LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/shopping-moneyf994c263-77a8-4cb9-8fa1-6ae666be7a3f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/shopping-moneyf994c263-77a8-4cb9-8fa1-6ae666be7a3f-415x250-IndiaHerald.jpgషాపింగ్ మాల్ కి వెళ్తే డబ్బు ఆదా అవడమా.. నో.. నెవర్..అంటారు మహిళలు.. ఇప్పుడు చెప్పబోయే చిన్న చిట్కా పాటిస్తే, ఖచ్చితంగా మీరు షాపింగ్ కి వెళ్లినప్పుడు మీ డబ్బు ఆదా అవుతుంది.. అసలే పండగ సీజన్.. పేద , ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ డబ్బు వెచ్చించి ఇష్టమైన వాటిని షాపింగ్ చేస్తూ ఉంటారు.. షాపింగ్ మాల్స్ కూడా రకరకాల ఆఫర్లతో కస్టమర్లను ఆహ్వానిస్తూ ఉంటాయి. ఇకపోతే ఇప్పుడు చెప్పబోయే కొన్ని నియమాలు పాటించి షాపింగ్ చేస్తే కచ్చితంగా మీ డబ్బు ఆదా అవడం ఖాయం.. అయితే ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇకపSHOPPING;MONEY{#}Adah Sharma;Manamలైఫ్ స్టైల్: ఈ చిట్కాతో మీ షాపింగ్ లో డబ్బు ఆదా అవ్వడం ఖాయం..!లైఫ్ స్టైల్: ఈ చిట్కాతో మీ షాపింగ్ లో డబ్బు ఆదా అవ్వడం ఖాయం..!SHOPPING;MONEY{#}Adah Sharma;ManamMon, 27 Sep 2021 19:13:45 GMTషాపింగ్ మాల్ కి వెళ్తే డబ్బు ఆదా అవడమా.. నో.. నెవర్..అంటారు మహిళలు.. ఇప్పుడు చెప్పబోయే చిన్న చిట్కా పాటిస్తే, ఖచ్చితంగా మీరు షాపింగ్ కి వెళ్లినప్పుడు మీ డబ్బు ఆదా అవుతుంది.. అసలే పండగ సీజన్.. పేద , ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ డబ్బు వెచ్చించి ఇష్టమైన వాటిని షాపింగ్ చేస్తూ ఉంటారు.. షాపింగ్ మాల్స్ కూడా రకరకాల ఆఫర్లతో కస్టమర్లను ఆహ్వానిస్తూ ఉంటాయి. ఇకపోతే ఇప్పుడు చెప్పబోయే కొన్ని నియమాలు పాటించి షాపింగ్ చేస్తే కచ్చితంగా మీ డబ్బు ఆదా అవడం ఖాయం.. అయితే ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ఇకపోతే మీరు షాపింగ్ కి వెళ్లే ముందే మీకు ఏ వస్తువు కావాలో లిస్ట్ రెడీ చేసి పెట్టుకోండి.. ఆఫర్ ఉన్న ప్రతి వస్తువు పైకి మన కన్ను వెళ్ళడం సహజం.. కానీ మీ లిస్టు లో ఉన్న వస్తువులు మాత్రమే కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయండి.. ఇలా చేయడం వల్ల  సమయంతో పాటు డబ్బు కూడా కొంచెం అవుతుంది. వివిధ కంపెనీలు కూడా కస్టమర్లను బాగా ఆకట్టుకోవడానికి ఎన్నో ఆఫర్లను ఇస్తూనే ఉంటాయి.. ఆఫర్లు ఇచ్చినప్పుడు మనం బిల్లు గురించి ఆలోచించకుండా ఏది పడితే అది కొనేస్తే మాత్రం డబ్బు లూటీ అవడం జరుగుతుంది.


అనవసర వస్తువులను కొనుగోలు చేయకుండా దూరంగా ఉండడమే మంచిది.. మీరు కొనుగోలు చేసే వస్తువు ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందో ముందుగా ఒకసారి వెతకడం మంచిది. ఇక ఏదైనా వస్తువులను కొనేటప్పుడు ఆ వస్తువు ఎప్పుడు తయారు చేశారు.. ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అనే విషయాన్ని కూడా చూసుకోవాలి.. అయితే ఆఫర్లను సంవత్సరం పొడవునా ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి కాబట్టి అవకాశం రాదేమో అని ఆందోళన చెందకుండా కచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని, మీకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల తప్పకుండా డబ్బు ఆదా అవుతుంది.





కరోనా : వాక్సిన్ కంటే మెరుగైన.. మోనోక్లోనల్ వైద్యం..

హోంమంత్రి అమిత్ షా: మావోయిస్టులకు నిధులు అందకుండా చూడండి..!

శ్రీను వైట్ల గాడిలో పడుతున్నాడే!!

హుజూరాబాద్ లో రోజూ దసరానే: ఈటెల

హీరోలలో విజయ్ సేతుపతి వేరయా..!

సర్కారు వారి 'పాట' కు వేళయ్యింది?

బిగ్ బ్రేకింగ్: ఈ రాత్రి హైదరాబాద్ కు కాళ రాత్రే...?

బ్రేకింగ్: బందరులో పవన్ మీటింగ్...?

పూరీ బర్త్ డే.. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>