LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/pathu-chiralu-be3c306b-ed75-4d79-9f5c-f845fc8834fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/pathu-chiralu-be3c306b-ed75-4d79-9f5c-f845fc8834fc-415x250-IndiaHerald.jpgసాధారణంగా మగువ వస్త్రధారణలో పట్టుచీరలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. నాటి నుంచి నేటి వరకు ఫంక్షన్లు జరిగినా, పెళ్లిళ్లు జరిగినా..ఇలా ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే తప్పకుండా మనం ప్రాధాన్యత ఇచ్చేది ఈ పట్టు బట్టలకే.. ముఖ్యంగా ఏ సంవత్సరానికో లేదా ఆరు నెలలకో ఒకసారి మాత్రమే ఉపయోగిస్తాము.ఇక ఈ పట్టుచీరలు ఎక్కువకాలం బీరువాలోని ఉండిపోతాయి.. ఇక ఎక్కువకాలం అలాగే ఉంచడం వల్ల పట్టు చీరలు కూడా షేడ్ ఔట్ అవుతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే.. ఇకపోతే ఈ పట్టు చీరలు ఎప్పటికీ కొత్త దానిలా మెరవాలి అంటే ఇప్పుడు చPATHU CHIRALU {#}Manamపట్టు చీరలు ఎప్పుడూ కొత్తవిగా మెరవాలంటే ఇలా చేయండి..!పట్టు చీరలు ఎప్పుడూ కొత్తవిగా మెరవాలంటే ఇలా చేయండి..!PATHU CHIRALU {#}ManamSun, 26 Sep 2021 14:40:16 GMTసాధారణంగా మగువ వస్త్రధారణలో పట్టుచీరలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. నాటి నుంచి నేటి వరకు ఫంక్షన్లు జరిగినా, పెళ్లిళ్లు జరిగినా..ఇలా ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే తప్పకుండా మనం ప్రాధాన్యత ఇచ్చేది ఈ పట్టు బట్టలకే.. ముఖ్యంగా ఏ సంవత్సరానికో లేదా ఆరు నెలలకో ఒకసారి మాత్రమే ఉపయోగిస్తాము.ఇక ఈ పట్టుచీరలు ఎక్కువకాలం బీరువాలోని ఉండిపోతాయి.. ఇక ఎక్కువకాలం అలాగే ఉంచడం వల్ల పట్టు చీరలు కూడా షేడ్ ఔట్ అవుతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే.. ఇకపోతే ఈ పట్టు చీరలు ఎప్పటికీ కొత్త దానిలా మెరవాలి అంటే ఇప్పుడు చెప్పబోయే ఈ చిట్కాలు పాటించి చూడండి..


చాలామంది పట్టుచీరలను నీటిలో అద్దడం వల్ల అవి త్వరగా పాడైపోతాయి అని అనుకుంటూ ఉంటారు.. కానీ పట్టుచీరలను మృదువైన నీటితోనే ఉతకాలి. ఇక కఠిన జలంతో పట్టువస్త్రాలను ఎప్పుడు ఉతకకూడదు.. మృదువైన వాటర్ లేని సమయంలో కొద్దిగా బోరాక్స్ లేదా అమ్మోనియా పౌడర్ వేస్తే సరిపోతుంది.


ఇక నాణ్యమైన సబ్బులను  పొడి లేదా ద్రవ రూపంలో మాత్రమే ఉపయోగించాలి.. ఇక పట్టు వస్త్రాలు పైన అధికంగా దుమ్ము , ధూళి ఉన్నట్లయితే వీటిని కొద్దిగా గోరువెచ్చని నీటిలో రెండు మూడు సార్లు జాడించి, ఆ తర్వాత చల్లటి నీటిలో జాడించాలి.. జాడించేటప్పుడు  ఎసిటిక్ యాసిడ్  కలపడం వల్ల త్వరగా వదిలిపోతుంది.

ఏదైనా రంగు పట్టు వస్త్రాలపై పడినప్పుడు, ఉతికే ముందు చిటికెడు సిట్రిక్ యాసిడ్ నీళ్ళలో కలిపి రెండు నిమిషాల పాటు నానబెట్టి ఆ తర్వాత చల్లని నీటితో తుడవాలి.

ఒకవేళ రక్తపు మరకలు కనుక పట్టు వస్త్రాలకు అంటుకున్నట్లయితే కొన్ని చుక్కలు అమ్మోనియా  10 సీసీల హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి మరకల మీద రుద్దితే మరకలు తొలగిపోతాయి. నీటిలో జాడించిన తర్వాత పట్టువస్త్రాలను కేవలం నీడపట్టునే ఆరవేయాలి.. ముఖ్యంగా పట్టువస్త్రాలను ప్లాస్టిక్ సంచుల్లో ఉంచకూడదు..కాటన్ సంచుల్లో మాత్రమే ఉంచడం మంచిది.. ముఖ్యంగా పట్టుచీరలను బీరువాలు పెట్టేటప్పుడు సిలికాన్ జెల్ సంచులను ఉపయోగించి, పెట్టుకోవడం వల్ల పట్టు చీరలకు ఎటువంటి మరకలు అంటవు.






లవ్ స్టొరీని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

కరోనా : వాక్సిన్ కంటే మెరుగైన.. మోనోక్లోనల్ వైద్యం..

శ్రీను వైట్ల గాడిలో పడుతున్నాడే!!

హుజూరాబాద్ లో రోజూ దసరానే: ఈటెల

హీరోలలో విజయ్ సేతుపతి వేరయా..!

సర్కారు వారి 'పాట' కు వేళయ్యింది?

బిగ్ బ్రేకింగ్: ఈ రాత్రి హైదరాబాద్ కు కాళ రాత్రే...?

బ్రేకింగ్: బందరులో పవన్ మీటింగ్...?

పూరీ బర్త్ డే.. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>