MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnav-tejf38a6616-00ed-435c-a792-4041b57959a4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnav-tejf38a6616-00ed-435c-a792-4041b57959a4-415x250-IndiaHerald.jpgతొలి సినిమాతో గ్రాండ్ హిట్ కొట్టి ఏ డెబ్యూ హీరోకి దక్కని బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో బుచ్చిబాబు దర్శకత్వంలో చేసిన ఆయన మొదటి సినిమా ఈ రేంజ్ లో హిట్ అయిందంటే మామూలు విషయం కాదు. ఈ సినిమాతో అద్భుతమైన హిట్ అందుకోవడమే కాకుండా నటుడిగా కూడా గొప్ప పేరు తెచ్చుకున్నాడు వైష్ణవ్. ఇక హీరోయిన్ కృతి అయితే ఈ సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.vaishnav tej{#}Mythri Movie Makers;Darsakudu;Director;Chitram;rakul preet singh;Vaishnav Tej;Blockbuster hit;Heroine;Tollywood;Cinemaవైష్ణవ్ తేజ్ అప్పుడే ముదిరిపోయాడే!!వైష్ణవ్ తేజ్ అప్పుడే ముదిరిపోయాడే!!vaishnav tej{#}Mythri Movie Makers;Darsakudu;Director;Chitram;rakul preet singh;Vaishnav Tej;Blockbuster hit;Heroine;Tollywood;CinemaMon, 27 Sep 2021 18:45:26 GMTతొలి సినిమాతో గ్రాండ్ హిట్ కొట్టి ఏ డెబ్యూ హీరోకి దక్కని బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.  మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో బుచ్చిబాబు దర్శకత్వంలో చేసిన ఆయన మొదటి సినిమా ఈ రేంజ్ లో హిట్ అయిందంటే మామూలు విషయం కాదు. ఈ సినిమాతో అద్భుతమైన హిట్ అందుకోవడమే కాకుండా నటుడిగా కూడా గొప్ప పేరు తెచ్చుకున్నాడు వైష్ణవ్. ఇక హీరోయిన్ కృతి అయితే ఈ సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

అలా తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తన తదుపరి చిత్రం గా టాలీవుడ్ లో అగ్ర దర్శకుడు గా ఉన్న క్రిష్ దర్శకత్వంలో కొండపొలం అనే సినిమా చేశాడు. ఈ చిత్రం అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రోజే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. టైలర్ తోనే ఈ సినిమా గొప్ప విప్లవాత్మక సినిమా అని తెలుస్తుంది.  రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆమె ఈ చిత్రంలో గొర్రెల కాపరి గా నటిస్తుంది.

సినిమా కూడా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని మెగా అభిమానులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తన రెండవ సినిమా విడుదల కాకముందే వైష్ణవ్ ముదిరి పోయాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. దానికి కారణం ఆయన కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వకపోవడమేనట. తన మూడవ సినిమా కాకుండా ఆ తర్వాత చేసే సినిమాల కోసం కథలు వింటున్న వైష్ణవ్ తేజ్ కొత్త దర్శకులతో పని చేయకూడదని నిర్ణయించుకున్నాడట. ఈ క్రమంలోనే ఆయన పెద్ద దర్శకులతో మాత్రమే పని చేయాలని చూస్తున్నారట. అలా వారితో మాత్రమే సినిమాలు చేసే విధంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. నిజంగా ఈ పరిణామాలు చూస్తుంటే వైష్ణవ్ అప్పుడే బాగా ముదిరిపోయాక అని చెప్పవచ్చు. 



టాలీవుడ్ కి స్వర్ణ యుగం ... ?

హుజూరాబాద్ లో రోజూ దసరానే: ఈటెల

హీరోలలో విజయ్ సేతుపతి వేరయా..!

సర్కారు వారి 'పాట' కు వేళయ్యింది?

బిగ్ బ్రేకింగ్: ఈ రాత్రి హైదరాబాద్ కు కాళ రాత్రే...?

బ్రేకింగ్: బందరులో పవన్ మీటింగ్...?

పూరీ బర్త్ డే.. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్!!

అ మంత్రిది వ్యభిచార శాఖ, ఆ స్పాలో వ్యభిచారం: జనసేన నేత సంచలనం

బిగ్ బాస్ - 5 : లహరి ఎలిమినేషన్ కి అసలు కారణాలు ఇవే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>