BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajendar270b7979-d9ad-4b01-bfab-2abb5e6c16ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajendar270b7979-d9ad-4b01-bfab-2abb5e6c16ff-415x250-IndiaHerald.jpgహుజూరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర చేస్తున్న వ్యాఖ్యలు బాగా హైలెట్ అవుతున్నాయి. కొన్ని రోజుల నుంచి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కమలాపూర్ మండలం పెరిక ఆశీర్వాదం సభలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ నా గొంతు నొక్కేందుకు కేసీఆర్ వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు అంటూ మాట్లాడారు. దసరా అందరికీ ఒకసారే ఉంటే హుజూరాబాద్ లో మాత్రం రోజు జరుగుతోంది అని అన్నారు ఆయన. మద్యం ఏరులై పారిస్తున్నారు అని విమర్శించారు. ఓటుకు ఇరవై వేలు ఇస్తారట అంటూ ఆరోపణలు చేసారు. హుజూరాబాద్ లో మరో 20 ఏళ్ల వరకు అts{#}mandalam;Elections;Application;Santosham;Dussehra;Vijayadashami;Eatala Rajendar;Minister;KCRహుజూరాబాద్ లో రోజూ దసరానే: ఈటెలహుజూరాబాద్ లో రోజూ దసరానే: ఈటెలts{#}mandalam;Elections;Application;Santosham;Dussehra;Vijayadashami;Eatala Rajendar;Minister;KCRMon, 27 Sep 2021 18:34:13 GMTహుజూరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర చేస్తున్న వ్యాఖ్యలు బాగా హైలెట్ అవుతున్నాయి. కొన్ని రోజుల నుంచి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కమలాపూర్ మండలం పెరిక ఆశీర్వాదం సభలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ నా గొంతు నొక్కేందుకు కేసీఆర్ వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు అంటూ మాట్లాడారు. దసరా అందరికీ ఒకసారే ఉంటే హుజూరాబాద్ లో మాత్రం రోజు జరుగుతోంది అని అన్నారు ఆయన.

మద్యం ఏరులై పారిస్తున్నారు అని విమర్శించారు. ఓటుకు ఇరవై వేలు ఇస్తారట అంటూ ఆరోపణలు చేసారు. హుజూరాబాద్ లో మరో 20 ఏళ్ల వరకు అప్లికేషన్ పెట్టుకోకుండా అభివృద్ధి జరుగతోంది అని అన్నారు. అది నావల్లే కావడం సంతోషం అని ఆయన చెప్పుకొచ్చారు. హుజూరాబాద్ ఎన్నికలు కేసీఆర్ అహంకారానికి హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు అని అన్నారు ఆయన.



మ‌హేష్ చేసిన ఆ త‌ప్పును మ‌ళ్లీ కెలికి ట్రోల్ చేస్తున్నారే ?

కరోనా : వాక్సిన్ కంటే మెరుగైన.. మోనోక్లోనల్ వైద్యం..

శ్రీను వైట్ల గాడిలో పడుతున్నాడే!!

హుజూరాబాద్ లో రోజూ దసరానే: ఈటెల

హీరోలలో విజయ్ సేతుపతి వేరయా..!

సర్కారు వారి 'పాట' కు వేళయ్యింది?

బిగ్ బ్రేకింగ్: ఈ రాత్రి హైదరాబాద్ కు కాళ రాత్రే...?

బ్రేకింగ్: బందరులో పవన్ మీటింగ్...?

పూరీ బర్త్ డే.. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>