఏవైనా ఉన్నాయంటే అవి ప్రొద్దుతిరుగుడు విత్తనాలు అని చెప్పవచ్చు. వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు పోషక లేమిని కూడా మనం అరికట్టవచ్చు.

ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి. సన్ ఫ్లవర్ సీడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు తో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా లభిస్తాయి. ఇక వీటితో పాటు ఫ్లేవనాయిడ్స్, పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఉన్నాయి.. కాబట్టి శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.


మలబద్దక సమస్యలను కూడా దూరం చేయడానికి ఎంతగానో సహాయం చేస్తాయి. జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పని చేయడానికి ఈ విత్తనాలు సహకరిస్తాయి.. వీటిలో ఉండే ఎంజైమ్ల కారణంగా మలబద్దక సమస్య తగ్గిపోయి జీర్ణశక్తిని పెంచుతాయి.

అంతేకాదు ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ఎక్కువగా కనిపిస్తుంది.. కాబట్టి ఆడవాళ్లు ఎక్కువగా ప్రతిరోజు నాలుగు గింజలు అయినా నోట్లో వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ , ప్రొజెస్టిరాన్ హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అయినప్పుడు వీటిని తినడం వల్ల హార్మోన్లు సమతుల్యంగా ఉంచుతాయి. అంతేకాదు థైరాయిడ్ గ్రంధి మెరుగుపడి , గర్భిణీలకు ఎంతో మేలు చేస్తాయి.

వీటితో పాటు క్యాన్సర్ లకు కూడా ఈ విత్తనాలు చెక్ పెడతాయి.రొమ్ము క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ , పెద్దపేగు క్యాన్సర్ రాకుండా కూడా ఈ ప్రొద్దుతిరుగుడు విత్తనాలు ఎంతగానో సహాయపడతాయి. బీపీని కూడా నియంత్రిస్తాయి. ఇక ఎముకల పుష్టికి , మానసిక ఆరోగ్యానికి చక్కగా పనిచేస్తాయి.. కాబట్టి మహిళలు ముఖ్యంగా వీటిని తినడానికి అలవాటు చేసుకోండి.





పెద్దిరెడ్డి ప్లేస్‌ని రీప్లేస్ చేసేది ఎవరు?

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>