MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-comedians4a61bbc0-0e07-40e5-9d48-2685dcdb203b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-comedians4a61bbc0-0e07-40e5-9d48-2685dcdb203b-415x250-IndiaHerald.jpgప్రముఖ కమెడియన్ గా గుర్తింపు పొందిన స్మిత కేవలం నటి మాత్రమే కాదు సింగర్ కూడా.. ఈమె మొదటి సారి 2011 వ సంవత్సరం నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అలా మొదలైంది అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఒక స్నిగ్ధ ప్రారంభ జీవిత విషయానికి వస్తే ఈమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో జగదీశ్ - రాజేశ్వరి దంపతులకు జన్మించింది. ఇక ఈమె తండ్రి జగదీష్ కూడా సినీ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడు.. స్నిగ్ధ తల్లి రాజేశ్వరి గృహిణి.. ఏలూరు లోని ఈమె సి.ఆర్.రెడ్డి కళాశాలలో చదువుతున్నప్పుడు ఎంబీఏ పూరTollywood-comedians{#}jeevitha rajaseskhar;Ala Modalaindi;Guntur;gold;nithya new;Sangeetha;Comedian;Nani;Manam;Father;Andhra Pradesh;job;Love Story;Telugu;Cinemaబంగారు పతకం సాధించిన స్నిగ్ధ..!బంగారు పతకం సాధించిన స్నిగ్ధ..!Tollywood-comedians{#}jeevitha rajaseskhar;Ala Modalaindi;Guntur;gold;nithya new;Sangeetha;Comedian;Nani;Manam;Father;Andhra Pradesh;job;Love Story;Telugu;CinemaMon, 27 Sep 2021 12:06:50 GMTప్రముఖ కమెడియన్ గా గుర్తింపు పొందిన స్మిత కేవలం నటి మాత్రమే కాదు సింగర్ కూడా.. ఈమె మొదటి సారి 2011 వ సంవత్సరం నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అలా మొదలైంది అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఒక స్నిగ్ధ ప్రారంభ జీవిత విషయానికి వస్తే ఈమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో జగదీశ్ - రాజేశ్వరి దంపతులకు జన్మించింది. ఇక ఈమె తండ్రి జగదీష్ కూడా సినీ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడు.. స్నిగ్ధ తల్లి రాజేశ్వరి గృహిణి..


ఏలూరు లోని ఈమె సి.ఆర్.రెడ్డి కళాశాలలో చదువుతున్నప్పుడు ఎంబీఏ పూర్తి అయిన తర్వాత బంగారు పతకాన్ని కూడా సాధించింది. ఆ తర్వాత హైదరాబాదులోని లాజికల్ బైట్స్ లో కొద్దిరోజుల పాటు హెచ్ఆర్ మేనేజర్ గా కూడా పనిచేస్తుంది. అయితే స్నిగ్ధ  కు సినీ ఇండస్ట్రీలోకి రావాలన్న ఆలోచన ఉద్యోగం మానిపిపించేలా చేసింది. అలా మొదటిసారి అలా మొదలైంది సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఇందులో పింకీ పాత్రలు నటించింది..ఈ  సినిమాలో నిత్య మీనన్ అలాగే నాని లకు స్నేహితురాలిగా నటించి, అక్కడ  ప్రేక్షకుల చేత మంచి గుర్తింపు పొందింది.

ఆ తర్వాత మేం వయసుకు వచ్చాం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త ,రొటీన్ లవ్ స్టోరీ , దమ్ము, జత కలిసే,  టైగర్, ఒక్కడినే, గుంటూరు టాకీస్, కల్యాణ వైభోగమే వంటి పలు చిత్రాలలో నటించి మంచి గుర్తింపు పొందింది.. ఇకపోతే స్నిగ్ధ ప్రస్తుతం షార్ట్ ఫిలిమ్స్ కి సంగీత స్వరకల్పన కూడా చేస్తోంది.. ప్రముఖ సంగీత గాయకురాలుగా గుర్తింపు పొందిన స్నిగ్ధ ,తన పాటలతో యువతని బాగా ఆకట్టుకుంటుంది.. లేడీ కమెడియన్ గా సినిమాలు చేస్తూ, మరో పక్క సింగర్ గా రాణిస్తూ తన సినీ జీవితాన్ని మరింత అద్భుతంగా మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇకపోతే స్నిగ్ధ సినీ కెరీర్ మరింత ముందుకు సాగాలని మనం కూడా కోరుకుందాం.





టాలీవుడ్ కి స్వర్ణ యుగం ... ?

హుజూరాబాద్ లో రోజూ దసరానే: ఈటెల

హీరోలలో విజయ్ సేతుపతి వేరయా..!

సర్కారు వారి 'పాట' కు వేళయ్యింది?

బిగ్ బ్రేకింగ్: ఈ రాత్రి హైదరాబాద్ కు కాళ రాత్రే...?

బ్రేకింగ్: బందరులో పవన్ మీటింగ్...?

పూరీ బర్త్ డే.. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్!!

అ మంత్రిది వ్యభిచార శాఖ, ఆ స్పాలో వ్యభిచారం: జనసేన నేత సంచలనం

బిగ్ బాస్ - 5 : లహరి ఎలిమినేషన్ కి అసలు కారణాలు ఇవే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>