BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty-lips0efb5585-2dda-42b8-9d53-df74c20a645c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty-lips0efb5585-2dda-42b8-9d53-df74c20a645c-415x250-IndiaHerald.jpgమీ పెదవులు ఎప్పుడు కూడా మంచిగా ఇంకా తాజాగా కనిపించాలంటే వాటికి మాయిశ్చరైజర్ చేయడం అనేది చాలా అవసరం. ఇక అందుకోసం చాలా మంది అమ్మాయిలు కూడా కచ్చితంగా లిప్ బామ్ ను ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇక ఈ లిప్ బామ్ ని ఎప్పుడూ కూడా తమ వెంటనే తీసుకెళ్తారు. పెదాలు డ్రై అయిన ప్రతిసారీ కూడా వీటిని పెదాలకు అప్లై చేసుకొంటూ ఉంటారు. అయితే బ్యూటీ కిట్ లో భాగమైన దీన్ని మార్కెట్లో కొనడం కంటే ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక అదెలాగో ఇప్పుడు తెలుసుకోండి..ఫస్ట్ డబుల్ బాయిలర్లో టేబుల్ స్పూన్ షియా ఇంకా కొకొవా బటర్ ని తbeauty-lips{#}oil;Gas Stove;BEAUTYమీ పెదాలు సాఫ్ట్ గా అయ్యే అద్భుత చిట్కాలు..మీ పెదాలు సాఫ్ట్ గా అయ్యే అద్భుత చిట్కాలు..beauty-lips{#}oil;Gas Stove;BEAUTYSat, 02 Oct 2021 13:29:01 GMTమీ పెదవులు ఎప్పుడు కూడా మంచిగా ఇంకా తాజాగా కనిపించాలంటే వాటికి మాయిశ్చరైజర్ చేయడం అనేది చాలా అవసరం. ఇక అందుకోసం చాలా మంది అమ్మాయిలు కూడా కచ్చితంగా లిప్ బామ్ ను ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇక ఈ లిప్ బామ్ ని ఎప్పుడూ కూడా తమ వెంటనే తీసుకెళ్తారు. పెదాలు డ్రై అయిన ప్రతిసారీ కూడా వీటిని పెదాలకు అప్లై చేసుకొంటూ ఉంటారు. అయితే బ్యూటీ కిట్ లో భాగమైన దీన్ని మార్కెట్లో కొనడం కంటే ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక అదెలాగో ఇప్పుడు తెలుసుకోండి..ఫస్ట్ డబుల్ బాయిలర్లో టేబుల్ స్పూన్ షియా ఇంకా కొకొవా బటర్ ని తీసుకోవాలి.ఇక అలాగే మంటను బాగా చిన్నగా పెట్టి ఒక 20 నిమిషాల పాటు బాగా వేడి చేయాలి.ఇక టీ స్పూన్ కొబ్బరినూనె ఇంకా అలాగే కొద్దిగా బీస్ వ్యాక్స్ కూడా తీసుకొని కలపాలి.ఇక ఇవన్నీ కూడా బాగా కలిసి ఓ మిశ్రమంలా తయారయ్యేలా టూత్ పిక్ తో బాగా కలపాలి.ఇక గ్యాస్ స్టవ్ ని ఆఫ్ చేసి ఒక నిమిషం తర్వాత.. రెండు చుక్కల తేనేని అలాగే కొద్దిగా పెప్పర్ మింట్ ఆయిల్ ఇంకా కొద్దిగా కొకొవా పౌడర్ వేసుకోని బాగా కలపాలి.ఇక ఈ మిశ్రమాన్ని ఓ ఖాళీ పాత్రలో లేదంటే లిప్ స్టిక్ ట్యూబ్ వేసిన తర్వాత సుమారు 3 నుండి 4 గంటల పాటు వెయిట్ చేయాలి. ఇక ఆ తర్వాత మీరు కోరుకున్న చాకో మింట్ లిప్ బామ్ సిద్ధం అయ్యి అయిపోతుంది.

ఇక అలాగే మీ పొడిబారిన పెదాలపై తేనేను పూయండి.ఇక దానిపైన ఒక లేయర్ వ్యాసిలీన్ కూడా రాయండి. ఒక 15 నిమిషాలు పాటు ఆగిన తర్వాత తడి బట్టతో దాన్ని తుడి చేయండి.ఇక ఇలా ప్రతిరోజూ ఒకసారి మీరు చేయాలి. ఇలా వారం రోజుల పాటు గనుక చేస్తే కచ్చితంగా మీకు ఒక ఫలితం అనేది వస్తుంది.ఇక సుమారు ఐదు లేదా ఆరు గులాబీ రేకులను తీసుకోని ఓ పావు కప్పు పాలలో రెండు లేదా మూడు గంటల వరకు నానబెట్టండి.ఇక ఆ తర్వాత ఆ రేకుల్ని తీసుకొని మెత్తటి పేస్టులా మీ చేత్తో నలిపేయండి. ఇక ఆ తరువాత తయారైన మిశ్రమాన్ని మీ పెదాలకు అప్లై చేయండి. ఇక ఒక ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా రోజుకోసారి వారం రోజుల పాటు కనుక చేస్తే మీ పెదాలు అనేవి పొడిబారకుండా చాలా అందంగా ఇంకా అలాగే  చాలా మృదువుగా మారతాయి.



పెద్దిరెడ్డి ప్లేస్‌ని రీప్లేస్ చేసేది ఎవరు?

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>