WomenVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/women/women_healthcare/women-healthcare27095272-66b2-475e-903e-af9ec539875d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/women/women_healthcare/women-healthcare27095272-66b2-475e-903e-af9ec539875d-415x250-IndiaHerald.jpgనిద్ర అనేది ప్రతి మనిషికి చాలా అవసరం. ఎలా అయితే పరిమితికి మించి నిద్రించకూడదో, అదే విధంగా తక్కువ నిద్రపోయినా ఆరోగ్య సమస్యలు తప్పవు. ప్రతి మనిషికి రోజుకు 8 గంటల నిద్ర అవసరం. లేదంటే అనవసరంగా అనారోగ్యాన్ని కోరి తెచ్చుకున్నట్లే అవుతుంది. అయితే ఈరోజు మనం మహిళలు తక్కువ నిద్రపోవడం వలన కలిగే ఆరోగ్యం సమస్యల గురించి మాట్లాడుకుందాం.WOMEN{#}University;BP;Manam;Newyorkమహిళ: రాత్రిళ్ళు తక్కువ సమయం నిద్రపోతున్నారా...ఈ సమస్యలు తప్పవు ?మహిళ: రాత్రిళ్ళు తక్కువ సమయం నిద్రపోతున్నారా...ఈ సమస్యలు తప్పవు ?WOMEN{#}University;BP;Manam;NewyorkSat, 25 Sep 2021 10:00:00 GMT
అలాగే స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ సైంటిస్టులు ఓ అధ్యయనం ద్వారా తెలియచేశారు.

* అవసరానికి మించి తక్కువ నిద్రిస్తున్న మహిళల్లో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని..తద్వారా మాటిమాటికీ చిరాకు పడటం, అసహనం, కోపం వంటి లక్షణాలు, భావాలు ఎక్కువగా కనబరుస్తున్నారు అని చెబుతున్నారు. వీటి వలన బిపి ఎక్కువయ్యే సమస్య ఉంది.

* రాత్రి సమయంలో  7 గంటలు పాటు నిద్ర పోతున్నామని చెప్పిన   మహిళలతో పోలిస్తే 5 గంటలకంటే తక్కువ సమయం నిద్రిస్తున్న వారిలో బీఎండీ( ఎముకలో ఖనిజ సాంద్రత )
తక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు. తద్వారా ఎముకలు త్వరగా బలహీన పడిపోతాయని అంటున్నారు.

* నిద్రను నిర్లక్ష్యం చేయడం వలన రోగ నిరోధక సమస్యలు వస్తాయని తద్వారా తరచూ ఇన్ఫెక్షన్ల భారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

*  నిద్ర అనగా మన శరీరానికి విశ్రాంతి ఇవ్వడం.. రోజంతా పనిచేస్తూ తిరిగే మనం కనీసం 7 గంటలైనా నిద్రపోవాలి. లేదంటే ఆ ప్రభావం మెదడుపై పడుతుంది.  శరీరంలో ఏ పని జరగాలన్నా మానిటర్ చేసేది మన మెదడే. అందుకే, రాత్రివేళలో మెదడుకు  విశ్రాంతి అత్యంత అవసరం.

ఈ విశ్రాంతి సమయంలో మెదడు వ్యర్థాలను బయటకు పంపుతుంది అలాగే కాస్త విరామం తీసుకుంటుంది అప్పుడే ఆరోగ్యానికి మంచిది. కాబట్టి  రోజూ రాత్రిపూట నిద్ర 8 గంటల సేపు మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పేర్కొంది...


పుష్ప రిలీజ్ డేట్ కన్ఫర్మ్ .... ప్రకటనే తరువాయి ... ??

కరోనా : వాక్సిన్ కంటే మెరుగైన.. మోనోక్లోనల్ వైద్యం..

శ్రీను వైట్ల గాడిలో పడుతున్నాడే!!

హుజూరాబాద్ లో రోజూ దసరానే: ఈటెల

హీరోలలో విజయ్ సేతుపతి వేరయా..!

సర్కారు వారి 'పాట' కు వేళయ్యింది?

బిగ్ బ్రేకింగ్: ఈ రాత్రి హైదరాబాద్ కు కాళ రాత్రే...?

బ్రేకింగ్: బందరులో పవన్ మీటింగ్...?

పూరీ బర్త్ డే.. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>