SpiritualityDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/rendu-vathula-dhipame9cecfe2-552b-42fd-aea7-4d650697b5f7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/rendu-vathula-dhipame9cecfe2-552b-42fd-aea7-4d650697b5f7-415x250-IndiaHerald.jpgహిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్క పని వెనుక అర్థం ,పరమార్థం దాగి ఉన్నట్టుగానే ప్రతి విషయాన్ని కూడా మనం తప్పకుండా పాటించాలి అనే ఆచారం కూడా ఉంది.. ఇక ఇందులో భాగంగానే దేవుడు ముందు దీపం వెలిగించేటప్పుడు ఎన్ని వత్తులతో వెలిగించాలి అనే విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతూ ఉంటారు.. ఏదైనా శుభకార్యాలలో దీపం వెలిగించే టప్పుడు ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలి అనే విషయం గురించి ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం.. హిందూ సాంప్రదాయం ప్రకారం..ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించేటప్పుడు ముందుగా జ్యోతి ప్రజ్వRENDU VATHULA DHIPAM{#}deepa;jyothi;Manamరెండు వత్తులతో దీపం వెలిగించడం వల్ల ప్రయోజనం ఏమిటి..?రెండు వత్తులతో దీపం వెలిగించడం వల్ల ప్రయోజనం ఏమిటి..?RENDU VATHULA DHIPAM{#}deepa;jyothi;ManamFri, 24 Sep 2021 14:36:17 GMTహిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్క పని వెనుక అర్థం ,పరమార్థం దాగి ఉన్నట్టుగానే ప్రతి విషయాన్ని కూడా మనం తప్పకుండా పాటించాలి అనే ఆచారం కూడా ఉంది.. ఇక ఇందులో భాగంగానే దేవుడు ముందు దీపం వెలిగించేటప్పుడు ఎన్ని వత్తులతో వెలిగించాలి అనే విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతూ ఉంటారు.. ఏదైనా శుభకార్యాలలో దీపం వెలిగించే టప్పుడు ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలి అనే విషయం గురించి ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం..

హిందూ సాంప్రదాయం ప్రకారం..ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించేటప్పుడు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాతనే, కార్యక్రమాన్ని మొదలు పెడతారు.. ఇటీవల ఈ జ్యోతి ప్రజ్వలన అనేది వివిధ ప్రాంతాలలో కూడా ఆదరణ పొందుతోంది. ఇలాంటి సమయాలలో దీపం వెలిగించేటప్పుడు రెండు వత్తులతో దీపాన్ని వెలిగించాలి.. ఇలా ఎందుకంటే  ఒకటి జీవాత్మ అయితే మరొకటి పరమాత్మ.. కాబట్టి ఈ రెండు వత్తులను కలిపి దీపారాధన చేయాలని పండితులు చెబుతున్నారు.

ఒక మనిషి మరణించినప్పుడు అతని తల దగ్గర ఒక వత్తి వేసి దీపం వెలిగించాలి.. ఎందుకంటే జీవాత్మ.. పరమాత్మలో కలిసిపోయింది కాబట్టి రెండు కలిపి ఒకటే అయినప్పుడు, చనిపోయిన వ్యక్తి తల దగ్గర ఒక వత్తి వేసి దీపం వెలిగించడం శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు.

ప్రజ్వలన అనేది సూర్యభగవానుడికి ప్రతీక..కాబట్టి ఇంట్లో దీప ప్రజ్వలన చేసినప్పుడు నెగిటివ్ ఎనర్జీ బయటకు పోయి , ఇంట్లో అందరు సుఖంగా ఉంటారు అని  నమ్మకం. అంతే కాదు ఏ ఇంట్లో అయితే సూర్యోదయం లోను,  సూర్యాస్తమయం లోనూ దీప ప్రజ్వలన జరుగుతుందో ఆ ఇంట్లో దరిద్రం పోయి సుఖ సంపదలు ఆవహిస్తాయట.. తూర్పుదిశగా దీపారాధన చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది అని ,ఉత్తరదిక్కు దీపారాధన చేయడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెబుతారు.

నాలుగు దిక్కుల దీపారాధన చేయడం వల్ల ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవని వేద పండితులు చెబుతున్నారు.. అయితే ప్రతి రోజు దీపం వెలిగించడానికి సమయం లేదు అని అనుకునేవారు.. కార్తీక మాసంలో 365 వత్తులతో దీపాన్ని వెలిగించడం వల్ల ఆ సంవత్సరం పొడవునా దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుంది.





టార్గెట్ జగన్: పవన్ కొత్త బొమ్మ..బాబు క్యారెక్టర్ ఏంటి?

కరోనా : వాక్సిన్ కంటే మెరుగైన.. మోనోక్లోనల్ వైద్యం..

శ్రీను వైట్ల గాడిలో పడుతున్నాడే!!

హుజూరాబాద్ లో రోజూ దసరానే: ఈటెల

హీరోలలో విజయ్ సేతుపతి వేరయా..!

సర్కారు వారి 'పాట' కు వేళయ్యింది?

బిగ్ బ్రేకింగ్: ఈ రాత్రి హైదరాబాద్ కు కాళ రాత్రే...?

బ్రేకింగ్: బందరులో పవన్ మీటింగ్...?

పూరీ బర్త్ డే.. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>