HealthChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/if-there-is-no-dhoka-with-that-dose-hurry-up18105b1f-683b-4bd8-95b4-20bc9d6131eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/if-there-is-no-dhoka-with-that-dose-hurry-up18105b1f-683b-4bd8-95b4-20bc9d6131eb-415x250-IndiaHerald.jpgబూస్టర్ డోస్ పేరిట అమెరికా సొంత వాక్సిన్ ను ఉత్పత్తి చేసుకుంది. అగ్రరాజ్యం అని పేరు ఉన్నప్పటికీ అమెరికా తన నిర్లక్ష్యంతో కరోనా కోరల్లో చిక్కుకుని అల్లాడుతూనే ఉంది. ఇప్పటికి అక్కడే పెద్ద మొత్తంలో కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. కొత్త వేరియంట్ల ప్రభావం కూడా ఇక్కడ అధికంగానే ఉంది. దీనితో తప్పు తనదే కాబట్టి అమెరికా నిదానంగా ప్రవర్తిస్తుంది. చైనా వైరస్ అంటూ మొదటినాళ్ళలో విమర్శలు చేసినప్పటికీ ఇప్పుడు కరోనా నుండి బయట పడటమే ప్రధాన లక్ష్యంగా ముందుకు పోతుంది. అందుకే బూస్టర్ డోస్boosterdose;{#}Pakistan;American Samoa;Population;India;Coronavirusబూస్టర్ డోస్.. వారికే నట..బూస్టర్ డోస్.. వారికే నట..boosterdose;{#}Pakistan;American Samoa;Population;India;CoronavirusSat, 25 Sep 2021 10:32:43 GMTబూస్టర్ డోస్ పేరిట అమెరికా సొంత వాక్సిన్ ను ఉత్పత్తి చేసుకుంది. అగ్రరాజ్యం అని పేరు ఉన్నప్పటికీ అమెరికా తన నిర్లక్ష్యంతో కరోనా కోరల్లో చిక్కుకుని అల్లాడుతూనే ఉంది. ఇప్పటికి అక్కడే పెద్ద మొత్తంలో కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. కొత్త వేరియంట్ల ప్రభావం కూడా ఇక్కడ అధికంగానే ఉంది. దీనితో తప్పు తనదే కాబట్టి అమెరికా నిదానంగా ప్రవర్తిస్తుంది. చైనా వైరస్ అంటూ మొదటినాళ్ళలో విమర్శలు చేసినప్పటికీ ఇప్పుడు కరోనా నుండి బయట పడటమే ప్రధాన లక్ష్యంగా ముందుకు పోతుంది. అందుకే బూస్టర్ డోస్ తెరపైకి తెచ్చింది.

భారత్ లో రెండు వాక్సిన్ లు తయారవడంపై పలు దేశాలకు ఈ విషయం మింగుడు పడటం లేదు. అసలు కరోనా తో భారత్ అల్లాడిపోతోంది అనేది మొదట్లో ప్రపంచం ఆలోచన, కానీ భారత్ లో జనాభా అధికంగా ఉండటంతో ముందస్తు జాగర్తలతో చాలా వరకు కరోనా కోరల నుండి తప్పించుకుంది. ఇది కూడా భారత్ పై పలు దేశాలు గుర్రుగా ఉండటానికి కారణం అయ్యింది. నిజానికి ఒక ప్రమాదం నుండి తోటివారు తప్పించుకుంటే సంతోషపడాలి, కానీ భారత్ ఈ రెండు విజయాలు సాధించినందుకు చాలా దేశాలు లోలోపల నలిగిపోతున్నాయి. భారత్ ఎక్కడ గొప్ప శక్తిగా ఎదుగుతుందో అనేది వారి ఏడుపు.

ఈ వరుసలో చైనా, పాక్ సహా పలు దేశాలు ఉన్నాయన్నది అందరికి తెలిసిందే. భారత్ ను ఎలాగైనా నిలువరించాలి అనేది ఆయా దేశాల ప్రణాళిక. ఆఫ్ఘన్ ఆక్రమణ కూడా అందులో భాగమే. అమెరికా ప్రస్తుత నాయకత్వం కూడా భారత్ పై పలు ఆంక్షలు పెట్టె అవకాశాలు ఉన్నాయి. అందుకే మోడీ అమెరికా టూర్ వెళ్లాల్సి వచ్చింది. అమెరికా బూస్టర్ ఉత్పత్తి కూడా అటువంటిదే. బూస్టర్ పేరుమీద వ్యాపారం చేయడం ప్రారంభించింది. దానిని ప్రస్తుతం పెద్ద వారికి (65ఏళ్ళు) మాత్రమే ఇస్తున్నారు. అది కూడా ఫైజర్ తీసుకున్న ఆరునెలల తరువాత తీసుకోవాలని సూచించింది అక్కడి ఆరోగ్యశాఖ. షెల్టర్ వంటి వాటిలో అంటే కరోనా సోకె అవకాశాలు ఎక్కువగా ఉన్న వారికి కూడా ఈ బూస్టర్ డోస్ ఇవ్వవచ్చు అని సూచించారు.



టార్గెట్ జగన్: పవన్ కొత్త బొమ్మ..బాబు క్యారెక్టర్ ఏంటి?

కరోనా : వాక్సిన్ కంటే మెరుగైన.. మోనోక్లోనల్ వైద్యం..

శ్రీను వైట్ల గాడిలో పడుతున్నాడే!!

హుజూరాబాద్ లో రోజూ దసరానే: ఈటెల

హీరోలలో విజయ్ సేతుపతి వేరయా..!

సర్కారు వారి 'పాట' కు వేళయ్యింది?

బిగ్ బ్రేకింగ్: ఈ రాత్రి హైదరాబాద్ కు కాళ రాత్రే...?

బ్రేకింగ్: బందరులో పవన్ మీటింగ్...?

పూరీ బర్త్ డే.. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>