BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ligerea25cb55-8087-45c0-94f4-0e8c568ee6b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ligerea25cb55-8087-45c0-94f4-0e8c568ee6b6-415x250-IndiaHerald.jpg విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో భారీగా తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం లైగ‌ర్‌. ఇప్పుడు ఈ చిత్రం నుంచి బిగ్ అప్‌డేట్ వ‌చ్చింది. బాక్సింగ్ అంటే మైక్ టైస‌న్‌, మైక్ టైస‌న్ అంటే బాక్సింగ్ అనుకునేంత‌గా క‌లిసిపోయి త‌న‌ను తాను నిరూపించుకున్నారు టైస‌న్ ఇప్పుడు మైక్ టైస‌న్ తొలిసారి భార‌తీయ వెండితెర‌పై న‌టించ‌బోతున్నారు. క‌థానాయ‌కుడు విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో క‌లిసి తెర‌ను పంచుకోబోతున్నారు. దీనికి సంబంధించి చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. మిక్స్ డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ నliger{#}Chitram;Hindi;India;Cinemaవిజ‌య్ దేవ‌ర‌కొండ‌తో మైక్‌టైస‌న్‌?విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో మైక్‌టైస‌న్‌?liger{#}Chitram;Hindi;India;CinemaMon, 27 Sep 2021 16:49:32 GMT

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో భారీగా తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం లైగ‌ర్‌. ఇప్పుడు ఈ చిత్రం నుంచి బిగ్ అప్‌డేట్ వ‌చ్చింది. బాక్సింగ్ అంటే మైక్ టైస‌న్‌, మైక్ టైస‌న్ అంటే బాక్సింగ్ అనుకునేంత‌గా క‌లిసిపోయి త‌న‌ను తాను నిరూపించుకున్నారు టైస‌న్ ఇప్పుడు మైక్ టైస‌న్ తొలిసారి భార‌తీయ వెండితెర‌పై న‌టించ‌బోతున్నారు. క‌థానాయ‌కుడు విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో క‌లిసి తెర‌ను పంచుకోబోతున్నారు. దీనికి సంబంధించి చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. మిక్స్ డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్, పూరీ క‌నెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ర‌మ్య‌కృష్ణ‌, రోనిత్‌రాయ్‌, గెట‌ప్‌శ్రీ‌ను, విష్ణురెడ్డి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా అన‌న్య‌పాండే న‌టిస్తోంది. భార‌తీయ వెండితెర‌కు టైస‌న్ ఈ చిత్రంద్వారా ప‌రిచ‌యం కాబోతుండ‌టం గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని చిత్ర‌బృందం చెప్పింది. ఈ చిత్రానికి సంగీతాన్ని మ‌ణిశ‌ర్మ‌, త‌నిష్క్ బాఘ్చి అందిస్తున్నారు. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళ‌, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు.



బిగ్ బ్రేకింగ్: ఈ రాత్రి హైదరాబాద్ కు కాళ రాత్రే...?

బ్రేకింగ్: బందరులో పవన్ మీటింగ్...?

పూరీ బర్త్ డే.. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్!!

అ మంత్రిది వ్యభిచార శాఖ, ఆ స్పాలో వ్యభిచారం: జనసేన నేత సంచలనం

బిగ్ బాస్ - 5 : లహరి ఎలిమినేషన్ కి అసలు కారణాలు ఇవే..!!

బిగ్ బాస్ - 5 : సిరి విషయంలో షణ్ముక్ చేసిన మిస్టేక్ అదే..!!

ప‌వ‌న్‌క‌ల్యాణ్ చెప్పింది అర్థం కాలేదా?

ఆ ఘనతను సాధించిన ఏకైక హీరోగా ఎన్టీఆర్..!!

బాబు ప్ర‌పోజ‌ల్‌కు నో చెప్పిన టాప్ లీడ‌ర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>