BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/politics_latestnews/cyber-crimeab438064-b7ae-4ce9-8a53-295237811cad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/politics_latestnews/cyber-crimeab438064-b7ae-4ce9-8a53-295237811cad-415x250-IndiaHerald.jpgబెజవాడ లో ఈ మధ్య కొన్ని ఘటనలు నగర ప్రజలను కంగారు పెడుతున్నాయి. తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలో విస్తరిస్తున్న నయా మోసాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అత్యాశకు పోయి నాశనం అవుతున్నారు. డిఆర్ డివో పిల్లలకు ఉద్యోగలు ఇపిస్తానంటే నమ్మేసి 65 లక్షలు ఆన్ లైన్ లో మహిళా న్యాయవాది జమ చేసారు. మోసపోయాను అని గ్రహించిన తర్వాత సైబర్ పోలీసుల కు మహిళా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి గట్టిగుండె విద్య సాగర్ అనే మోసగాడిని అదుపులోకి సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణలోap{#}Lawyer;Dogs;Delhi;vidya;Hanu Raghavapudi;policeబెజవాడలో కొత్త మోసాలు, జాతి కుక్కల పేరుతో కూడా...?బెజవాడలో కొత్త మోసాలు, జాతి కుక్కల పేరుతో కూడా...?ap{#}Lawyer;Dogs;Delhi;vidya;Hanu Raghavapudi;policeThu, 23 Sep 2021 12:07:19 GMTబెజవాడ లో ఈ మధ్య కొన్ని ఘటనలు నగర ప్రజలను కంగారు పెడుతున్నాయి. తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలో విస్తరిస్తున్న నయా మోసాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అత్యాశకు పోయి నాశనం అవుతున్నారు. డిఆర్ డివో పిల్లలకు ఉద్యోగలు ఇపిస్తానంటే నమ్మేసి 65 లక్షలు ఆన్ లైన్ లో మహిళా న్యాయవాది జమ చేసారు.

మోసపోయాను అని గ్రహించిన తర్వాత సైబర్ పోలీసుల కు మహిళా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి గట్టిగుండె విద్య సాగర్ అనే మోసగాడిని అదుపులోకి సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణలో మరో రెండు మోసాలు వెలుగులోకి వచ్చాయి. 2019 లో ఢిల్లీ చెందిన ఒక వ్యాపార వేత్త కు విదేశాల్లో ఉండే జాతి కుక్కలు వస్తున్నాయి అని నమ్మించి ఆన్ లైన్ ద్వారా 17 లక్షలు తో టోకరా వేసాడు.



క్యాస్ట్ పాలిటిక్స్: ‘కాపు’ కాసేది ఎవరికి?

కరోనా : వాక్సిన్ కంటే మెరుగైన.. మోనోక్లోనల్ వైద్యం..

శ్రీను వైట్ల గాడిలో పడుతున్నాడే!!

హుజూరాబాద్ లో రోజూ దసరానే: ఈటెల

హీరోలలో విజయ్ సేతుపతి వేరయా..!

సర్కారు వారి 'పాట' కు వేళయ్యింది?

బిగ్ బ్రేకింగ్: ఈ రాత్రి హైదరాబాద్ కు కాళ రాత్రే...?

బ్రేకింగ్: బందరులో పవన్ మీటింగ్...?

పూరీ బర్త్ డే.. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>