PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpgఈటల రాజేందర్ పై మంత్రి హరీష్ రావు మరోసారి నిప్పులు చెరిగారు. హుజూరాబాద్ నియోజక వర్గం లో ఒక్క మహిళ భవనం ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టలేదని.. ధరలు పెంచిన బిజెపి కి ఎందుకు ఓటు వేయాలని అడుగుతున్నారని ఫైర్ అయ్యారు. హుజూరాబాద్ కు వచ్చి అభివృద్ది పనులతో పాటు కమ్యూనిటీ హల్ లు ఇచ్చానని... హుజూరాబాద్ లో పార్టీ కార్యకర్త గా రాష్ట్ర మంత్రి గా పని చేస్తున్నానని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ ప్రలోభాలకు గురి చేస్తే తప్పు లేదు కానీ నేను హుజూరాబాద్ లో అభివృద్ది చేస్తే తప్ప.. కేంద్ర ప్రభుత్వం నుండి రెండు వేలHARISH RAO{#}Eatala Rajendar;March;Delhi;electricity;srinivas;Minister;central government;Bharatiya Janata Party;Government;Telangana Chief Minister;Partyతెలంగాణ రైతులకు శుభవార్త.. రుణామాఫీకి డేట్ ఫిక్స్ !తెలంగాణ రైతులకు శుభవార్త.. రుణామాఫీకి డేట్ ఫిక్స్ !HARISH RAO{#}Eatala Rajendar;March;Delhi;electricity;srinivas;Minister;central government;Bharatiya Janata Party;Government;Telangana Chief Minister;PartyMon, 27 Sep 2021 16:59:00 GMTఈటల రాజేందర్ పై మంత్రి హరీష్ రావు మరోసారి నిప్పులు చెరిగారు.  హుజూరాబాద్ నియోజక వర్గం లో ఒక్క మహిళ భవనం ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు  కట్టలేదని.. ధరలు పెంచిన బిజెపి కి  ఓటు వేయాలని అడుగుతున్నారని ఫైర్ అయ్యారు.  హుజూరాబాద్ కు వచ్చి అభివృద్ది పనులతో పాటు కమ్యూనిటీ హల్ లు ఇచ్చానని... హుజూరాబాద్ లో పార్టీ కార్యకర్త గా రాష్ట్ర మంత్రి గా పని చేస్తున్నానని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ ప్రలోభాలకు గురి చేస్తే తప్పు లేదు కానీ నేను హుజూరాబాద్ లో అభివృద్ది చేస్తే తప్ప.. కేంద్ర ప్రభుత్వం నుండి రెండు వేల కోట్లు తీసుకొస్తా పెంచిన ధర తగ్గిస్త అని చెప్పాలని మండిపడ్డారు. టీఆరెఎస్ పార్టీ ఎం చేసిందో చెప్పింది బిజెపి ఎం చేస్తుందో చెప్పాలని నిలదీశారు హరీష్ రావు.

వచ్చే మార్చి బడ్జెట్ లో మిగితా రైతు రుణాల మాఫీ చేస్తామని.. రెండున్నర సంవత్సరాల కోసం గెల్లు శ్రీనివాస్ ను గెలిపించాలని... ఉద్యమకారుడు బీద కుటుంబం నుండి వచ్చిన గెళ్లు శ్రీనివాస్ కు ఓటు వేయాలని కోరారు హరీష్ రావు. ఈ రోజు మీటింగ్ కు గేల్లు శ్రీAనివాస్ కు ఒక్క రూపాయి ఖర్చు కాలేదు కారీకార్థలే ఖర్చు పెట్టికున్నారని.. రాష్ట్రం లో యాభై ఎడు ఏళ్లు నిండిన వారికి రాబోయే రెండు నెలల్లో పెన్షన్ లు ఇస్తామని హామీ ఇచ్చారు హరీష్ రావు.
కరోనా వాళ్ళ ఆర్థిక ఇబ్బందులతో కొంత ఆలస్యం అయిన మాట వాస్తవమని.. రైతు లకు ఉచిత విద్యుత్ కోసం సిఎం ముఖ్యమంత్రి ఖర్చు పెట్టారని వెల్లడించారు హరీష్ రావు.

రైతు బంధు,రైతు భీమ , ఉచిత విద్యుత్ మీద రాష్ట్ర ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చు చేసిందని.. రైతు ల వద్ద ఒక్క రూపాయి కూడా వడ్డీ తీసుకోవద్దు రైతు రుణాల వడ్డీ నీ ప్రభుత్వమే కడుతుందాని బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చామన్నారు హరీష్ రావు. పనిచేసే టీఆరెఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకునీ పనులు చేసుకోవాలని.. బిజెపి కి ఓటు వేస్తే ఢిల్లీ కి పోవాల్సి వస్తుందన్నారు హరీష్ రావు.


హుజూరాబాద్ లో రోజూ దసరానే: ఈటెల

సర్కారు వారి 'పాట' కు వేళయ్యింది?

బిగ్ బ్రేకింగ్: ఈ రాత్రి హైదరాబాద్ కు కాళ రాత్రే...?

బ్రేకింగ్: బందరులో పవన్ మీటింగ్...?

పూరీ బర్త్ డే.. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్!!

అ మంత్రిది వ్యభిచార శాఖ, ఆ స్పాలో వ్యభిచారం: జనసేన నేత సంచలనం

బిగ్ బాస్ - 5 : లహరి ఎలిమినేషన్ కి అసలు కారణాలు ఇవే..!!

బిగ్ బాస్ - 5 : సిరి విషయంలో షణ్ముక్ చేసిన మిస్టేక్ అదే..!!

ప‌వ‌న్‌క‌ల్యాణ్ చెప్పింది అర్థం కాలేదా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>