MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalayn-atharinthike-dharede-8-yeres346b2170-8b6d-4d1f-b1a3-8497d61f498b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalayn-atharinthike-dharede-8-yeres346b2170-8b6d-4d1f-b1a3-8497d61f498b-415x250-IndiaHerald.jpgసరిగ్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలనం సృష్టించిన ఇప్పటికి 8 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. అదేమిటంటే అత్తారింటికి దారేది సినిమా విడుదలై ఇప్పటికీ 8 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మ్యాజిక్ కి ఫిదా అయిపోయారు అభిమానులు. ఈ సినిమా విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ముఖ్యంగా ఈ సినిమా విడుదలకు ముందు పైరసీ ద్వారా దాదాపుగా సగం సినిమా పైగా విడుదలయింది. ఇక దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులలో విపరీతమైన టెన్షన్ పుట్టుకొచ్చింది. కానీ ఈ సినిమా విడుదల థియేటర్లలో మంచి రెస్పాన్స్ ని అందుకుందిPAWANKALAYN;ATHARINTHIKE DHAREDE;8 YERES{#}prasad;Attharintiki Daredi;jalsa;Fidaa;Industry;trivikram srinivas;september;Heroine;Chitram;Pawan Kalyan;Director;Tollywood;kalyan;Cinemaఅత్తారింటికి దారేది @ 8 యేళ్లు.. ఎన్ని కోట్లు లాభం అంటే..?అత్తారింటికి దారేది @ 8 యేళ్లు.. ఎన్ని కోట్లు లాభం అంటే..?PAWANKALAYN;ATHARINTHIKE DHAREDE;8 YERES{#}prasad;Attharintiki Daredi;jalsa;Fidaa;Industry;trivikram srinivas;september;Heroine;Chitram;Pawan Kalyan;Director;Tollywood;kalyan;CinemaMon, 27 Sep 2021 17:28:14 GMTసరిగ్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలనం సృష్టించిన ఇప్పటికి 8 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. అదేమిటంటే అత్తారింటికి దారేది సినిమా విడుదలై ఇప్పటికీ 8 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మ్యాజిక్ కి ఫిదా అయిపోయారు అభిమానులు. ఈ సినిమా విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ముఖ్యంగా ఈ సినిమా విడుదలకు ముందు పైరసీ ద్వారా దాదాపుగా సగం సినిమా పైగా విడుదలయింది.


ఇక దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులలో విపరీతమైన టెన్షన్ పుట్టుకొచ్చింది. కానీ ఈ సినిమా విడుదల థియేటర్లలో మంచి రెస్పాన్స్ ని అందుకుంది.పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో జల్సా సినిమా తర్వాత వచ్చిన అతిపెద్ద చిత్రం అత్తారింటికి దారేది.ఈ సినిమా అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

ఇక సెప్టెంబర్ 27-2013 న విడుదలై పవన్ కళ్యాణ్ స్టామినా ఏదో చూపించింది.ముఖ్యంగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్ పవన్ పాడిన కాటమ రాయుడు సాంగ్ అని చెప్పుకోవచ్చు.ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మంచి హిట్ సాంగ్స్ ని అందించాడు.ఈ మూవీ లో హీరోయిన్ గా సమంత, ప్రణీత పోటీపడి నటించారని చెప్పవచ్చు.అంతే కాకుండా నదియా ఒక ముఖ్యమైన పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా అలరించింది.

 ఈ సినిమా విడుదలైన మొదటి రోజే 10 కోట్ల రూపాయల వరకు షేర్ ను రాబట్టింది. టాలీవుడ్ లోనే మొదటి రోజు ఎక్కువ గా కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. మొదటి వారంలోనే దాదాపుగా 45 కోట్లు రూపాయలు రాబట్టింది. సినిమా ముగిసేసరికి 77 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక ఈ సినిమాలో నటించిన  ప్రతి ఒక్కరి నటన ఎంతో అద్భుతంగా చూపించాడు త్రివిక్రమ్. ఇక త్రివిక్రమ్ మ్యాజిక్ ఏంటో చూపించాడు. ఏది ఏమైనా పవర్ స్టార్ అంటే పవర్ స్టారే.



మోడీకి దూరం జ‌రుగుతున్న జ‌గ‌న్‌?

బ్రేకింగ్: బందరులో పవన్ మీటింగ్...?

పూరీ బర్త్ డే.. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్!!

అ మంత్రిది వ్యభిచార శాఖ, ఆ స్పాలో వ్యభిచారం: జనసేన నేత సంచలనం

బిగ్ బాస్ - 5 : లహరి ఎలిమినేషన్ కి అసలు కారణాలు ఇవే..!!

బిగ్ బాస్ - 5 : సిరి విషయంలో షణ్ముక్ చేసిన మిస్టేక్ అదే..!!

ప‌వ‌న్‌క‌ల్యాణ్ చెప్పింది అర్థం కాలేదా?

ఆ ఘనతను సాధించిన ఏకైక హీరోగా ఎన్టీఆర్..!!

బాబు ప్ర‌పోజ‌ల్‌కు నో చెప్పిన టాప్ లీడ‌ర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>