HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health6c60df6d-ad34-4a55-8c9a-68d1c21346c0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health6c60df6d-ad34-4a55-8c9a-68d1c21346c0-415x250-IndiaHerald.jpgఇక చలికాలంలో ఎక్కువగా మార్కెట్‌లో లభించే ఫలాల్లో సీతాఫలం ఒకటని చెప్పవచ్చు . అమృతఫలాన్ని తలపించే సీతాఫలాన్ని కస్టర్డ్‌ యాపిల్‌ ఇంకా షుగర్‌ యాపిల్‌ అని కూడా అంటూ వుంటారు. ఇక సీజనల్‌గా దొరికే ఈ పండు ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో పండుతుంది. ఇక అందులోనూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పరిసరాల్లో ఈ పండ్లు చాలా ఎక్కువగా పండుతాయి. ఇక అక్కడ రోడ్లపై ఇవి బాగా దర్శనమిస్తున్నాయి. ఇక ఈసారి మాత్రం సీజన్‌ కంటే ముందే వచ్చేశాయి. సఇక ర్వరోగ నివారినిగా పని చేస్తాయి.. అందువల్ల వీటికి ఎక్కడలేని డిమాండ్‌ అనేది వుంది. ఇక వీhealth{#}Potassium;Copper;Magnesium;custard apple;Siddipet;Cheque;Vitamin;Shakti;Telanganaసీతాఫలం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలంటే..?సీతాఫలం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలంటే..?health{#}Potassium;Copper;Magnesium;custard apple;Siddipet;Cheque;Vitamin;Shakti;TelanganaThu, 23 Sep 2021 23:44:26 GMTఇక చలికాలంలో ఎక్కువగా మార్కెట్‌లో లభించే ఫలాల్లో సీతాఫలం ఒకటని చెప్పవచ్చు .  అమృతఫలాన్ని తలపించే సీతాఫలాన్ని కస్టర్డ్‌ యాపిల్‌ ఇంకా షుగర్‌ యాపిల్‌ అని కూడా అంటూ వుంటారు. ఇక సీజనల్‌గా దొరికే ఈ పండు ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో పండుతుంది. ఇక అందులోనూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పరిసరాల్లో ఈ పండ్లు చాలా ఎక్కువగా పండుతాయి. ఇక అక్కడ రోడ్లపై ఇవి బాగా దర్శనమిస్తున్నాయి. ఇక ఈసారి మాత్రం సీజన్‌ కంటే ముందే వచ్చేశాయి. సఇక ర్వరోగ నివారినిగా పని చేస్తాయి.. అందువల్ల వీటికి ఎక్కడలేని డిమాండ్‌ అనేది వుంది. ఇక వీటిలో విటమిన్- సి అలాగే యాంటి ఆక్సిడెంట్లు చాలా సమృద్ధిగా ఉంటాయి.ఇక అంతే కాకుండా ఇవి రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరచడానికి చాలా మంచిది. ఇక వీటిలో పొటాషియం, మెగ్నీషియం కాల్షియం ఇంకా అలాగే పీచు, విటమిన్-ఇ ఎక్కువగా ఉంటాయి. అలాగే బీపీని కంట్రోల్ చేసే శక్తి కూడా ఈ పండుకి ఉంటుంది. ఇక ఈ పండ్లలోని విటమిన్ ‘ఏ' అనేది చర్మ ఇంకా జుట్టు సంరక్షణకు బాగా ఉపయోగపడుతోంది.

అలాగే కంటి చూపు కూడా మెరుగుపడేందుకు కూడా ఈ పండు ఎంతగానో ఉపయోగపుడుతోంది.అలాగే మలబద్ధకంతో ఎక్కువగా బాధపడేవారు సీతాఫలం తింటే వారికి జీర్ణక్రియ బాగా అవుతుందంటున్నారు వైద్యులు. ఇక ఈ ఫలంలోని కాపర్ మలబద్ధకాన్ని వెంటనే తరిమికొడుతుంది. అలాగే డయేరియాకు కూడా చెక్ పెట్టే గుణం ఈ సీతాఫలానికి ఉంది.ఇక అలాగే ఈ సీతాఫలంలోని మెగ్నీషియం మన బాడీలోని వాటర్ లెవెల్స్‌ని కూడా బాగా క్రమబద్ధీకరిస్తుంది. ఇది కీళ్లలోని యాసిడ్స్‌ని బయటకు తరిమేసి రుమాటిజం అలాగే కీళ్లనొప్పులకు వెంటనే చెక్ పెడుతుంది. మీకు నీరసంగా ఇంకా అలాగే బాగా అలసిపోయినట్లు కనుక అనిపిస్తే వెంటనే సీతాఫలంని తినండి. ఇక ఇందులోని పొటాషియం అనేది మీ కండరాల బలహీనతను వెంటనే తగ్గించి… మీకు మంచి శక్తిని ఇస్తుంది.అలాగే రక్తహీనతతో బాధపడేవారు సీతాఫలం ఖచ్చితంగా తినాలి. ఇక సీతాఫలం ఆకు మొదలుకుని గుజ్జు తిన్న తరువాత పారవేసే గింజల వరకూ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని వైద్యులు తెలుపుతున్నారు.ఇక ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పండులోని ప్రతి భాగం ఔషధమని చెప్పాలి. ఇక ఈ ఫలం ఒక చక్కటి సంజీవని మాదిరిగా పని చేస్తుంది.



క్యాస్ట్ పాలిటిక్స్: ‘కాపు’ కాసేది ఎవరికి?

కరోనా : వాక్సిన్ కంటే మెరుగైన.. మోనోక్లోనల్ వైద్యం..

శ్రీను వైట్ల గాడిలో పడుతున్నాడే!!

హుజూరాబాద్ లో రోజూ దసరానే: ఈటెల

హీరోలలో విజయ్ సేతుపతి వేరయా..!

సర్కారు వారి 'పాట' కు వేళయ్యింది?

బిగ్ బ్రేకింగ్: ఈ రాత్రి హైదరాబాద్ కు కాళ రాత్రే...?

బ్రేకింగ్: బందరులో పవన్ మీటింగ్...?

పూరీ బర్త్ డే.. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>